సజ్జల రామకృష్ణా రెడ్డి

సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేస్తున్నాడు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణా రెడ్డి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 16 జూన్ 1958
ముసాల్ రెడ్డిపల్లి, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సజ్జల సుబ్బారెడ్డి, పార్వతమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం భార్గవ

జననం, విద్యాభాస్యం

సజ్జల రామకృష్ణారెడ్డి 16 జూన్ 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, ముసాల్ రెడ్డిపల్లి గ్రామంలో సజ్జల సుబ్బారెడ్డి, పర్వతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కడప జిల్లా పులివెందులలో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన అనంతరం కడప ప్రభుత్వ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

సజ్జల రామకృష్ణారెడ్డి డిగ్రీ పూర్తి చేసిన తరువాతఈనాడు పత్రికలో గ్రామస్థాయిలో వార్తలు అందించే కంట్రిబ్యూటర్‌గా చేరి, ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం మీద శిక్షణ పొంది డిప్లొమా అందుకొని 1978లో ఈనాడులో జూనియర్ సబ్ ఎడిటర్‌గా చేరి ఆ తర్వాత ఆంధ్రభూమి పత్రికకు సబ్ ఎడిటర్‌గా, 1985లో ఉదయంలో చీఫ్ సబ్ ఎడిటర్‌గా పని చేశాడు. ఆయన ఉదయం పత్రిక మూతపడిన తర్వాత గ్రానైట్ వ్యాపారం చేశాడు. సజ్జల రామకృష్ణా రెడ్డి 2014లో స్థాపించిన సాక్షి మీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా, పబ్లిషర్‌గా నియమితుడయ్యాడు.

రాజకీయ జీవితం

సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాజకీయ సలహాదారుగా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆయన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితుడై, 28 జూన్ 2019న భాద్యతలు చేపట్టాడు.

మూలాలు

Tags:

సజ్జల రామకృష్ణా రెడ్డి జననం, విద్యాభాస్యంసజ్జల రామకృష్ణా రెడ్డి వృత్తి జీవితంసజ్జల రామకృష్ణా రెడ్డి రాజకీయ జీవితంసజ్జల రామకృష్ణా రెడ్డి మూలాలుసజ్జల రామకృష్ణా రెడ్డి

🔥 Trending searches on Wiki తెలుగు:

నవధాన్యాలుశార్దూల విక్రీడితముభారతదేశంలో మహిళలువేంకటేశ్వరుడుచరవాణి (సెల్ ఫోన్)ఉపనిషత్తుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుదివ్యభారతినవగ్రహాలుప్రేమమ్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డినల్లమిల్లి రామకృష్ణా రెడ్డిఏప్రిల్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఎస్. జానకివర్షం (సినిమా)కలమట వెంకటరమణ మూర్తిఅనాసకానుగమొదటి పేజీహార్సిలీ హిల్స్ఇంద్రుడుసౌర కుటుంబంవిజయ్ (నటుడు)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితొట్టెంపూడి గోపీచంద్మృగశిర నక్షత్రముఅపర్ణా దాస్శ్రీ గౌరి ప్రియసజ్జా తేజవినోద్ కాంబ్లీపటిక బెల్లంరాశిరోహిణి నక్షత్రందినేష్ కార్తీక్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతెలుగు సినిమాఛత్రపతి శివాజీనిజాంకింజరాపు రామ్మోహన నాయుడురకుల్ ప్రీత్ సింగ్నీరువిశ్వామిత్రుడుఆతుకూరి మొల్లతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థసైబర్ సెక్స్మౌర్య సామ్రాజ్యంతెలంగాణ చరిత్రఎస్. ఎస్. రాజమౌళిరఘుపతి రాఘవ రాజారామ్శ్రీముఖిదశరథుడురామ్ చ​రణ్ తేజసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుబ్రాహ్మణ గోత్రాల జాబితావృశ్చిక రాశికర్కాటకరాశివికీపీడియాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవాసిరెడ్డి పద్మఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారష్మి గౌతమ్భీష్ముడుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమాదిగశుభ్‌మ‌న్ గిల్వాయు కాలుష్యంకేతువు జ్యోతిషంఆంధ్ర విశ్వవిద్యాలయంబంగారంజవహర్ నవోదయ విద్యాలయంధనూరాశితిరుపతివడదెబ్బభారతదేశ చరిత్రతొలిప్రేమముదిరాజ్ (కులం)కాజల్ అగర్వాల్మోహిత్ శర్మ🡆 More