పరకాల ప్రభాకర్

పరకాల ప్రభాకర్ ఒక తెలుగు రాజకీయ నాయకుడు, వ్యాఖ్యాత, విశ్లేషకుడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి స్థాయి గల "కమ్యూనికేషన్స్ సలహాదారు" గా పనిచేసాడు. రాజకీయ వ్యాఖ్యాతగా, ఆంధ్రప్రదేశ్ లోని టెలివిజన్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకునిగా గుర్తింపు పొందాడు. ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ గా పనిచేసాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. "విశాలాంధ్ర మహాసభ" కు వ్యవస్థాపక కార్యదర్శి.

పరకాల ప్రభాకర్
పరకాల ప్రభాకర్
పరకాల ప్రభాకర్
జననం (1959-01-02) 1959 జనవరి 2 (వయసు 65)
నరసాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యPh.D
విద్యాసంస్థలండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్,
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
వృత్తిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి "సమాచార సలహాదారు"
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయ వ్యాఖ్యాత
జీవిత భాగస్వామినిర్మలా సీతారామన్
పిల్లలు1 పరకాల వాజ్ఞ్మయి
తల్లిదండ్రులుపరకాల శేషావతారం, మాజీ మంత్రి
పరకాల కాళికాంబ, మాజీ శాసనసభ్యురాలు

వ్యక్తిగత జీవితం

ప్రభాకర్ 1986లో నిర్మలా సీతారామన్ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి. అతడి తల్లి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా పనిచేసింది. తండ్రి పరకాల శేషావతారం 1970లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు. అతడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివాడు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పొందాడు.

మూలాలు

బయటి లంకెలు

Tags:

ప్రజా రాజ్యం పార్టీసమైక్యాంధ్ర ఉద్యమము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇంద్రజస్త్రీవాదంజ్యోతీరావ్ ఫులేవిడదల రజినితీన్మార్ సావిత్రి (జ్యోతి)ధనిష్ఠ నక్షత్రముగన్నేరు చెట్టుఅరకు లోక్‌సభ నియోజకవర్గంఅరుంధతి (2009 సినిమా)మంగళగిరి శాసనసభ నియోజకవర్గంరజాకార్గూగుల్జే.సీ. ప్రభాకర రెడ్డినారా రోహిత్స్టేషన్ మాస్టర్అల్లు అర్జున్నరసింహ శతకముయేసురామ్ చ​రణ్ తేజతెలుగుదేశం పార్టీమొఘల్ సామ్రాజ్యంటీవీ9 - తెలుగుసంధిఇంటి పేర్లునువ్వు లేక నేను లేనుశుభాకాంక్షలు (సినిమా)గుణనవరసాలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిజ్యేష్ట నక్షత్రంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంH (అక్షరం)శ్రీ కృష్ణుడుతాటి ముంజలుమాధవీ లత2024 భారతదేశ ఎన్నికలుదేవాంతకుడు (1984)పుచ్చజాతీయములుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపేటెంట్అమ్మాయిఘట్టమనేని మహేశ్ ‌బాబువడదెబ్బనిమ్మల రామా నాయుడుతెలుగు పదాలుదేవులపల్లి కృష్ణశాస్త్రిమోత్కుపల్లి నర్సింహులులాపతా లేడీస్విజయసాయి రెడ్డిముద్దుల ప్రియుడుమంగళవారం (2023 సినిమా)2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆంధ్రజ్యోతితేలుమల్లీశ్వరి (2004 సినిమా)రవితేజసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్నిర్మలా సీతారామన్ద్వారకకామశాస్త్రంజూనియర్ ఎన్.టి.ఆర్కాశీతిథిధర్మవరం శాసనసభ నియోజకవర్గంమధుమేహంపొడుపు కథలుమాల (కులం)భారత కేంద్ర మంత్రిమండలిపెరిక క్షత్రియులుక్రియ (వ్యాకరణం)మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంసూర్యకుమార్ యాదవ్సరోజినీ నాయుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీఅల్లరి నరేష్రామాయణం🡆 More