ఓం నమో వేంకటేశాయ: 2017 సినిమా

ఓం నమో వేంకటేశాయ కె.

రాఘవేంద్రరావు">కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

ఓం నమో వేంకటేశాయ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనజె.కె.భారవి
నిర్మాతఎ.మహేశ్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్
సంగీతంఎం.ఎం.కీరవాణి
దేశంభారత దేశం
భాషతెలుగు

కథ

రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు.

నటీనటులు

  • రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
  • వేంకటేశ్వర స్వామి గా సౌరబ్ జైన్
  • అనుష్క శెట్టి
  • గోవింద రాజులు గా రావు రమేశ్
  • సంపత్ రాజ్
  • వెన్నెల కిశోర్
  • గుండు సుదర్శన్
  • అనుభవానంద స్వామి గా సాయి కుమార్
  • బ్రహ్మానందం
  • సుధీర్
  • రాంప్రసాద్
  • పాటల జాబితా.
  • వేయి నామాల వాడ , రచన: వేదవ్యాస్ , గానం.రమ్యబెహ్ర .
  • ఆనందం , రచన: చంద్రబోస్ , గానం.శరత్ సంతోష్, శ్వేతా పండిట్.
  • అఖిలాండ కోటి బ్రహ్మాండ , రచన: వేదవ్యాస్.గానం.శరత్ సంతోష్ , శ్రీనిధి.
  • బ్రంహాండ బాండముల , రచన : వేదవ్యాస్.గానం . కీరవాణి.
  • కలియుగ వైకుంఠ పురి , రచన: వేదవ్యాస్ . గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శ్రీనిధి , రమ్య బెహరా.
  • వయ్యారి కళా హంసిక , రచన: శివశక్తి దత్త , డాక్టర్ రామకృష్ణ. గానం. రేవంత్ , సునీత.
  • అండ పిండ , రచన: వేదవ్యాస్, గానం.బాలాజీ, మునిరాజు, స్నేహ, మోహన భోగరాజు .
  • కమనీయం కడు రమణీయం , రచన: రామజోగయ్య శాస్ర్తి.గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • గోవిందా హరి గోవిందా, రచన: వేదవ్యాస్.గానం.ధనుంజయ, టి.శ్రీనిధి .
  • బ్రంహోత్సవ , రచన: వేదవ్యాస్ , గానం: టీ.శ్రీనిధి
  • పరీక్ష , రచన: అనంత శ్రీరామ్ , గానం. శంకర్ మహదేవన్.
  • మహా పద్మ సాద్మీ, రచన: వేదవ్యాస్, గానం.సాకేత్.

మూలాలు

Tags:

అక్కినేని నాగార్జునఅనుష్క శెట్టికె. రాఘవేంద్రరావుప్రగ్యా జైస్వాల్భక్తి

🔥 Trending searches on Wiki తెలుగు:

గరుడ పురాణంమహాభారతంపార్లమెంట్ సభ్యుడుతెలుగు సాహిత్యంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాగౌడమదర్ థెరీసాప్రభాస్నిర్మలా సీతారామన్విశ్వనాథ సత్యనారాయణమకర సంక్రాంతివరలక్ష్మి శరత్ కుమార్ఉస్మానియా విశ్వవిద్యాలయంపూర్వాషాఢ నక్షత్రముమహాకాళేశ్వర జ్యోతిర్లింగంవిజయవాడభారతదేశ అత్యున్నత న్యాయస్థానంవాముధనిష్ఠ నక్షత్రముసర్పిఏకలవ్యుడుమూలా నక్షత్రంఈనాడుసర్పంచిహనుమంతుడుబౌద్ధ మతంఅమృతా రావుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుపిత్తాశయముముదిరాజ్ (కులం)ఈదుమూడికంగనా రనౌత్యవలుఅల్లసాని పెద్దనమర్రి రాజశేఖర్‌రెడ్డిస్త్రీగౌతమ బుద్ధుడుచతుర్వేదాలుఅరుణాచలంఉత్తర ఫల్గుణి నక్షత్రమురెండవ ప్రపంచ యుద్ధంఅధిక ఉమ్మనీరురచిన్ రవీంద్రపురాణాలుచర్మముహైదరాబాదుగుడ్ ఫ్రైడేజోల పాటలుతెలుగు సినిమాలు 2023సప్త చిరంజీవులుకరక్కాయపౌరుష గ్రంథిభద్రాచలంతెలుగు పద్యముఅనసూయ భరధ్వాజ్ఆశ్లేష నక్షత్రమువృశ్చిక రాశిభీమా నదియాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంరవీంద్రనాథ్ ఠాగూర్విమలప్రజా రాజ్యం పార్టీతెలంగాణా బీసీ కులాల జాబితాతహశీల్దార్వై.యస్.రాజారెడ్డిపంచభూతలింగ క్షేత్రాలుఎస్.వి. రంగారావుఎన్నికలునయన తారనువ్వొస్తానంటే నేనొద్దంటానాకె. మణికంఠన్ప్లేటోకుండలేశ్వరస్వామి దేవాలయంప్రభుదేవానాని (నటుడు)భారత జాతీయ ఎస్టీ కమిషన్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం🡆 More