లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు తొమ్మిది దశలలో 2014 ఏప్రిల్ 7 నుండి 2014 మే 12 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా నిలిచింది. భారత ఎన్నికల కమిషన్ ప్రకారం 81.45 కోట్ల మంది ప్రజలకు ఓటుహక్కు ఉంది. 2009 భారత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సంఖ్య 10 కోట్లు ఎక్కువ. వోటర్ల సంఖ్యలో ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. 2,31 కోట్లు లేదా 2.7 శాతం ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్య వయస్కులు. 543 లోక్‌సభ సీట్లకు 8,251 అభ్యర్థులు పోటీ చేశారు. ఏడు దశలలో జరిగిన పోలింగు 66.38%గా నమోదై భారత సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతంగా చరిత్ర సృష్టించింది.
2014 భారత సార్వత్రిక ఎన్నికలు అభిప్రాయ సేకరణలు వోటింగు 66.38% పొత్తుల ద్వారా జాతీయ, ప్రాంతీయ పార్టీల ఫలితాలు
The 16th Lok Sabha
ఈ ఎన్నికల ఫలితాలు మే 16 2014 న, అనగా 15 వ లోక్‌సభ మే 31 2014 ముగియడానికి 15 రోజుల ముందుగా ప్రకటించారు. ఈ ఎన్నికల లెక్కింపు దేశవ్యాప్తంగా 989 కౌంటిగ్ సెంటర్లలో జరిగింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 336 స్థానాలలో గెలుపొంది విజయాన్ని సాధించింది. అందులో భా.జ.పాకు స్వంతంగా 282 సీట్లు వచ్చాయి. ఈ సంఖ్య 1984 భారత సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ సాధించిన సీట్ల సంఖ్య తర్వాత ఒకే పార్టీ సాధించిన అతి పెద్ద సంఖ్య. భా.జ.పాకు ఏ యితర పార్టీల మద్దతు లేకపోయినప్పటికి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిన సంఖ్యగా సీట్లు లభించాయి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌కు 59 సీట్లు మాత్రమే లభించాయి. అందులో కాంగ్రెస్ కు స్వంతంగా 44 సీట్లు మాత్రమే వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ 1984 తర్వాత భారత దేశంలో అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని యేర్పరనున్నారు. ఈ ఎన్నికలలో యు.పి.ఎ ప్రభుత్వం స్వతంత్ర భారత దేశంలో పరిపాలించే ప్రభుత్వానికి వచ్చిన అతి హీనమైన ఓటమిగా చరిత్రలో నిలిచింది.
పోటీ చేసిన అభ్యర్థులు- కూటములు
కూటమి ప్రాతిపదికన ఫలితాలు ఎన్నికలు వివిధ దశలలో జరిగే ప్రాంతాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) లో వివిధ పార్టీలు పోటీ చేసిన సీట్ల వివరాలను ఈ కుడివైపుగల పట్టికలో చూడవచ్చు:
ఎన్.డి. పక్షాలు ఈ ఎన్నికలలో 343 సీట్లు సాధించాయి. ఈ సంఖ్య భారత దేశంలో ప్రభుత్వం యేర్పాటు చేయడానికి దోహదపడింది.
గెలుపొందిన సభ్యుల జాబితా
16వ లోక్ సభకు ఎన్నికైన సభ్యుల జాబితా రాష్ట్రాల వారీగా. ఏప్రిల్-మే 2014 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందినారు. తెలంగాణా :
అరుణాచల్ ప్రదేశ్ అసోం ఆంధ్రప్రదేశ్ క్ర.సంఖ్య నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు పార్టీ మెజారిటీ 1. అరుకు కొత్తపల్లి గీత వై.కా.పా 17,543 2. శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన నాయుడు తె.దే.పా 3. విజయనగరం పి.అశోక్ గజపతి రాజు తె.దే.పా 4. విశాఖపట్టణం కంభంపాటి హరిబాబు భాజపా 51,036 5. అనకాపల్లి అవంతి శ్రీనివాస్ తె.దే.పా 6589 6. కాకినాడ తోట నరసింహం తె.దే.పా 3672 7. అమలాపురం పి.రవీంద్ర బాబు తె.దే.పా 8. రాజమండ్రి మాగంటి మురళీమోహన్ తె.దే.పా 9. నరసాపురం గోకరాజు గంగరాజు భాజపా 86,000 10. ఏలూరు మాగంటి బాబు తె.దే.పా 15,015 11. మచిలీపట్టణం కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా 74,000 12. విజయవాడ కేశినేని శ్రీనివాస్ తె.దే.పా 13. గుంటూరు గల్లా జయదేవ్ తె.దే.పా 24,815 14. నరసరావుపేట రాయపాటి సాంబశివరావు తె.దే.పా 15. బాపట్ల మాల్యాద్రి శ్రీరాం తె.దే.పా 10,500 16. ఒంగోలు వై.వి.సుబ్బారెడ్డి వై.కా.పా 15,535 17. నంద్యాల ఎస్.పి.వై.రెడ్డి వై.కా.పా 1,20,000 18. కర్నూలు బుట్టా రేణుక వై.కా.పా 44,486 19. అనంతపురం జె.సి.దివాకర్ రెడ్డి తె.దే.పా 61,991 20. హిందూపూర్ నిమ్మల కిష్టప్ప తె.దే.పా 32. కడప వై.యస్.అవినాష్‌రెడ్డి వై.కా.పా 22. నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి వై.కా.పా 20,000 23. తిరుపతి వి.వరప్రసాదరావు వై.కా.పా 35,958 24. రాజంపేట పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వై.కా.పా 25. చిత్తూరు నారమల్లి శివప్రసాద్ తె.దే.పా 41,257
ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఒడిశా కర్ణాటక కేరళ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం కేరళ అళప్పుళా కె.సి వేణుగోపాల్ కాంగ్రెస్ పు అలత్తూరు పి.కె బిజు సిపిఐ(ఎం) పు అత్తింగళ్ ఎ. సంపత్ సిపిఐ(ఎం) పు చలకుడి ఇన్నొసెంట్ ఇండిపెండెంట్ (backed by LDF) పు ఎర్నాకుళం కె.వి థామస్ కాంగ్రెస్ పు ఇదుక్కి జొయ్స్ జార్జ్ ఇండిపెండెంట్ (backed by LDF) పు కన్నూర్ పి.కె శ్రీమతి టీచర్ సిపిఐ(ఎం) స్త్రీ కాసరగోడ్ పి కరుణాకరన్ సిపిఐ(ఎం) పు కొల్లం ఎన్.కె ప్రేమచంద్రన్ RSP (I) పు కొట్టాయం జోస్.కె మణి KEC(M) పు కోజికోడ్ ఎమ్.కె రాఘవన్ కాంగ్రెస్ పు మలప్పురం ఇ.అహమద్ IUML పు మావెళక్కర కొడిక్కున్నిల్ సురేశ్ కాంగ్రెస్ పు పాలక్కాడ్ ఎం.బి రాజేశ్ సిపిఐ(ఎం) పు పాతానంతిట్ట ఎంటో ఎంటొని కాంగ్రెస్ పు పొన్నాని ఇ.టి మహమద్ బషీర్ IUML పు తిరువనంతపురం శశి థరూర్ కాంగ్రెస్ పు త్రిస్సూర్ సి.ఎన్ జయదేవన్ సి.పి.ఐ పు వడకర ముల్లప్పల్లి రామచంద్రన్ కాంగ్రెస్ పు వేనాడ్ ఎం.ఐ షానవాస్ కాంగ్రెస్ పు
గుజరాత్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం గుజరాత్ తూర్పు అహ్మదాబాద్ పరేశ్ రావల్ భాజపా పు పశ్చిమ అహ్మదాబాద్ కిరీట్ సోలంకీ భాజపా పు అమ్రేలి నారనభాయి కాఛడియా భాజపా పు ఆనంద్ దిలీప్ పటేల్ భాజపా పు బనస్కాంత హరిభాయి చౌదరి భాజపా పు బార్డోలి వసావా పరభుభాయి నాగరభాయి భాజపా పు భరూచ్ మనసుఖభాయి వసావా భాజపా పు భావ్‌నగర్ భారతీ శియాల్ భాజపా స్త్రీ ఛోటా ఉఅదయపూర్ రామసింహ రాఠవా భాజపా పు దహోడ్ జశవంతసింహ సుమనభాయి భాభోర్ భాజపా పు గాంధీనగర్ ఎల్.కె అడ్వానీ భాజపా పు జామ్‌నగర్ పూనమబేన్ మాదాం భాజపా స్త్రీ జూనాగఢ్ రాజేశ్ చుడాసమా భాజపా పు కచ్ వినోద్ చావడా భాజపా పు ఖేడా దేవసింహ చౌహాన్ భాజపా పు మెహసానా జయశ్రీబేన్ పటేల్ భాజపా స్త్రీ నవ్సారి సి.ఆర్.పాటిల్ భాజపా పు పంచ్‌మహల్ ప్రభాతసింహ ప్రతాపసింహ చౌహాన్ భాజపా పు పటాన్ లీలాధర్ వాఘేలా భాజపా పు పోర్బందర్ విట్ఠల్ రాదడియ భాజపా పు రాజ్‌కోట్ మోహన్ కుండారీయా భాజపా పు సబర్కాంత దీపసింహ శంకరసింహ రాఠోడ్ భాజపా పు సూరత్ దర్శన జరదోష్ భాజపా స్త్రీ సురేంద్రనగర్ దేవజీభాయి గోవిందభాయి ఫతేపారా భాజపా పు వడోదర నరేంద్ర మోదీ భాజపా పు వల్సాడ్ కె.సి పటేల్ భాజపా పు
గోవా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం ఛత్తీస్‌గఢ్ బస్తర్ దినేశ్ కశ్యప్ భాజపా పు బిలాస్పూర్ లఖన లాల్ సాహూ భాజపా పు దుర్గ్ తామ్రధ్వజ సాహూ కాంగ్రెస్ పు జాంజ్‌గిర్-చంపా కమల పాటిల్ భాజపా స్త్రీ కాంకర్ విక్రమ్ ఉసేండీ భాజపా పు కోర్బా బంశీలాల్ మహతో భాజపా పు మహాసముంద్ చందూ లాల్ సాహూ భాజపా పు రాయిగఢ్ విష్ణూదేవ సాయి భాజపా పు రాయిపూర్ రమేశ్ బైస్ భాజపా పు రాజ్‌నందగావ్ అభిషేక్ సింహ భాజపా పు సర్గూజా కమలభాన సింహ మరావి భాజపా పు
చండీగఢ్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం చండీగఢ్ చండీగఢ్ కిరణ్ ఖేర్ భాజపా స్త్రీ
మూస:16వ లోక్ సభ సభ్యులు (జమ్మూ, కాశ్మీర్)
ఝార్ఖండ్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం ఝార్ఖండ్ చాత్రా Sunil Kumar Singh భాజపా పు ధన్‌బాద్ Pashupati Nath Singh భాజపా పు దుమ్కా Shibu Soren JMM పు గిరిడి Ravindra Kumar Pandey భాజపా పు గొడ్డా Nishikant Dubey భాజపా పు హజారీబాగ్ Jayant Sinha భాజపా పు జంషెడ్పూర్ Bidyut Baran Mahato భాజపా పు ఖుంతి Kariya Munda భాజపా పు కోడర్మా Ravindra Kumar Ray భాజపా పు లోహార్‌దాగా Sudarshan Bhagat భాజపా పు పాలమౌ Vishnu Dayal Ram భాజపా పు రాజ్‌మహల్ Vijay Kumar Hansdak JMM పు రాంచీ Ram Tahal Choudhary భాజపా పు సింగ్భుమ్ Laxman Giluwa భాజపా పు
ఢిల్లీ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం [[ఢిల్లీ చాందినీ చౌక్ Harsh Vardhan భాజపా పు తూర్పు ఢిల్లీ Maheish Girri భాజపా పు న్యూ ఢిల్లీ Meenakshi Lekhi భాజపా స్త్రీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ Manoj Tiwari భాజపా పు నార్త్ వెస్ట్ ఢిల్లీ Dr. [[Udit Raj భాజపా పు దక్షిణ ఢిల్లీ Ramesh Bidhuri భాజపా పు పశ్చిమ ఢిల్లీ Parvesh Sahib Singh Verma భాజపా పు
తమిళనాడు రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం తమిళనాడు అరక్కోణం Hari G AIADMK పు ఆరణి Elumalai V AIADMK పు చెన్నై సెంట్రల్ Vijaya Kumar S R AIADMK పు చెన్నై నార్త్ టిజి వెంకటేష్ బాబు AIADMK పు చెన్నై సౌత్ J Jayavardhan AIADMK పు చిదంబరం Chandrakasi M AIADMK పు కోయింబత్తూరు P Nagarajan AIADMK పు కడలూరు Arunmozhithevan A AIADMK పు ధర్మపురి Anbumani Ramadoss PMK పు దిండిగల్ Udhayakumar M AIADMK పు ఈరోడ్ Selvakumara Chinnayan S AIADMK పు కల్లకురిచి Dr. K. Kamaraj AIADMK పు కాంచీపురం Maragatham K AIADMK పు కన్యాకుమారి పొన్ రాధాకృష్ణన్ భాజపా పు కరూర్ Thambidurai M AIADMK పు కృష్ణగిరి Ashok Kumar K AIADMK పు మదురై Gopalkrishnan R AIADMK పు మాయిలదుతురై Bharathi Mohan R K AIADMK పు నాగపట్టినం Gopal Dr K AIADMK పు నమక్కల్ Sundaram P R AIADMK పు నీల్గిరీస్ Gopalakrishnan C AIADMK పు పెరంబలూర్ Marutharajaa R P AIADMK పు పొల్లాచి Mahendran C AIADMK పు రామనాథపురం Anwhar Raajhaa A AIADMK పు సేలం Panneer Selvam V AIADMK పు శివగంగ Senthilnathan Pr AIADMK పు శ్రీపెరంబుదూర్ Ramachandran K N AIADMK పు తెన్కాశి Vasanthi M AIADMK స్త్రీ తంజావూరు Parasuraman K AIADMK పు తేని Parthipan R AIADMK పు తూత్తుకుడి Jayasingh Thiyagaraj Natterjee J AIADMK పు తిరుచిరాపల్లి Kumar P AIADMK పు తిరునెల్వేలి Prabakaran K R P AIADMK పు తిరుప్పూరు Sathyabama V AIADMK స్త్రీ తిరువళ్ళూరు Venugopal P Dr AIADMK పు తిరువణ్ణామలై Vanaroja R AIADMK స్త్రీ వేలూరు Senguttuvan B AIADMK పు విల్లుపురం Rajendran S AIADMK పు విరుధునగర్ Radhakrishnan T AIADMK పు
త్రిపుర రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం త్రిపుర తూర్పు త్రిపుర జితేంద్ర చౌధురి సిపిఐ(ఎం) పు పశ్చిమ త్రిపుర శంకర్ ప్రసాద్ దత్తా సిపిఐ(ఎం) పు
తెలంగాణ నాగాలాండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం పశ్చిమ బెంగాల్ ఆలీపూర్దువార్స్ Dasrath Tirkey AITMC పు ఆరంబాగ్ Aparupa Poddar]] (Afrin Ali) AITMC స్త్రీ అసన్సోల్ Babul Supriyo భాజపా పు బహరాంపూర్ Adhir Ranjan Chowdhury]] కాంగ్రెస్ పు బాలూర్ఘాట్ Arpita Ghosh AITMC స్త్రీ బంగావ్ Kapil Krishna Thakur AITMC పు బంకురా Moon Moon Sen AITMC స్త్రీ బరసత్ Dr. [[Kakali Ghoshdostidar AITMC స్త్రీ బర్ధమాన్ దుర్గాపూర్ Dr. [[Mamtaz Sanghamita AITMC స్త్రీ బర్ధమాన్ పూర్బ Sunil Kumar Mandal AITMC పు బారక్పూర్ Dinesh Trivedi AITMC పు బసీర్హాట్ Idris Ali AITMC పు బీర్భుమ్ Satabdi Roy AITMC స్త్రీ బిష్ణూపూర్ Saumitra Khan AITMC పు బోల్పూర్ Anupam Harza AITMC పు కూచ్ బేహార్ Renuka Sinha AITMC స్త్రీ డార్జీలింగ్ S S Ahluwalia భాజపా పు డైమండ్ హార్బర్ Abhishek Banerjee AITMC పు డమ్ డమ్ Saugata Roy AITMC పు ఘటాల్ Dev]] (Deepak Adhikari) AITMC పు హూగ్లీ Dr. [[Ratna De (Nag) AITMC స్త్రీ హౌరా Prasun Banerjee AITMC పు జాదవ్‌పూర్ Sugata Bose AITMC పు జల్పైగురి Bijoy Chandra Barman AITMC పు జంగీపూర్ Abhijit Mukherjee]] కాంగ్రెస్ పు ఝార్గ్రామ్ Uma Saren AITMC స్త్రీ జాయ్నగర్ Pratima Mondal AITMC స్త్రీ కాంతి Sisir Kumar Adhikari AITMC పు కోల్‌కతా దక్షిణ Subrata Bakshi AITMC పు కోల్‌కతా ఉత్తర Sudip Bandyopadhyay AITMC పు కృష్ణానగర్ Tapas Paul AITMC పు మల్దాహా దక్షిణ్ Abu Hasem Khan Chowdhury]] కాంగ్రెస్ పు మల్దహా ఉత్తర Mausam Noor]] కాంగ్రెస్ స్త్రీ మథురాపూర్ Choudhury Mohan Jatua AITMC పు మేదినీపూర్ Sandhya Roy AITMC స్త్రీ ముర్షీదాబాద్ Badaruddoza Khan సిపిఐ(ఎం) పు పురూలియా Mriganko Mahato AITMC పు రాయిగంజ్ Md Salim సిపిఐ(ఎం) పు రాణాఘాట్ Tapas Mandal AITMC పు శ్రీరాంపూర్ Kalyan Banerjee AITMC పు తమ్లుక్ Suvendu Adhikari AITMC పు ఉలుబేరియా Sultan Ahmed AITMC పు
పంజాబ్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం పంజాబ్ అమృత్సర్ అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పు ఆనందపూర్ సాహిబ్ Prem Singh Chandumajra SAD పు భటిండా Harsimrat Kaur Badal SAD స్త్రీ ఫరీద్కోట్ Prof [[Sadhu Singh AAP పు ఫతేగఢ్ సాహిబ్ Harinder Singh Khalsa AAP పు ఫిరోజ్‌పూర్ షేర్ సింగ్ ఘూబయా SAD పు గురుదాస్‌పూర్ వినోద్ ఖన్నా భాజపా పు హోషియార్పూర్ Vijay Sampla భాజపా పు జలంధర్ Santokh Singh Choudhary]] కాంగ్రెస్ పు ఖదూర్ సాహిబ్ రంజిత్ సింగ్ బ్రహ్మపుర SAD పు లూఢియానా Ravneet Singh Bittu]] కాంగ్రెస్ పు పాటియాలా Dr. [[Dharam Vira Gandhi AAP పు సంగ్రూర్ Bhagwant Mann AAP పు
బీహార్ మణిపూర్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం మణిపూర్ ఇన్నర్ మణిపూర్ డా. థోక్చోమ్ మేన్యా కాంగ్రెస్ పు ఔటర్ మణిపూర్ థాంగ్సో బైతే కాంగ్రెస్ పు
మధ్య ప్రదేశ్ రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం మధ్య ప్రదేశ్ బేతుల్ జ్యోతి ధుర్వే భాజపా స్త్రీ భింద్ డా. భగీరథ్ ప్రసాద్ భాజపా పు భోపాల్ అలోక్ సంజర్ భాజపా పు చింద్వారా కమల్ నాథ్ కాంగ్రెస్ పు దామో ప్రహ్లాద్ సింగ్ పటేల్ భాజపా పు దేవాస్ మనోహర్ ఉంట్వాల్ భాజపా పు ధార్ సావిత్రి ఠాకూర్ భాజపా స్త్రీ గుణా జ్యోతిరాత్య సిందియా కాంగ్రెస్ పు గ్వాలియర్ నరేంద్ర సింగ్ తోమర్ భాజపా పు హోషంగాబాద్ ఉదయ్ ప్రతాప్ సింగ్ భాజపా పు ఇండోర్ సుమిత్రా మహాజన్ (తాయి) భాజపా స్త్రీ జబల్పూర్ రాకేష్ సింగ్ భాజపా పు ఖజురహో నాగేంద్ర సింగ్ భాజపా పు ఖాండ్వా నంద్ కుమార్ సింగ్ చౌహాన్ (నందూ భయ్యా) భాజపా పు ఖర్గోన్ సుభాష్ పటేల్ భాజపా పు మండ్లా ఫగ్గన్ సింగ్ కులస్తే భాజపా పు మంద్సార్ స్సుధీర్ గుప్తా భాజపా పు మోరేనా అనూప్ మిశ్రా భాజపా పు రాయిగఢ్ రోడ్మల్ నాగర్ భాజపా పు రత్లాం దిలీప్ సింగ్ భూరియా భాజపా పు రేవా జనార్దన్ మిశ్రా భాజపా పు సాగర్ లక్ష్మీ నారాయణ్ యాదవ్ భాజపా పు సత్నా గనేష్ సింగ్ భాజపా పు షాడోల్ ద్ల్పత్ సింగ్ పరస్తే భాజపా పు సిద్ధి రీతి పాఠక్ భాజపా స్త్రీ టికమ్‌గఢ్ డా. వీరేంద్ర కుమార్ భాజపా పు ఉజ్జయిని ప్రొ. చింతామణి మాలవీయ భాజపా పు విదిశ సుష్మా స్వరాజ్ భాజపా స్త్రీ
మహారాష్ట్ర రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం మహారాష్ట్ర అహ్మద్‌నగర్ Dilipkumar Mansukhlal Gandhi భాజపా పు అకోలా Sanjay Shamrao Dhotre భాజపా పు అమ్రావతి Adsul Anandrao Vithoba శివసేన పు ఔరంగాబాద్ Chandrakant Khaire శివసేన పు బారామతి Supriya Sule NCP స్త్రీ బీడ్ Gopinath Munde భాజపా పు భండారా-గోండియా Nanabhau Falgunrao Patole భాజపా పు భివాండి Kapil Moreshwar Patil భాజపా పు బుల్దానా Prataprao Ganpatrao Jadhav శివసేన పు చంద్రపూర్ Hansraj Gangaram Ahir భాజపా పు ధూలే Dr. [[Subhash Ramrao Bhamre భాజపా పు దిండోరి Harischandra Devram Chavan భాజపా పు గడ్చిరోలి-చిమూర్ Ashok Mahadeorao Nete భాజపా పు హట్కంగ్లే Raju Shetty SWP పు హింగోలి Rajeev Shankarrao Satav]] కాంగ్రెస్ పు జలగావ్ A T Nana Patil భాజపా పు జాల్నా Raosaheb Dadarao Danve భాజపా పు కల్యాణ్ Dr. [[Shrikant Eknath Shinde శివసేన పు కొల్హాపూర్ Dhananjay Mahadik NCP పు లాటూర్ Dr. [[Sunil Baliram Gaikwad భాజపా పు మాధా Vijaysinh Shankarrao Mohite Patil NCP పు మవల్ Appa alias [[Shrirang Chandu Barne శివసేన పు ఉత్తర ముంబై Gopal Chinayya Shetty భాజపా పు నార్త్ సెంట్రల్ ముంబై Poonam Mahajan భాజపా స్త్రీ నార్త్ ఈస్ట్ ముంబై Kirit Somaiya భాజపా పు నార్త్ వెస్ట్ ముంబై Gajanan Kirtikar శివసేన పు దక్షిణ ముంబై Arvind Sawant శివసేన పు సౌత్ సెంట్రల్ ముంబై Rahul Ramesh Shewale శివసేన పు నాగ్‌పూర్ Nitin Gadkari భాజపా పు నాందేడ్ Ashok Chavan కాంగ్రెస్ పు నందర్బార్ Hina Vijaykumar Gavit భాజపా స్త్రీ నాషిక్ Hemant Tukaram Godse శివసేన పు ఉస్మానాబాద్ Ravindra Vishwanath Gaikwad (Ravi Sir) శివసేన పు పాల్ఘార్ Chintaman Navasha Wanga భాజపా పు పర్భని Sanjay Haribhau Jadhav]] (Bandu) శివసేన పు పుణె Anil Shirole భాజపా పు రాయిగఢ్ Anant Gangaram Geete శివసేన పు రామ్‌టెక్ Krupal Balaji Tumane శివసేన పు రత్నగిరి-సింధుదుర్గ్ Vinayak Bhaurao Raut శివసేన పు రవేర్ Raksha Nikhil Khadase భాజపా స్త్రీ సంగ్లీ Sanjaykaka Patil భాజపా పు సతారా Udayanraje Pratapsinha Bhonsale NCP పు షిర్డి Lokhande Sadashiv Kisan శివసేన పు షిరూర్ Adhalrao Shivaji Dattatray శివసేన పు సోలాపూర్ Sharad Bansode భాజపా పు ఠాణే Rajan Vichare శివసేన పు వార్ధా Ramdas Chandrabhanji Tadas భాజపా పు యావత్మల్-వషీమ్ Bhavana Pundlikrao Gawali శివసేన స్త్రీ
మిజోరం రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం మిజోరం మిజోరం సి.ఎల్.రువాలా కాంగ్రెస్ పు
మేఘాలయ రాజస్థాన్ సిక్కిం రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం సిక్కిం సిక్కిం ప్రేమ్ దాస్ రాయ్ SDF పు
హర్యానా రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం హర్యానా అంబాలా Rattan Lal Kataria భాజపా పు భివాని-మహేంద్రగఢ్ Dharambir]] S/O Bhale Ram భాజపా పు ఫరీదాబాద్ Krishan Pal భాజపా పు గుర్గావ్ రావు ఇంద్రజిత్ సింగ్ భాజపా పు హిసార్ దుశ్యంత్ చౌతాలా INLD పు కర్నాల్ Ashwini Kumar భాజపా పు కురుక్షేత్ర Raj Kumar భాజపా పు రోహ్తక్ Deepender S Hooda]] కాంగ్రెస్ పు సిర్సా Charanjeet Singh INLD పు సోనీపత్ Ramesh Chander భాజపా పు హమీర్పూర్ Anurag Singh Thakur భాజపా పు
హిమాచల్ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం దాద్రా నగర్ హవేలీ దాద్రా నగర్ హవేలీ నాథుభాయ్ గోమన్‌భాయ్ పటేల్ భాజపా పు డామన్ డయ్యూ డామన్ డయ్యూ లాలూభాయ్ పటేల్ భాజపా పు లక్ష దీవులు లక్ష దీవులు పి పి మొహమ్మద్ ఫైజల్ NCP పు బాలాఘాట్ బోధ్‌సింగ్ భగత్ భాజపా పు పుదుచ్చేరి పుదుచ్చేరి ఆర్ రాధాకృష్ణన్ AINRC పు అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులు విష్ణు పాడా రే భాజపా పు
మూలాలు
పోటీ చేసిన సీట్లు
పార్టీ పోటీ చేసిన సీట్లు భారతీయ జనతా పార్టీ 427 తెలుగుదేశం పార్టీ 30 శివసేన 20 దేశీయ మార్పొక్కు ద్రవిడ కజగం 14 శిరోమణి అకాలీదళ్ 10 పట్టాలి మక్కళ్ కచ్చి 8 మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం 7 లోక్ జనశక్తి పార్టీ 7 రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 3 అప్నా దళ్ 2 హర్యానా జనహిత్ కాంగ్రెస్ 2 స్వాభిమాని పక్ష 2 ఇందియాఅ జననాయక కచ్చి 1 కొంగునాడు మక్కళ్ దేశీయ కచ్చి 1 ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ 1 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే) 1 రాష్ట్రీయ సమాజ్ పక్ష 1 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (బోల్షెవిక్) 1 కేరళ కాంగ్రెస్ (నేషనలిస్ట్) 1 నేషనల్ పీపుల్స్ పార్టీ (ఇండియా) 1 నాగా పీపుల్స్ ఫ్రంట్ 1 మిజో నేషనల్ ఫ్రంట్ 1 నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ 542
ఇతర లింకులు
This article uses material from the Wikipedia తెలుగు article 2014 భారత సార్వత్రిక ఎన్నికలు , which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0") ; additional terms may apply (view authors ). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.