తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

తెలంగాణలో తదుపరి భారత సాధారణ ఎన్నికలు 18వ లోక్‌సభకు 17 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మే 2024లో లేదా అంతకు ముందు జరగనున్నాయి.

తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
← 2019 2024 మే 13 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Revanth Reddy.png
Kalvakuntla Chandrashekar Rao.png
Party INC BRS
Alliance INDIA

 
G.Kishan Reddy.jpg
asaduddin.jpg
Party భాజపా AIMIM
Alliance NDA

తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
Constituencies in the state. Constituencies in yellow and in pink represent seats reserved for Scheduled Castes and Scheduled Tribes respectively.

ఎన్నికల కార్యక్రమ వివరాలు

భారత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ 2024 మార్చి 16న ప్రకటించగా, ఆరోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఎన్నికల కార్యక్రమాలు షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ 18 ఏప్రిల్ 2024
నామినేషన్ ప్రారంభం 18 ఏప్రిల్ 2024
నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 25 ఏప్రిల్ 2024
నామినేషన్ పరిశీలన 26 ఏప్రిల్ 2024
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 29 ఏప్రిల్ 2024
పోల్ తేదీ 13 మే 2024
ఓట్ల లెక్కింపు తేదీ 04 జూన్ 2024

పార్టీలు, పొత్తులు

భారత రాష్ట్ర సమితి

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత రాష్ట్ర సమితి తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  కె. చంద్రశేఖర రావు 17

ఎన్డీఏ

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  జి.కిషన్ రెడ్డి 17

ఇండియా కూటమి

తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను మార్చి 9న, 5 స్థానాలకు అభ్యర్థులను మార్చి 21న కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  రేవంత్ రెడ్డి
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తమ్మినేని వీరభద్రం
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  కూనంనేని సాంబశివరావు
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  బండ సురేందర్ రెడ్డి

ఇతరులు

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  అసదుద్దీన్ ఒవైసీ 1
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు  TBD

సర్వేలు, పోల్స్

అభిప్రాయ సేకరణ

సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
BRS ఐ.ఎన్.డి.ఐ.ఎ ఎన్‌డిఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి ±5% 3 10 4 1 I.N.D.I.A.
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి ±3-5% 3 10 3 1 I.N.D.I.A.
ABP-CVoter 2023 డిసెంబరు ±3-5% 3-5 9-11 1-3 1-2 I.N.D.I.A.
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 3-5 8-10 3-5 0-1 I.N.D.I.A.
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 8 2 6 1 BRS
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు ±3% 9-11 3-4 2-3 0-1 BRS
2023 ఆగస్టు ±3% 9-11 3-4 2-3 0-1 BRS
ఇండియా టుడే-సి వోటర్ 2023 ఆగస్టు ±3-5% 6 7 4 0 I.N.D.I.A.
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
BRS ఐ.ఎన్.డి.ఐ.ఎ ఎన్‌డిఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి ±5% 28% 43% 25% 4% 15
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి ±3-5% 29% 41% 21% 9% 12
ఇండియా టుడే-సి వోటర్ 2023 ఆగస్టు ±3-5% 37% 38% 23% 2% 1

అభ్యర్థులు

నియోజకవర్గం
బీఆర్ఎస్ ఎన్‌డీఏ ఇండియా కూటమి
1 ఆదిలాబాద్ (ఎస్.టి) ఆత్రం సక్కు బీజేపీ గోడెం నగేశ్‌ ఆత్రం సుగుణ
2 పెద్దపల్లి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్‌ బీజేపీ గోమాస శ్రీనివాస్ గడ్డం వంశీ
3 కరీంనగర్ బి. వినోద్ కుమార్ బీజేపీ బండి సంజయ్ కుమార్ వెలిచాల రాజేందర్ రావు
4 నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్దన్‌ బీజేపీ ధర్మపురి అరవింద్ టి.జీవన్‌ రెడ్డి
5 జహీరాబాద్ గాలి అనిల్‌ కుమార్‌ బీజేపీ బిబి పాటిల్ కాంగ్రెస్ సురేష్ కుమార్ షెట్కర్
6 మెదక్ పి.వెంక‌ట్రామి రెడ్డి బీజేపీ ఎం. రఘునందన్‌రావు నీలం మధు
7 మల్కాజిగిరి రాగిడి లక్ష్మారెడ్డి బీజేపీ ఈటెల రాజేందర్ పట్నం సునీత మహేందర్ రెడ్డి
8 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ బీజేపీ జి. కిషన్ రెడ్డి దానం నాగేందర్
9 హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీజేపీ కొంపెల్ల మాధవి లత మహ్మద్ వలీవుల్లా సమీర్
10 చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్ బీజేపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జి.రంజిత్ రెడ్డి
11 మహబూబ్‌నగర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి బీజేపీ డీ.కే. అరుణ కాంగ్రెస్ చల్లా వంశీచంద్ రెడ్డి
12 నాగర్ కర్నూల్ (ఎస్.సి) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ పోతుగంటి భరత్ ప్రసాద్ మల్లు రవి
13 నల్గొండ కంచర్ల కృష్ణారెడ్డి బీజేపీ శానంపూడి సైది రెడ్డి కాంగ్రెస్ కుందూరు రఘువీరారెడ్డి
14 భువనగిరి క్యామ మల్లేశ్ బీజేపీ బూర నర్సయ్య గౌడ్ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
15 వరంగల్ (ఎస్.సి) మారేప‌ల్లి సుధీర్ కుమార్ బీజేపీ ఆరూరి రమేశ్‌ కడియం కావ్య
16 మహబూబాబాద్ (ఎస్.టి) మాలోత్‌ కవిత బీజేపీ అజ్మీరా సీతారాం నాయక్‌ కాంగ్రెస్ బలరాం నాయక్
17 ఖమ్మం నామా నాగేశ్వరరావు బీజేపీ తాండ్ర వినోద్‌రావు రామసహాయం రఘురాంరెడ్డి

ఫలితాలు

నియోజకవర్గం విజేత ద్వితియ విజేత మెజారిటీ
నం. పేరు పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు % పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు %
1 ఆదిలాబాద్ (ఎస్.టి)
2 పెద్దపల్లి (ఎస్.సి)
3 కరీంనగర్
4 నిజామాబాద్
5 జహీరాబాద్
6 మెదక్
7 మల్కాజిగిరి
8 సికింద్రాబాద్
9 హైదరాబాద్
10 చేవెళ్ల
11 మహబూబ్‌నగర్
12 నాగర్ కర్నూల్ (ఎస్.సి)
13 నల్గొండ
14 భువనగిరి
15 వరంగల్ (ఎస్.సి)
16 మహబూబాబాద్ (ఎస్.టి)
17 ఖమ్మం

మూలాలు

బయటి లింకులు

Tags:

తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల కార్యక్రమ వివరాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు పార్టీలు, పొత్తులుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు సర్వేలు, పోల్స్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు అభ్యర్థులుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు ఫలితాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు మూలాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు బయటి లింకులుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

🔥 Trending searches on Wiki తెలుగు:

వాట్స్‌యాప్పులివెందుల శాసనసభ నియోజకవర్గంభారతదేశంలో కోడి పందాలుఫజల్‌హక్ ఫారూఖీపర్యాయపదంపాఠశాలభాషయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతీయ రైల్వేలుమలేరియాఇండియన్ ప్రీమియర్ లీగ్సజ్జా తేజకాలుష్యంపొట్టి శ్రీరాములువై. ఎస్. విజయమ్మహర్భజన్ సింగ్సుభాష్ చంద్రబోస్ప్రశాంత్ నీల్కనకదుర్గ ఆలయంసన్నిపాత జ్వరంబంగారు బుల్లోడుఆరోగ్యంమెరుపుశ్రీ చక్రంభారత రాజ్యాంగంఇంటర్మీడియట్ విద్యపెమ్మసాని నాయకులుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఅనుపమ పరమేశ్వరన్విశాల్ కృష్ణవిడాకులుఢిల్లీ డేర్ డెవిల్స్ద్రౌపది ముర్మురష్మి గౌతమ్భారతీయ తపాలా వ్యవస్థతెలుగు నెలలుజయలలిత (నటి)ప్రేమలుఆర్టికల్ 370 రద్దుతంగేడుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుఉష్ణోగ్రతఅండాశయముకడియం శ్రీహరిమోహిత్ శర్మకూలీ నెం 1ఆరూరి రమేష్జీలకర్రరుక్మిణీ కళ్యాణంరాకేష్ మాస్టర్భారత జాతీయ కాంగ్రెస్దీపావళికలమట వెంకటరమణ మూర్తితోటపల్లి మధుత్రిష కృష్ణన్రాధ (నటి)జాషువాడీజే టిల్లుతెలుగు భాష చరిత్రరాజనీతి శాస్త్రముసమాసంకామసూత్రమీనరాశిరామ్మోహన్ రాయ్శ్రీరామనవమికాళోజీ నారాయణరావుకందుకూరి వీరేశలింగం పంతులుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిశ్రీదేవి (నటి)Yపాల్కురికి సోమనాథుడుభారతీయ శిక్షాస్మృతివిద్యార్థిసంభోగంపూరీ జగన్నాథ దేవాలయంనితిన్ గడ్కరిసింహరాశినామినేషన్🡆 More