సీతారాం నాయక్

సీతారాం నాయక్ తెలంగాణ రాష్టానికి చెందిన రాజకీయ నాయకుడు, 16వ పార్లమెంటు సభ్యుడు.

2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు.

సీతారాం నాయక్
సీతారాం నాయక్


మాజీ పార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలం
జూన్ 2014 – ఏప్రిల్ 2019
ముందు పోరిక బలరాం నాయక్
నియోజకవర్గం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1957, ఆగస్టు 20
మల్లేపల్లి, వరంగల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్
సంతానం ఒక కూతురు, ఇద్దరు కుమారులు (రాకేష్, రాజేష్)
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జననం, విద్య

సీతారాం నాయక్ 1957, ఆగస్టు 20న లక్ష్మణ్ - మంగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని మల్లేపల్లిలో జన్మించాడు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ, పి.హెచ్.డి. పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

సీతారాంకు 1978, జూన్ 8న శారదతో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు.

వృత్తి జీవితం

కాకతీయ విశ్వవిద్యాలయం అకాడమిక్ సెక్షన్ లో పనిచేశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా పాల్గొన్నాడు.

రాజకీయ జీవితం

2014 లోక్‌సభ ఎన్నికలలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పై 34,992 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

సీతారాం నాయక్ 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ సమకంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

నిర్వర్తించిన పదవులు

  • 2014 సెప్టెంబరు 1 నుండి: సభా సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యులు
  • కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 2017 సెప్టెంబరు 1 - 2017 నవంబరు 2: సామాజిక న్యాయం - సాధికారతపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2017 నవంబరు 3 నుండి: రసాయనాలు, ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు

మూలాలు

Tags:

సీతారాం నాయక్ జననం, విద్యసీతారాం నాయక్ వ్యక్తిగత జీవితంసీతారాం నాయక్ వృత్తి జీవితంసీతారాం నాయక్ రాజకీయ జీవితంసీతారాం నాయక్ నిర్వర్తించిన పదవులుసీతారాం నాయక్ మూలాలుసీతారాం నాయక్తెలంగాణ రాష్ట్ర సమితితెలంగాణ రాష్ట్రంమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంరాజకీయవేత్త

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత జాతీయగీతంపాఠశాలగ్లోబల్ వార్మింగ్నవగ్రహాలుభరణి నక్షత్రముఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్గీతాంజలి (1989 సినిమా)రామ్ చ​రణ్ తేజనారా లోకేశ్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాశ్రీనాథుడుఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంమహాభాగవతంపుష్ప -2సిమ్రాన్అల్లసాని పెద్దనసుకన్య సమృద్ధి ఖాతావిజయనగర సామ్రాజ్యంసున్తీలక్ష్మివిద్యరమ్యకృష్ణస్త్రీవాదంమరియు/లేదాకాజల్ అగర్వాల్భారతదేశ ఎన్నికలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలుచతుర్వేదాలుఆహారంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్భారతదేశ జిల్లాల జాబితాగంగా నదికరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంపుష్కరంపెరిక క్షత్రియులువృషభరాశియేసుక్రిక్‌బజ్ధనంకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంబాద్‍షావికీపీడియారామసహాయం సురేందర్ రెడ్డిపోలవరం ప్రాజెక్టుమఖ నక్షత్రమువై.ఎస్.వివేకానందరెడ్డివిష్ణువువచన కవితఅలెగ్జాండర్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాసింగిరెడ్డి నారాయణరెడ్డిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థహిందూధర్మంబౌద్ధ మతంసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంఅతిథిఇంగువఇందిరా గాంధీమోతీలాల్ నెహ్రూపంచభూతలింగ క్షేత్రాలుగరుడ పురాణంపరిపూర్ణానంద స్వామిఅల్లు అర్జున్మల్లీశ్వరి (2004 సినిమా)భగవద్గీతఉదగమండలంటమాటోతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాఅలంకారంపూజా హెగ్డేదాసరి నారాయణరావుగూగుల్కుబేరుడునాగార్జునసాగర్భారత రాష్ట్రపతిరవీంద్ర జడేజా🡆 More