అమ్మాయి

అమ్మాయిని ఇంగ్లీషులో గర్ల్ (Girl) అంటారు.

స్త్రీగా పుట్టిన బిడ్డను అమ్మాయి పుట్టింది అంటారు. పుట్టినప్పటి నుండి 12 నెలల వయసు వరకు శిశువుగా (Baby), 12 వ నెల నుండి 5 వ సంవత్సరం వచ్చే వరకు పిల్లలుగాను (Kids), 5 వ సంవత్సరం నుండి 12 సంవత్సరముల వయసు వరకు బాలిక (Girl) గాను, 12 వ సంవత్సరం నుండి 19 వ సంవత్సరంల వయసు వరకు యువతిగాను (Young Women) పిలవబడుతుంది. అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది అలాగే పెళ్ళి కాకుండా ఉండిపోయిన స్త్రీలను కూడా ఆమె అనవచ్చును. అమ్మాయి అనే పదాన్ని తరచుగా కుమార్తెకు పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు.

అమ్మాయి
అమ్మాయి

శబ్దలక్షణం

ఆంగ్లపదం గర్ల్ (girl) మొదటిసారి సా.శ. 1250, 1300 మధ్య మధ్య యుగాలలో కనిపించింది,, ఆంగ్లో సాక్సాన్ పదాలైన gerle, girle or gurle నుండి వచ్చింది. ఆంగ్లో సాక్సాన్ పదం gerela అర్థం దుస్తులు లేదా వస్త్రాలు, ఈ అంశాన్ని కొన్ని భావాలలో పర్యాయ పదంగా ఉపయోగించారని కూడా తెలుస్తోంది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

ఆమెకూతురుబాలికయువతిశిశువుస్త్రీస్త్రీలు

🔥 Trending searches on Wiki తెలుగు:

హృదయం (2022 సినిమా)భీమా నదిబరాక్ ఒబామాతీహార్ జైలుతెలుగు పత్రికలుఛందస్సువసంత వెంకట కృష్ణ ప్రసాద్న్యుమోనియాభారత జాతీయ చిహ్నంస్వామియే శరణం అయ్యప్పAవర్షంఅశ్వని నాచప్పసత్య కృష్ణన్అమ్మల గన్నయమ్మ (పద్యం)గుడ్ ఫ్రైడేశ్రీముఖిజైన మతంG20 2023 ఇండియా సమిట్తెలుగుదేశం పార్టీభారత రాజ్యాంగంతెలంగాణ జిల్లాల జాబితాపోసాని కృష్ణ మురళినికరాగ్వాసింధు లోయ నాగరికతసిద్ధు జొన్నలగడ్డవిశ్వామిత్రుడుకామసూత్రఅక్కినేని నాగ చైతన్యవైరస్భారత పార్లమెంట్దేవుడుభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377రామదాసుతేలుహైదరాబాద్ రేస్ క్లబ్రామావతారంసౌర కుటుంబండాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంకాన్సర్గూగుల్శ్రీశ్రీదానిమ్మకీర్తి సురేష్జాషువారంజాన్మెయిల్ (సినిమా)ఉమ్మెత్తబమ్మెర పోతనకెఫిన్విశ్వనాథ సత్యనారాయణఢిల్లీ మద్యం కుంభకోణంచోళ సామ్రాజ్యంతహశీల్దార్కల్లుజయప్రదప్రేమలుధనిష్ఠ నక్షత్రముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థమేషరాశికరోనా వైరస్ 2019చతుర్యుగాలుఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీశైల క్షేత్రంహరే కృష్ణ (మంత్రం)మిథునరాశిరేవతి నక్షత్రంగజేంద్ర మోక్షంపక్షవాతంమఖ నక్షత్రమునిర్మలా సీతారామన్రక్తంరక్త పింజరికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవిరాట్ కోహ్లిపాములపర్తి వెంకట నరసింహారావుసుహాసినికింజరాపు అచ్చెన్నాయుడు🡆 More