శ్రీ గౌరి ప్రియ: భారతీయ సినిమా నటి & మోడల్

శ్రీ గౌరి ప్రియా రెడ్డి భారతదేశానికి చెందిన సినిమా నటి.

ఆమె 2021లో మెయిల్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శ్రీ గౌరి ప్రియ
శ్రీ గౌరి ప్రియ: జననం, విద్యాభాస్యం, సినీ ప్రస్థానం, సినిమాలు
జననం1998 నవంబర్ 13
హైదరాబాద్, తెలంగాణ
జాతీయతశ్రీ గౌరి ప్రియ: జననం, విద్యాభాస్యం, సినీ ప్రస్థానం, సినిమాలు భారతీయురాలు
పౌరసత్వంశ్రీ గౌరి ప్రియ: జననం, విద్యాభాస్యం, సినీ ప్రస్థానం, సినిమాలు భారతదేశం
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులుశ్రీనివాస్ రెడ్డి, వసుంధర

జననం, విద్యాభాస్యం

శ్రీ గౌరి ప్రియ హైదరాబాద్‌లో శ్రీనివాస్ రెడ్డి, వసుంధర దంపతులకు జన్మించింది. ఆమె బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.

సినీ ప్రస్థానం

శ్రీ గౌరి ప్రియ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్, కాలేజ్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమె బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచింది. శ్రీ గౌరి ప్రియ సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచి కొంతకాలం జెమినీ టీవీలో యాంకర్ గా పని చేసి నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన తర్వాత సినిమా అవకాశాలు రావడంతో ఆమె 2021లో తొలిసారి మెయిల్ వెబ్ సిరీస్‌లో నటించింది.

సినిమాలు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర విషయాలు
2016 నిర్మలా కాన్వెంట్ గుర్తింపు లేని పాత్ర
మనలో ఒకడు గుర్తింపు లేని పాత్ర గాయని కూడా
2017 ఫిదా గుర్తింపు లేని పాత్ర
2021 మెయిల్ రోజా వెబ్ సిరీస్
లవ్ స్టోరీ
శ్రీకారం
2023 రైటర్ పద్మభూషణ్ కన్నా
మోడరన్ లవ్ చెన్నై శోభా తమిళ వెబ్ సిరీస్
మ్యాడ్ శృతి
2024 ట్రూ లవర్ దివ్య

మూలాలు

బయటి లింకులు

Tags:

శ్రీ గౌరి ప్రియ జననం, విద్యాభాస్యంశ్రీ గౌరి ప్రియ సినీ ప్రస్థానంశ్రీ గౌరి ప్రియ సినిమాలుశ్రీ గౌరి ప్రియ మూలాలుశ్రీ గౌరి ప్రియ బయటి లింకులుశ్రీ గౌరి ప్రియమెయిల్ (సినిమా)మ్యాడ్ (2023 తెలుగు సినిమా)రైటర్ పద్మభూషణ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్లీహముశ్రీదేవి (నటి)తెలుగు సినిమాల జాబితాశతభిష నక్షత్రముమహాభారతంధనూరాశిఅరుణాచలంగౌడభారతదేశంలో బ్రిటిషు పాలనమియా ఖలీఫామాచెర్ల శాసనసభ నియోజకవర్గంపాములపర్తి వెంకట నరసింహారావుహైపోథైరాయిడిజంకేరళటీవీ9 - తెలుగువిభీషణుడుటైఫాయిడ్బ్లూ బెర్రీపాడ్యమివిశ్వబ్రాహ్మణఇంటి పేర్లువిడదల రజినిలక్ష్మీనారాయణ వి వినాయట్టుకృతి శెట్టివై. ఎస్. విజయమ్మమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పొడుపు కథలుకామసూత్రచేపచతుర్వేదాలురాజనీతి శాస్త్రముమధుమేహంపంచకర్ల రమేష్ బాబుగరుత్మంతుడుక్వినోవాకమల్ హాసన్ నటించిన సినిమాలుఏప్రిల్ 25కామాక్షి భాస్కర్లదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఅమెజాన్ (కంపెనీ)తొలిప్రేమనిజాంబోయింగ్ 747పచ్చకామెర్లుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంఅరకులోయరాజ్యసభదెందులూరు శాసనసభ నియోజకవర్గంమొఘల్ సామ్రాజ్యంఈశాన్యంరాహుల్ గాంధీకుటుంబంగూగుల్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాశ్రీరామనవమిలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఆరోగ్యంకుంభరాశిపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంLతెలుగు శాసనాలులలితా సహస్రనామ స్తోత్రంవాతావరణంశతక సాహిత్యముఉసిరిపేరుశుక్రుడు జ్యోతిషంనితిన్ గడ్కరిబైబిల్కింజరాపు రామ్మోహన నాయుడుసాక్షి (దినపత్రిక)సన్ రైజర్స్ హైదరాబాద్లోక్‌సభకాన్సర్భారత ఆర్ధిక వ్యవస్థ🡆 More