నామా నాగేశ్వరరావు

నామా నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు.

ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నామా నాగేశ్వరరావు
నామా నాగేశ్వరరావు

నామా నాగేశ్వరరావు


పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
2019 - ప్రస్తుతం
ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-03-15)1957 మార్చి 15
బలపాల, ఖమ్మం జిల్లా
జీవిత భాగస్వామి చిన్నమ్మ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
మతం హిందు

జననం, విద్య

నాగేశ్వరరావు 1957, మార్చి 15న మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, బలపాల గ్రామంలో నామ ముత్తయ్య - వరలక్ష్మి దంపతులకు జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

నాగేశ్వరరావుకు చిన్నమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

రాజకీయ జీవితం

17వ లోక్‌సభకు ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదటిసారిగా లోక్‌సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పై పోటీచేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపొయాడు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో సుమారు 125000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుండి 11,000 ఓట్ల తేడాతో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019, మార్చి 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. నామా నాగేశ్వరరావు 2019లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఉన్నాడు.

నిర్వర్తించిన పదవులు

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, పార్లమెంటరీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకొబడ్డాడు. హిందీ, తెలుగు భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలడు. కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చించటానికి పార్లమెంటు నుండి వెళ్లిన అఖిల పక్ష బృందంలో సభ్యుడిగా ఉన్నాడు.

నాగేశ్వరరావు రాజకీయాలలో ప్రవేశించక మునుపే ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించాడు. మధుకాన్ కంపెనీకి ఛైర్మైన్ గా ఉన్నాడు. ఈ సంస్థ గ్రానైట్, కాంట్రాక్ట్ లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇతరత్రా వ్యాపారాలని నిర్వహిస్తున్నది. 2009 లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని నమోదు చేసినప్పుడు తన ఆస్థుల విలువ 173 కోట్లుగా ప్రకటించాడు. ఈయన లోక్‌సభకు పోటీచేసిన వారందరిలో కెల్లా అత్యంత ధనవంతుడు.

ఎన్నికల చరిత్ర

ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
2004 లోక్‌సభ ఖమ్మం తెలుగుదేశం పార్టీ నామా నాగేశ్వరరావు  409,159 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ నామా నాగేశ్వరరావు  518,047 ఓటమి
2009 469,368 344,920 గెలుపు
2014 410,230 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామా నాగేశ్వరరావు  422,434 ఓటమి
2018 తెలంగాణ శాసనసభ ఖమ్మం 91,769 పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్ర సమితి నామా నాగేశ్వరరావు  102,760 ఓటమి
2019 లోక్‌సభ ఖమ్మం తెలంగాణ రాష్ట్ర సమితి నామా నాగేశ్వరరావు  567,459 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ నామా నాగేశ్వరరావు  399,397 గెలుపు

మూలాలు

Tags:

నామా నాగేశ్వరరావు జననం, విద్యనామా నాగేశ్వరరావు వ్యక్తిగత జీవితంనామా నాగేశ్వరరావు రాజకీయ జీవితంనామా నాగేశ్వరరావు నిర్వర్తించిన పదవులునామా నాగేశ్వరరావు ఎన్నికల చరిత్రనామా నాగేశ్వరరావు మూలాలునామా నాగేశ్వరరావుఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణభారత్ రాష్ట్ర సమితిరాజకీయవేత్త

🔥 Trending searches on Wiki తెలుగు:

అంగచూషణఎస్.వి. రంగారావురాధిక శరత్‌కుమార్పాములపర్తి వెంకట నరసింహారావుఇజ్రాయిల్మౌర్య సామ్రాజ్యంతులసిపచ్చకామెర్లురామాయణంలో స్త్రీ పాత్రలుకళలుభారత స్వాతంత్ర్యోద్యమంతూర్పు కనుమలుకాళోజీ నారాయణరావుపడమటి కనుమలుదత్తాత్రేయదృశ్య కళలునవరసాలువిరాట్ కోహ్లిఉప్పు సత్యాగ్రహంవినాయకుడుఆంధ్రప్రదేశ్ శాసనమండలికాకి మాధవరావుభగత్ సింగ్నందమూరి తారకరత్నభారత జాతీయ మానవ హక్కుల కమిషన్రస స్వరూపంమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమమురాధ (నటి)బారసాలమున్నూరు కాపుసెక్యులరిజంఅకాడమీ పురస్కారాలునవగ్రహాలుకలబందఆంధ్రప్రదేశ్ జిల్లాలుతెనాలి రామకృష్ణుడునోటి పుండుజిల్లెళ్ళమూడి అమ్మమహారాష్ట్రఛత్రపతి శివాజీఅన్నమయ్యసోషలిజంమర్రిపోషణప్రియురాలు పిలిచిందిమంచు లక్ష్మివిశ్వామిత్రుడుమొదటి ప్రపంచ యుద్ధంత్రిఫల చూర్ణంవిశ్వనాథ సత్యనారాయణకృతి శెట్టివాస్తు శాస్త్రంభారత జాతీయపతాకంసింగిరెడ్డి నారాయణరెడ్డిపంచ లింగాలుసామెతల జాబితాఅంతర్జాతీయ మహిళా దినోత్సవంపద్మశాలీలుబగళాముఖీ దేవిబంగారంహీమోగ్లోబిన్రాజీవ్ గాంధీకింజరాపు అచ్చెన్నాయుడుఫిరోజ్ గాంధీసంధినిజాంగురజాడ అప్పారావుపార్శ్వపు తలనొప్పిచంపకమాలకుటుంబంహిమాలయాలుబాలగంగాధర తిలక్హైదరాబాద్ రాజ్యంరైతుపంచతంత్రంఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాశ్రీ చక్రంగంగా నదిస్మృతి ఇరాని🡆 More