టాన్సిల్స్

సూక్ష్మక్రిములు, కాలుష్యాలు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ కాపాడుతాయి.

మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. అలాగే పీల్చేగాలిలోనూ ఈ కల్మషాలు ఉంటాయి. ఇవన్నీ నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తే పలు రకాల వ్యాధులూ తలెత్తవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయమూ ఏర్పడవచ్చు. వీటిని నిరోధించడమే టాన్సిల్స్‌ పని. వీటివల్లే కల్మషాల్లేని, క్రిముల్లేని ఆహార పానీయాలు శరీరంలోకి వెళతాయి.

టాన్సిల్స్
టాన్సిల్స్‌

కాలుష్యాలను నిరోధించే క్రమంలో కొన్నిసార్లు టాన్సిల్స్‌ బాధకు లోనవుతాయి. టాన్సిల్స్‌లో వాపు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. జ్వరం కూడా రావచ్చు. టాన్సిల్‌ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో చెవి వెనుక ఉండే నాస్టాయిడ్‌ ఎముక కూడా దెబ్బ తింటుంది. ఇక్కడికి వెళ్లిన ఇన్‌ఫెక్షన్లు మెదడులోకి వెళ్లవచ్చు. ఇది చాలా ప్రమాదం.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసమాసంచిరుధాన్యంసురేఖా వాణిపరశురాముడుతెలుగు సినిమాలు 2024పెరిక క్షత్రియులుపాడుతా తీయగా (సినిమా)మార్చి 27హన్సిక మోత్వానీమగధీర (సినిమా)టర్కీయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాభారత రాజ్యాంగంనరసింహావతారంలోక్‌సభచరవాణి (సెల్ ఫోన్)ఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్అమెరికా సంయుక్త రాష్ట్రాలుభారతదేశంలో సెక్యులరిజంమంతెన సత్యనారాయణ రాజులగ్నంపునర్వసు నక్షత్రమువనపర్తివినాయకుడువృషణంరౌద్రం రణం రుధిరంమోదుగపూజా హెగ్డేమార్చి 30అలంకారంరామప్ప దేవాలయంటంగుటూరి ప్రకాశంపార్లమెంట్ సభ్యుడునువ్వు నేనుసుమేరు నాగరికతమహామృత్యుంజయ మంత్రంఎర్రబెల్లి దయాకర్ రావుచిత్తూరు నాగయ్యనా సామిరంగఅంటరాని వసంతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినంద్యాల శాసనసభ నియోజకవర్గంఆది పర్వమువిద్యుత్తుపాలిటెక్నిక్అనపర్తిశిబి చక్రవర్తిగన్నేరు చెట్టుదశావతారములుసంధ్యావందనంలలితా సహస్రనామ స్తోత్రంవాతావరణంరైటర్ పద్మభూషణ్జాతిరత్నాలు (2021 సినిమా)చదలవాడ ఉమేశ్ చంద్రమియా ఖలీఫావై.యస్.రాజారెడ్డిగౌతమ్ మీనన్రాగంభారతీయ జనతా పార్టీఎన్నికలుస్మృతి మందానగురజాడ అప్పారావుసౌదీ అరేబియాసోంపుషడ్రుచులుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఅశ్వని నక్షత్రమువిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మండలాలుసామజవరగమనపర్యాయపదంఈనాడుఅవశేషావయవము🡆 More