నటన

నటన (Acting) నటి లేదా నటుడు చేయు పని.

ఇది రంగస్థలం, సినిమా, దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన కళ.

నటన
French stage and early film actress Sarah Bernhardt as Hamlet, ca. early 1880s

నటనను కొందరు వృత్తిగా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక అలవాటుగా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను నాటిక, నాటకం అంటారు.

గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం).

అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. తత్త్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా, ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా సరిపోలుస్తారు.

నటనలో శిక్షణ

నటనలో పద్ధతులు ఉన్నాయి. కొంతమంది నటనలో శిక్షణ ఇస్తారు. అందుకోసం శిక్షణా సంస్థల్ని స్థాపించి నడిపిస్తారు. మన దేశంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (National School of Drama) నటన గురించిన ఉత్తమమైనది.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

నటన లో శిక్షణనటన ఇవి కూడా చూడండినటన మూలాలునటన బయటి లింకులునటనకళదూరదర్శన్(టీవి ఛానల్)నటినటుడురంగస్థలంసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

చాణక్యుడుతెలుగు సినిమాలు 2023వాసుకి (నటి)రమణ మహర్షివాస్తు శాస్త్రంసింహంమమితా బైజురాజంపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ చరిత్రఅర్జునుడువిద్యుత్తురక్తపోటుభరణి నక్షత్రముశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పోకిరిఉండి శాసనసభ నియోజకవర్గంఅన్నమాచార్య కీర్తనలుచరవాణి (సెల్ ఫోన్)హరిశ్చంద్రుడుశోభితా ధూళిపాళ్లఎస్. ఎస్. రాజమౌళిరజాకార్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసామెతల జాబితావిశాఖపట్నంగోల్కొండగౌడవై. ఎస్. విజయమ్మశ్రీ కృష్ణదేవ రాయలుసన్నాఫ్ సత్యమూర్తిఫ్లిప్‌కార్ట్వేమన శతకముహార్దిక్ పాండ్యాఛత్రపతి శివాజీశివ కార్తీకేయన్భారతదేశ ప్రధానమంత్రిజవాహర్ లాల్ నెహ్రూఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనందమూరి తారక రామారావుజీమెయిల్పరిపూర్ణానంద స్వామిఉత్తర ఫల్గుణి నక్షత్రముషణ్ముఖుడునందమూరి బాలకృష్ణభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారత రాజ్యాంగ ఆధికరణలుఆశ్లేష నక్షత్రముజ్యోతీరావ్ ఫులేపెరిక క్షత్రియులుఘిల్లిఫేస్‌బుక్రవీంద్రనాథ్ ఠాగూర్మేషరాశివెలిచాల జగపతి రావుఅమిత్ షామారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితమిళ అక్షరమాలసముద్రఖనిసజ్జలుభాషా భాగాలుఅనూరాధ నక్షత్రంశ్రీనివాస రామానుజన్దశావతారములువేయి స్తంభాల గుడిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురాయలసీమలక్ష్మిసౌర కుటుంబంబ్రాహ్మణ గోత్రాల జాబితాతెలుగు సినిమాలు డ, ఢశ్రీ కృష్ణుడుఋగ్వేదంపెంటాడెకేన్జాతిరత్నాలు (2021 సినిమా)కాలుష్యంరుక్మిణి (సినిమా)సంధివిశ్వామిత్రుడు🡆 More