వెన్నెల కిశోర్: నటుడు, దర్శకుడు

'వెన్నెల కిశోర్' ఒక తెలుగు సినీ నటుడు, దర్శకుడు.

పూర్వాశ్రమంలో ఇతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

వెన్నెల కిశోర్
వెన్నెల కిశోర్: బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం, నట జీవితము
జననం
విద్యజీవన్ హైస్కూల్, కామారెడ్డి
వృత్తిసాఫ్ట్‌వేర్ టెస్టర్ ,
నటుడు,
దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2005 - ఇప్పటి వరకు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు
గుర్తించదగిన సేవలు
వెన్నెల (సినిమా)
ఇంకోస్సారి
బిందాస్
ఏమైంది ఈవేళ
జీవిత భాగస్వామిపద్మజ
తల్లిదండ్రులులక్ష్మీ నారాయణ (తండ్రి)
పురస్కారాలు2009 : నంది ఉత్తమ హాస్యనటుడు - ఇంకోసారి

బాల్యం, విద్యాభ్యాసం

కిశోర్ వాళ్ళది నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లక్ష్మీ నారాయణ ఆంగ్ల ఉపాధ్యాయుడు. కిశోర్ కు నలుగురు అక్కలు. తనకి ఊహ తెలిసేటప్పటికే అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దక్క పిల్లలదీ తనదీ దాదాపు ఒకే వయసు. కిషోర్ ఏడో తరగతిలో ఉండగానే తండ్రి పదవీ విరమణ చేశాడు. చిన్నప్పుడు ఇంట్లో నాన్న దగ్గరే పాఠాలు అభ్యసించాడు. కామారెడ్డి పాఠశాలలో పదో తరగతి దాకా చదువుకున్నాడు. ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చాడు. మొదట్లో ఎంపిసిలో చేరి అది నచ్చక మళ్ళీ బైపీసీలో చేరి. చివరికి డిగ్రీకి వచ్చే సరికి బీకాంకు మారాడు. హైదరాబాదుకు వచ్చినప్పటి నుంచీ తరచు సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ పూర్తయిన తరువాత ఏడాదిన్నర పాటు ఓ కోర్సులో చేరాడు. ఆ కోర్సు వల్ల అమెరికా, ఆస్ట్రేలియాల్లోని రెండు విద్యాసంస్థల్లో దాదాపు ప్రవేశం ఖరారైంది. జీఆర్ఈ, టోఫెల్ లో కూడా మంచి స్కోరు సంపాదించాడు. అమెరికాలోని మాస్టర్స్ చదవడానికి ఓ విశ్వవిద్యాలయంలో ఓ సీటు కూడా దొరికింది.

ఉద్యోగం

మాస్టర్స్ పూర్తవగానే వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా ఉద్యోగం దొరికింది. అక్కడ ఉన్నప్పుడే వెన్నెల (2005) సినిమాకు దర్శకుడు దేవ కట్టా దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. ఆ సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డికి వీసా కుదరకపోవడంతో ఆ పాత్రలో కిశోర్ నటించాల్సి వచ్చింది. అలా మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వర్జీనియాలో ఎన్నారైలకు నెల జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు. ఆ సెలవును వాడుకుని ఈ సినిమాకు పనిచేశాడు. తరువాత చిరంజీవి నటించిన సినిమా స్టాలిన్ సినిమాలో అవకాశం వచ్చినా సెలవు దొరక్క అందులోంచి తప్పుకున్నాడు.

నట జీవితము

వెన్నెల సినిమా విడుదలయ్యాక మూడేళ్ళు సినిమా ఊసే ఎత్తలేదు. అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నాడు. భార్య పద్మజ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. కిశోర్ అమ్మ సలహా మేరకు ఇద్దరూ భారత్ కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులన్నీ తీర్చుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. కిశోర్ ముంబైలోని జెపి మోర్గాన్ లో, భార్య పద్మజకు హైదరాబాదులో మంచి ఉద్యాగాలు దొరికాయి. ఇక్కడికి రాగానే మరిన్ని అవకాశాలు తలుపు తట్టడంతో జెపి మోర్గాన్ లో చేరడాని మరో ఆరు నెలలు గడువు తీసుకుని పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు.

జీఆర్8 ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై చైతన్య కృష్ణ, మొనాల్ గజ్జర్ జంటగా వెన్నెల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన 'వెన్నెల 1 1/2' చిత్రం దారుణమైన పరాజయం తర్వాత ఇక ఆ వెన్నెలను తన పేరు నుంచి తొలగించారు. ఇప్పుడు కిశోర్ గా మారాడు.

నటుడిగా

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2005 వెన్నెల (సినిమా) ఖాదర్ తెలుగు
2009 ఇందుమతి తెలుగు
సమర్ధుడు తెలుగు
కరెంట్ తెలుగు
2010 బిందాస్ ముద్దుకృష్ణ తెలుగు
చక్రి తెలుగు
ఇంకోసారి తెలుగు నంది ఉత్తమ హాస్యనటుడు
ప్రస్థానం తెలుగు
స్నేహగీతం తెలుగు
ఆరెంజ్ (సినిమా) తెలుగు
ఏమైంది ఈవేళ తెలుగు
వారెవ్వా తెలుగు
తిమ్మరాజు తెలుగు
2011 అహ! నా పెళ్ళంట! (2011) లవ్ గురు తెలుగు
సీమ టపాకాయ్ పెద కిశోర్ తెలుగు
దూకుడు (సినిమా) శాస్త్రి తెలుగు
మడతకాజా తెలుగు
ఇట్స్ మై లవ్ స్టోరీ సుజాత్ తెలుగు
పిల్ల జమీందార్ తెలుగు
2012 శివ మనసులో శృతి తెలుగు
మిస్టర్ నూకయ్య తెలుగు
లవ్‌లీ తెలుగు
దరువు తెలుగు
జులాయి తెలుగు
2013 జబర్దస్త్ తెలుగు
అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ తెలుగు
D/O వర్మ తెలుగు
2014 అలా ఎలా? తెలుగు
లక్ష్మీ రావే మా ఇంటికి తెలుగు
బూచమ్మ బూచోడు తెలుగు
ప్యార్ మే పడిపోయానే తెలుగు
బాయ్ మీట్స్ గర్ల్ (తొలిప్రేమ కథ) తెలుగు
కిరాక్ తెలుగు
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో తెలుగు
2015 జెండాపై కపిరాజు తెలుగు
2016 నాన్నకు ప్రేమతో తెలుగు
బాబు బంగారం తెలుగు
ఆటాడుకుందాం రా తెలుగు
ఎలుకా మజాకా తెలుగు
మనమంతా తెలుగు
జనతా గ్యారేజ్ తెలుగు
ఎల్7 తెలుగు
సుప్రీమ్ కానిస్టేబుల్ కిషోర్ తెలుగు
2017 నేను లోకల్ కానిస్టేబుల్ తెలుగు
వీడెవడు
2018 ఛలో తెలుగు
దేవదాస్ డా. కూచిపూడి తెలుగు
జంబలకిడిపంబ (2018 సినిమా) తెలుగు
అమర్ అక్బర్ ఆంటోని తెలుగు
శైలజారెడ్డి అల్లుడు చారి తెలుగు
నా నువ్వే తెలుగు
2019 "కౌసల్య కృష్ణమూర్తి" తెలుగు
ఇన్స్పెక్టర్ బలరాం తెలుగు
అర్జున్ సురవరం
మత్తు వదలరా
ఏదైనా జరగొచ్చు
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
కథనం తెలుగు
తోలుబొమ్మలాట తెలుగు
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ తెలుగు
2020 "ఎంత మంచివాడవురా!" తెలుగు
డిస్కో రాజా తెలుగు
భీష్మ తెలుగు
సోలో బ్రతుకే సో బెటర్ తెలుగు
2021 బంగారు బుల్లోడు తెలుగు
కపటధారి తెలుగు
రంగ్ దే తెలుగు
ఇచ్చట వాహనములు నిలుపరాదు తెలుగు
2022 బంగార్రాజు
హీరో
అఖిల్
ఖిలాడీ బాబీ
మళ్ళీ మొదలైంది కిశోరె
సన్ ఆఫ్ ఇండియా
ఆడవాళ్లు మీకు జోహార్లు ఫణి
స్టాండప్‌ రాహుల్‌ స్టీవ్ జాగ్స్
ఎఫ్ 3 జూనియర్ ఆర్టిస్ట్
అశోకవనంలో అర్జున కల్యాణం ఎమ్మెల్యే రాజారాం
ఆచార్య
సర్కారు వారి పాట కిశోరె
బింబిసారా ప్రసాదం
హ్యాపీ బర్త్‌డే కేంద్ర మంత్రి రిత్విక్ సోది
సీతా రామం దుర్జోయ్ శర్మ
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి బోస్
ఒకే ఒక జీవితం శీను (ది బ్రోకర్)
స్వాతిముత్యం డా. బూచి బాబు
కృష్ణ వ్రింద విహారి డా. సత్య
జిన్నా మైసూర్ బుజ్జి
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఇంగ్లీష్ టీచర్
ఊర్వశివో రాక్షసివో సతీష్
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం గురు
గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు
వాంటెడ్ పండుగాడ్
ఫస్ట్ డే ఫస్ట్ షో
2023 వాల్తేరు వీరయ్య సీతాపతి బావమరిది
మిస్టర్. కింగ్ ఉమాదేవి కాబోయే భర్త
సత్తిగాని రెండు ఎకరాలు బైక్ రైడర్
రామబాణం సావిత్రి
కస్టడీ ప్రేమ్
భువన విజయమ్ మ్యూట్ రైటర్
అన్నీ మంచి శకునములే ప్రసాద్ అల్లుడు
సామజవరగమన కుల శేఖర్
బ్రో మార్క్ యజమాని
మిస్టర్ కింగ్
భోళా శంకర్ వంశీ (బాంసి)
నేనే నా బొబ్బిలి రాజా
ఖుషి పితోబాష్
రూల్స్ రంజన్ కామేష్
ప్రేమ విమానం
బ్రీత్
2024 హను మాన్ తెలుగు
గుంటూరు కారం బాలు తెలుగు
ఊరు పేరు భైరవకోన తెలుగు
చారి 111 తెలుగు
ఫ్యామిలీ స్టార్ తెలుగు
ఆ ఒక్కటి అడక్కు తెలుగు
ఇండియన్ 2 తమిళ్

దర్శకుడు

పురస్కారాలు

మూలాలు


Tags:

వెన్నెల కిశోర్ బాల్యం, విద్యాభ్యాసంవెన్నెల కిశోర్ ఉద్యోగంవెన్నెల కిశోర్ నట జీవితమువెన్నెల కిశోర్ పురస్కారాలువెన్నెల కిశోర్ మూలాలువెన్నెల కిశోర్అమెరికా సంయుక్త రాష్ట్రాలుకంప్యూటర్ సాఫ్ట్‌వేర్

🔥 Trending searches on Wiki తెలుగు:

తిప్పతీగవిష్ణువురామప్ప దేవాలయంనువ్వులుఅక్షరమాలబిచ్చగాడు 2క్రిక్‌బజ్చదరంగం (ఆట)పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)మదర్ థెరీసాశేషాద్రి నాయుడుఅల వైకుంఠపురములోవ్యవసాయంనివేదా పేతురాజ్జవాహర్ లాల్ నెహ్రూభారత రాజ్యాంగ పీఠికబద్రీనాథ్ దేవస్థానంసంధిషేర్ మార్కెట్ఛందస్సువిజయనగర సామ్రాజ్యంకలబందభగవద్గీతసమ్మక్క సారక్క జాతరజూనియర్ ఎన్.టి.ఆర్హనుమంతుడుహిందూధర్మంసప్తచక్రాలుపిట్ట కథలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యండాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంతెలుగు శాసనాలుఆర్. విద్యాసాగ‌ర్‌రావుశోభితా ధూళిపాళ్లబంతిపువ్వుఆర్యవైశ్య కుల జాబితాజై శ్రీరామ్ (2013 సినిమా)భారతదేశ ప్రధానమంత్రిపిత్తాశయముతెలుగు సినిమాదశావతారములుట్రాన్స్‌ఫార్మర్ఉత్తరప్రదేశ్కోడి రామ్మూర్తి నాయుడుసావిత్రిబాయి ఫూలేమహాసముద్రంఅభిమన్యుడుసరోజినీ నాయుడుఉపనిషత్తుశాకుంతలంఘట్టమనేని కృష్ణనవరసాలుయునైటెడ్ కింగ్‌డమ్శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)గిరిజనులు2015 గోదావరి పుష్కరాలువేమన శతకముబతుకమ్మవిశాఖ నక్షత్రముజయం రవిపల్లెల్లో కులవృత్తులుతేలుఅనూరాధ నక్షత్రంకాసర్ల శ్యామ్వేమనభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుమారేడుఅనాసతెలుగు నెలలుపురాణాలుఅశ్వగంధభరణి నక్షత్రముగోత్రాలురుక్మిణీ కళ్యాణంనువ్వొస్తానంటే నేనొద్దంటానాశ్రీరామనవమిగౌడజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రత్నపాప🡆 More