బుడి ముత్యాల నాయుడు

బుడి ముత్యాల నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. బూడి ముత్యాల నాయుడు 2022 ఏప్రిల్ 11న ఉప ముఖ్యమంత్రిగా నియమితుడై, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

బుడి ముత్యాల నాయుడు

పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
(ఉప ముఖ్యమంత్రి)
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు గవిరెడ్డి రామానాయుడు
నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
తారువ గ్రామం, దేవరాపల్లి మండలం విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బుడి ముత్యాల నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బుడి ముత్యాల నాయుడు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకు నాయుడు
జీవిత భాగస్వామి రమణమ్మ
సంతానం వెంకటేష్, రవి కుమార్

జననం, విద్యాభాస్యం

బుడి ముత్యాల నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలం, తారువ గ్రామంలో 1964లో జన్మించాడు. ఆయన దేవరాపల్లిలోని జి.జె కాలేజీ నుండి 1986లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

బుడి ముత్యాల నాయుడు 1984లో యూత్‌ కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కన్వీనర్‌గా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, తారువా గ్రామ సర్పంచ్‌గా, ములకలాపల్లి ఎంపీటీసీగా, దేవరాపల్లి మండల పరిషత్‌ ఎంపీపీగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

బుడి ముత్యాల నాయుడు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2 జూన్ 2019న ప్రభుత్వ విప్‌‌గా నియమితుడయ్యాడు. బూడి ముత్యాల నాయుడు 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా (ఉప ముఖ్యమంత్రి) ప్రమాణ స్వీకారం చేశాడు.

సంవత్సరం నియోజకవర్గం అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
2014 మాడుగుల బూడి ముత్యాల నాయుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 72299 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ 67538 4761
2019 మాడుగుల బూడి ముత్యాల నాయుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 78830 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ 62438 16396
జి.సన్యాసి నాయుడు జనసేన పార్టీ 3745

మూలాలు

Tags:

మాడుగుల శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

అపర్ణా దాస్అక్కినేని నాగార్జునభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుజోకర్స్నేహసమాచార హక్కునువ్వులుసిద్ధు జొన్నలగడ్డలావు శ్రీకృష్ణ దేవరాయలుకానుగపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంఘిల్లిహార్సిలీ హిల్స్హైపోథైరాయిడిజంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగు నాటకరంగంనారా బ్రహ్మణిభారత జాతీయ క్రికెట్ జట్టుశ్రీ గౌరి ప్రియభారతదేశంలో సెక్యులరిజంభగవద్గీతబోగీబీల్ వంతెనవిష్ణువు వేయి నామములు- 1-1000పద్మశాలీలుఓం భీమ్ బుష్బంగారు బుల్లోడుమమితా బైజుపాములపర్తి వెంకట నరసింహారావువీరేంద్ర సెహ్వాగ్తాటివేపజయం రవినందమూరి బాలకృష్ణవెంట్రుకయానిమల్ (2023 సినిమా)మంతెన సత్యనారాయణ రాజుసుధ (నటి)పర్యాయపదంవిరాట్ కోహ్లిపంచకర్ల రమేష్ బాబుసజ్జా తేజశ్రీశైల క్షేత్రంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిబారిష్టర్ పార్వతీశం (నవల)చరవాణి (సెల్ ఫోన్)గూగుల్ప్రదీప్ మాచిరాజుచిరంజీవి నటించిన సినిమాల జాబితారకుల్ ప్రీత్ సింగ్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంప్రజా రాజ్యం పార్టీబౌద్ధ మతంఏడు చేపల కథహల్లులుపేర్ని వెంకటరామయ్యఆటలమ్మవై.యస్. రాజశేఖరరెడ్డిభారతీయ జనతా పార్టీఅల్లసాని పెద్దనప్రశాంతి నిలయంవై. ఎస్. విజయమ్మభారతీయ తపాలా వ్యవస్థద్వాదశ జ్యోతిర్లింగాలుఅంగచూషణఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవెబ్‌సైటుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)క్రియ (వ్యాకరణం)అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంమొదటి పేజీతెలంగాణ ప్రభుత్వ పథకాలుశుక్రుడుజీమెయిల్చే గువేరాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితామొలలుతొలిప్రేమసంస్కృతం🡆 More