2013 సినిమా జై శ్రీరామ్

జై శ్రీరామ్ 2013, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం.

సాయి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్‌కిరణ్, రేష్మా రాథోడ్, నాగినీడు, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు తదితరులు నటించగా, ఢాఖే సంగీతం అందించాడు.

జై శ్రీరామ్
2013 సినిమా జై శ్రీరామ్
జై శ్రీరామ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసాయి బాలాజీ
రచనవరప్రసాద్ నక్కల (పాటలు)
స్క్రీన్ ప్లేబాలాజీ ఎన్. సాయి
నిర్మాతతేళ్ళ రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్
తారాగణంఉదయ్‌కిరణ్, రేష్మా రాథోడ్,
ఛాయాగ్రహణంమురళి, శివ
కూర్పుబాలాజీ ఎన్. సాయి
సంగీతంఢాఖే
నిర్మాణ
సంస్థ
ఫైవ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2013 ఏప్రిల్ 11 (2013-04-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

శ్రీరామ్ శ్రీనివాస్ (ఉదయ్ కిరణ్) నీతి, నిజాయితీ గల ఒక పొలీస్ ఆఫీసర్. అతను నిజాయితీగా ఉండడం వల్ల చింతామణి (గౌతంరాజు), అతని కొడుకు (ఆదిత్య మీనన్)తో గొడవ జరుగుతుంది. చింతామణి అవినీతి రాజకీయ నాయకుడు, అలాగే అనాధలను, సొంతంగా ఇల్లు లేని వారిని బందించి వారి అవయవాలను తీసి వ్యాపారం చేస్తువుంటాడు. చింతామణి చేసే అరాచకాన్ని అంతం చేయాలనుకున్న శ్రీరామ్, పోలీస్ కమీషనర్ (చలపతి రావు) ఆర్డర్ కి వ్యతిరేకంగా నడుచుకుంటాడు. కానీ అతని టీంలోనే ఉన్న అవినీతిపరులైన సహా వుద్యోగుల నుండి అనుకోని కొన్ని అవాంతరాలను ఎదురై, శ్రీరామ్ జీవితం నాశనం అవుతుంది. అతని ఫ్యామిలీని చంపేస్తారు. అప్పుడు హీరో చింతామణిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పటినుండి హీరో చింతామణిని అతని గ్యాంగ్ లోని ఒక్కొక్కరినీ వేటాడి వేటాడి చంపుతుంటాడు. అలాగే అతనికి, వృత్తికి ద్రోహం చేసిన సహా ఉద్యోగులను కూడా చంపేస్తాడు.

నటవర్గం

సాంకేతికవర్గం

  • కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి బాలాజీ
  • నిర్మాత: తేళ్ళ రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్
  • పాటలు: వరప్రసాద్ నక్కల
  • సంగీతం: ఢాఖే
  • ఛాయాగ్రహణం: మురళి, శివ
  • కూర్పు: బాలాజీ ఎన్. సాయి
  • నిర్మాణ సంస్థ: ఫైవ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్

పాటలు

క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "కైపీకు ఒళ్ళు"  భార్గవి పిళ్ళై  
2. "భాగ భాగ" (మేల్ వర్షన్)హేమచంద్ర  
3. "భాగ భాగ" (డ్యూయేట్)హేమచంద్ర, తేజస్విని  
4. "సయ్యసమమసం"  కౌషిక్ కళ్యాణ్, శృతి, శ్రావణి, మోహన భోగరాజు  
5. "జై శ్రీరామ్"  శ్రీ సౌమ్య  
6. "చక చౌకమణి"  తేజస్విని  
7. "ఒకటి రెండు మూడు"  ఉమా నేహ  

ఇతర వివరాలు

  1. ఈ చిత్రం ప్లాటినం డిస్కు వేడుకలను జరుపుకుంది.
  2. ఈ సినిమాలోని ఉదయ్ కిరణ్ నటనను, సినిమాటోగ్రఫీని మెచ్చుకుంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా మంచి సమీక్ష ఇచ్చింది.

మూలాలు

ఇతర లంకెలు

Tags:

2013 సినిమా జై శ్రీరామ్ కథ2013 సినిమా జై శ్రీరామ్ నటవర్గం2013 సినిమా జై శ్రీరామ్ సాంకేతికవర్గం2013 సినిమా జై శ్రీరామ్ పాటలు2013 సినిమా జై శ్రీరామ్ ఇతర వివరాలు2013 సినిమా జై శ్రీరామ్ మూలాలు2013 సినిమా జై శ్రీరామ్ ఇతర లంకెలు2013 సినిమా జై శ్రీరామ్ఉదయకిరణ్ (నటుడు)ఎం.ఎస్.నారాయణచలనచిత్రంతమ్మారెడ్డి చలపతిరావుతెలుగురేష్మా రాథోడ్వెల్లంకి నాగినీడుసాయి బాలాజీ

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ మండలాలుఆరుద్ర నక్షత్రమురైతుబరాక్ ఒబామాకన్నడ ప్రభాకర్పోలవరం ప్రాజెక్టురామేశ్వరంఉగాదిఛత్రపతి శివాజీవేంకటేశ్వరుడుఅంగుళంఎస్.వి. రంగారావుకౌరవులుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాఅవకాడోపుట్టపర్తి నారాయణాచార్యులుఇత్తడిఆనందవర్ధనుడుఏనుగుతెలంగాణ ప్రభుత్వ పథకాలుమక్కాఅల వైకుంఠపురములోతెలుగుదేశం పార్టీడిస్నీ+ హాట్‌స్టార్వడ్రంగితెలుగు వికీపీడియాఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంతెలుగు పదాలుదశ రూపకాలుకాకతీయులుగజేంద్ర మోక్షంఅనంగరంగపల్లెల్లో కులవృత్తులుభారతదేశ ఎన్నికల వ్యవస్థకుబేరుడుసజ్జలుపుష్యమి నక్షత్రమునల్ల జీడిపాల కూరబి.ఆర్. అంబేడ్కర్కొమురం భీమ్విష్ణువు వేయి నామములు- 1-1000తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఅశ్వగంధదశరథుడుఅటార్నీ జనరల్చాట్‌జిపిటివిజయనగర సామ్రాజ్యంఆరుగురు పతివ్రతలుగ్లోబల్ వార్మింగ్తెలుగు కులాలుకంప్యూటరుహనీ రోజ్సర్వాయి పాపన్నసింధు లోయ నాగరికతసంక్రాంతిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావిజయ్ (నటుడు)వాస్కోడగామాసామెతల జాబితావేముల ప్ర‌శాంత్ రెడ్డిశ్రీదేవి (నటి)తెలంగాణ ఆసరా పింఛను పథకంమున్నూరు కాపువిరాట్ కోహ్లిలక్ష్మీనారాయణ వి వినీరా ఆర్యఎకరంగజము (పొడవు)తెలుగు అక్షరాలుచెరువుమేరీ క్యూరీపనసఉప్పు సత్యాగ్రహంఎఱ్రాప్రగడఛందస్సుసుందర కాండకర్ణాటక యుద్ధాలుకార్తె🡆 More