రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ (జ.

డిసెంబరు 4, 1981) ఒక తెలుగు నటి, మోడల్, కాస్ట్యూం డిజైనర్.

రేణూ దేశాయ్
రేణూ దేశాయ్
జననం
రేణూ దేశాయ్

(1981-12-04) 1981 డిసెంబరు 4 (వయసు 42)
వృత్తిమోడల్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు2000-2006
జీవిత భాగస్వామిపవన్ కళ్యాణ్
పిల్లలుఅకీరా నందన్ (జ. 2004)
ఆద్య(జ. 2010)

నేపథ్యం

రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో చర్చ కు దారితీసింది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే జానీ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 జనవరి 28న లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్య పుట్టింది. వారు 2011లో విడాకుల కొరకు కోర్టులో కేసు ఫైల్ చేయగా 2012లో వారికి విడాకులు మంజూరైనవి. 2018లో, దేశాయ్ తనకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించింది, కానీ తన కాబోయే భర్త గుర్తింపును వెల్లడించలేదు.

నటి

సంవత్సరం చిత్రం పాత్ర
2000 జేమ్స్ పండు రేణు
2000 బద్రి వెన్నెల
2003 జానీ గీత

కాస్ట్యూం డిజైనర్

సంవత్సరం చిత్రం
2001 ఖుషి
2003 జానీ
2004 గుడుంబా శంకర్
2005 బాలు
2006 అన్నవరం
2022 టైగర్ నాగేశ్వరరావు

మూలాలు

బయటి లంకలు

Tags:

రేణూ దేశాయ్ నేపథ్యంరేణూ దేశాయ్ నటిరేణూ దేశాయ్ కాస్ట్యూం డిజైనర్రేణూ దేశాయ్ మూలాలురేణూ దేశాయ్ బయటి లంకలురేణూ దేశాయ్1981డిసెంబరు 4

🔥 Trending searches on Wiki తెలుగు:

చెక్ రిపబ్లిక్మేషరాశిభారతీయ రిజర్వ్ బ్యాంక్సావిత్రి (నటి)బర్రెలక్కవినాయకుడుగుమ్మడిగేమ్ ఛేంజర్జవాహర్ లాల్ నెహ్రూPHపరిపూర్ణానంద స్వామిఇందిరా గాంధీఊర్వశి (నటి)రామావతారంఅమెరికా సంయుక్త రాష్ట్రాలురామప్ప దేవాలయంస్టార్ మాఆహారంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంశక్తిపీఠాలుమధుమేహంబుధుడు (జ్యోతిషం)ఛత్రపతి శివాజీరోహిత్ శర్మనువ్వు నాకు నచ్చావ్సామెతలుకెఫిన్కుంభరాశిసూర్యకుమార్ యాదవ్డోర్నకల్శిద్దా రాఘవరావుఅంజలి (నటి)అష్ట దిక్కులువందే భారత్ ఎక్స్‌ప్రెస్వావిలిరాధ (నటి)పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంచార్లెస్ శోభరాజ్లక్ష్మినితిన్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిప్రహ్లాదుడుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిహస్తప్రయోగంజె. చిత్తరంజన్ దాస్వై.యస్. రాజశేఖరరెడ్డిసోరియాసిస్భారతీయ శిక్షాస్మృతికస్తూరి రంగ రంగా (పాట)బరాక్ ఒబామాఆంధ్ర విశ్వవిద్యాలయంవ్యవసాయంకరోనా వైరస్ 2019పాలపిట్టపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసమంతనవరత్నాలుకాకతీయుల శాసనాలుఓం నమో వేంకటేశాయరోజా సెల్వమణికల్పనా చావ్లాబుడి ముత్యాల నాయుడునువ్వు నేనుఒగ్గు కథవిభక్తిఫేస్‌బుక్విశ్వనాథ సత్యనారాయణస్వామి వివేకానందసాయిపల్లవిఅల్లసాని పెద్దనకె. మణికంఠన్టాన్సిల్స్పాల కూర🡆 More