నటన

నటన (Acting) నటి లేదా నటుడు చేయు పని.

ఇది రంగస్థలం, సినిమా, దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన కళ.

నటన
French stage and early film actress Sarah Bernhardt as Hamlet, ca. early 1880s

నటనను కొందరు వృత్తిగా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక అలవాటుగా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను నాటిక, నాటకం అంటారు.

గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం).

అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. తత్త్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా, ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా సరిపోలుస్తారు.

నటనలో శిక్షణ

నటనలో పద్ధతులు ఉన్నాయి. కొంతమంది నటనలో శిక్షణ ఇస్తారు. అందుకోసం శిక్షణా సంస్థల్ని స్థాపించి నడిపిస్తారు. మన దేశంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (National School of Drama) నటన గురించిన ఉత్తమమైనది.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

నటన లో శిక్షణనటన ఇవి కూడా చూడండినటన మూలాలునటన బయటి లింకులునటనకళదూరదర్శన్(టీవి ఛానల్)నటినటుడురంగస్థలంసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

కస్తూరి రంగ రంగా (పాట)వరిబీజంగ్రామ సచివాలయంభారతదేశ ప్రధానమంత్రిమధుమేహంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాభారతీయ స్టేట్ బ్యాంకుజే.రామేశ్వర్ రావుగుడ్ ఫ్రైడేక్వినోవాఅమ్మకోసంసుమ కనకాలయవలునందమూరి తారక రామారావువసంత వెంకట కృష్ణ ప్రసాద్ఆంధ్ర విశ్వవిద్యాలయంజూనియర్ ఎన్.టి.ఆర్వంగా గీతఇన్‌స్టాగ్రామ్పవన్ కళ్యాణ్స్టాక్ మార్కెట్దానం నాగేందర్కుంభరాశిఆయాసంకృత్తిక నక్షత్రముసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుభారత రాష్ట్రపతిహిందూధర్మంటిల్లు స్క్వేర్ప్రొద్దుటూరుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంపక్షముచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంతూర్పు కాపునరసింహ (సినిమా)చింతచతుర్యుగాలువామువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంరైతుబంధు పథకంప్రీతీ జింటాకల్వకుంట్ల కవితనక్షత్రం (జ్యోతిషం)చైనావావిలిసంధ్యావందనంశ్రీ కృష్ణదేవ రాయలుమూలా నక్షత్రంఅల్లూరి సీతారామరాజుగ్రామ పంచాయతీరాగంకాళోజీ నారాయణరావుభారతీయ జనతా పార్టీతెలుగు నెలలుకర్కాటకరాశిఆరణి శ్రీనివాసులుతహశీల్దార్ఉషా మెహతాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిశ్రీశైలం (శ్రీశైలం మండలం)భారత కేంద్ర మంత్రిమండలితెలుగు సినిమాలు 2023ద్రౌపది ముర్ముఖండంసుమతీ శతకముప్రధాన సంఖ్యవినుకొండపిత్తాశయముఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఅనిల్ అంబానీకానుగపునర్వసు నక్షత్రముమహాభాగవతంబారసాలఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంనల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిమాల (కులం)సంధి🡆 More