నిర్మలా సీతారామన్: భారత ఆర్థిక మంత్రి

నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ.

1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్‌, అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం.నిర్మలా సీతారామన్‌ 2019 నుండి ఆర్థిక మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది. ఆమె 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది.

నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్


భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-18) 1959 ఆగస్టు 18 (వయసు 64)
తిరుచిరాపల్లి, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పరకాల ప్రభాకర్ (ఆంధ్రప్రదేశ్)
బంధువులు పరకాల శేషావతారం, పరకాల కాళికాంబ
సంతానం ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి
నివాసం కొత్త ఢిల్లీ, భారత్
పూర్వ విద్యార్థి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
మతం హిందూ

నేపథ్యం

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది.

విద్యాభాస్యం

1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందింది.

రాజకీయ జీవితం

తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేసింది. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఈమె దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించింది. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉంది.

వ్యక్తిగత జీవితం

ఈమె వివాహం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ తో జరిగింది. వీరికి ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివాడు.

మూలాలు

బయటి లింకులు

Tags:

నిర్మలా సీతారామన్ నేపథ్యంనిర్మలా సీతారామన్ విద్యాభాస్యంనిర్మలా సీతారామన్ రాజకీయ జీవితంనిర్మలా సీతారామన్ వ్యక్తిగత జీవితంనిర్మలా సీతారామన్ మూలాలునిర్మలా సీతారామన్ బయటి లింకులునిర్మలా సీతారామన్19801982ఇందిరాగాంధీకర్ణాటక రాష్ట్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాశికుమ్మరి (కులం)తెలుగు వ్యాకరణంఅడవిఎస్. ఎస్. రాజమౌళిజ్ఞానపీఠ పురస్కారంశ్రీశ్రీగౌడవ్యతిరేక పదాల జాబితాతెలుగుదేశం పార్టీపచ్చకామెర్లుతెలుగు కథమేషరాశికల్పనా చావ్లాచిత్త నక్షత్రముతెలుగు కులాలుఅచ్చులుఅష్ట దిక్కులుచార్మినార్వై.యస్. రాజశేఖరరెడ్డిషిర్డీ సాయిబాబాహైదరాబాదు చరిత్రపేరుతోలుబొమ్మలాటశ్రీకాళహస్తిబ్రహ్మరాధిక శరత్‌కుమార్జీ20ధనిష్ఠ నక్షత్రమువినాయక చవితిబరాక్ ఒబామాఅన్నపూర్ణ (నటి)ప్రకటననోబెల్ బహుమతిరాజీవ్ గాంధీఖోరాన్ఫ్లిప్‌కార్ట్కృతి శెట్టిప్రాణాయామంసెక్యులరిజంభాస్కర్ (దర్శకుడు)ఇన్‌స్టాగ్రామ్రాజ్యసభసౌర కుటుంబంఆవుభూమికన్యారాశిమహాభాగవతంటెలిగ్రామ్కోటప్ప కొండచంద్రబోస్ (రచయిత)అలంకారముతాజ్ మహల్సల్మాన్ ఖాన్పాల్కురికి సోమనాథుడుసరస్వతివేముల ప్ర‌శాంత్ రెడ్డిపల్లెల్లో కులవృత్తులునరసింహ శతకముమోదుగనక్షత్రం (జ్యోతిషం)ఆకు కూరలుచతుర్వేదాలుబొల్లిఅజర్‌బైజాన్గిరిజనులుబి.ఆర్. అంబేడ్కర్చిత్తూరు నాగయ్యభారతీయ నాట్యంగవర్నరుజొన్నభారతదేశంలో విద్యగుండెఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాహస్తప్రయోగంచిరంజీవి నటించిన సినిమాల జాబితాకన్నెగంటి బ్రహ్మానందందిల్ రాజుదేవదాసి🡆 More