అనపర్తి శాసనసభ నియోజకవర్గం

అనపర్తి శాసనసభ నియోజకవర్గం పరిధి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో ఉంది.

ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది

అనపర్తి శాసనసభ నియోజకవర్గం
అనపర్తి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

1951లో ఏర్పాటైన అనపర్తి నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా మూడు సార్లు మినహా మిగతా 12 పర్యాయాలు ఇక్కడ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.రామరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి మూలరెడ్డిపై 28728 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామరెడ్డి 61194 ఓట్లు సాధించగా, మూలరెడ్డి 32466 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి (ఆదిత్య సంస్థల ఛైర్మెన్ ) ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.ఆర్.కె.రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున నల్లమిల్లి జ్యోతి రెడ్డి  పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.

2014 ఎన్నికలు

2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత ) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి  తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు

2019 ఎన్నికలు

2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత) తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు, మాజీ ఎమ్మెల్యే) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో డా.సత్తి సూర్యనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై 55207మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

అనపర్తి శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం పరిధిలోని మండలాలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం 2004 ఎన్నికలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం 2009 ఎన్నికలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం 2014 ఎన్నికలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం 2019 ఎన్నికలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం ఇవి కూడా చూడండిఅనపర్తి శాసనసభ నియోజకవర్గం మూలాలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గం వెలుపలి లంకెలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంకాకినాడ జిల్లాతూర్పు గోదావరి జిల్లారాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

శుభ్‌మ‌న్ గిల్విరాట్ కోహ్లివిజయనగర సామ్రాజ్యంపురాణాలుభారత సైనిక దళంకల్వకుంట్ల చంద్రశేఖరరావుపురుష లైంగికతగైనకాలజీభారత జాతీయ చిహ్నంమరణానంతర కర్మలుఉస్మానియా విశ్వవిద్యాలయంపేర్ని వెంకటరామయ్యఉసిరి2024క్రికెట్నువ్వు లేక నేను లేనుగుజరాత్ టైటాన్స్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆవేశం (1994 సినిమా)శాసనసభ సభ్యుడుకూన రవికుమార్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిభగవద్గీతతెలుగు పత్రికలుసన్నిపాత జ్వరంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాజవాహర్ లాల్ నెహ్రూగరుడ పురాణంవిశ్వనాథ సత్యనారాయణకన్యారాశితెలుగు భాష చరిత్రహార్దిక్ పాండ్యాసుడిగాలి సుధీర్వంగా గీతమధుమేహంఏనుగుమట్టిలో మాణిక్యంకిలారి ఆనంద్ పాల్అక్షయ తృతీయభారతీయ రైల్వేలుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంకాలేయంజార్ఖండ్జీమెయిల్టంగుటూరి ప్రకాశంఆల్ఫోన్సో మామిడిశ్రీరామనవమిదానం నాగేందర్లలితా సహస్ర నామములు- 1-100వాట్స్‌యాప్నితీశ్ కుమార్ రెడ్డితామర పువ్వుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాభారత జాతీయ క్రికెట్ జట్టుడీజే టిల్లుయువరాజ్ సింగ్కింజరాపు రామ్మోహన నాయుడురాజీవ్ గాంధీశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముసిరికిం జెప్పడు (పద్యం)అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుమఖ నక్షత్రముజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవందేవికమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంతంగేడుఆంధ్రజ్యోతిసింధు లోయ నాగరికతచిరుధాన్యంవికీపీడియానండూరి రామమోహనరావుబి.ఆర్. అంబేద్కర్తెలంగాణ ఉద్యమంహార్సిలీ హిల్స్భారత రాజ్యాంగ పీఠికస్వామి వివేకానందకేతువు జ్యోతిషంజయం రవి🡆 More