జయప్రద: సినీ నటి, రాజకీయ నాయకురాలు

తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతా (Jayaprada Nahata)గా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు.

జయప్రద 1962 ఏప్రిల్ 3ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.

జయప్రద
జయప్రద

పాటల విడుదల సందర్భములో జయప్రద


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004
ముందు నూర్‌బానో
నియోజకవర్గం రాంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-03) 1962 ఏప్రిల్ 3 (వయసు 62)
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
వృత్తి సినిమా నటి, రాజకీయవేత్త
మతం హిందూ మతం

సినీ ప్రవేశం

జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.

పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడినది.

రాజకీయ ప్రవేశం

నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైనది. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13లోక్ సభకు ఎన్నికైనది.

జయప్రద నటించిన తెలుగు చిత్రాలు

ఇవి కూడ చూడండి

వీర్ (1995 సినిమా)

మూలాలు

Tags:

జయప్రద సినీ ప్రవేశంజయప్రద రాజకీయ ప్రవేశంజయప్రద నటించిన తెలుగు చిత్రాలుజయప్రద ఇవి కూడ చూడండిజయప్రద మూలాలుజయప్రద1962ఆంధ్రప్రదేశ్ఏప్రిల్ 3తెలుగుపార్లమెంటు సభ్యురాలురాజమండ్రి

🔥 Trending searches on Wiki తెలుగు:

స్త్రీవాదంమృణాల్ ఠాకూర్సింహంపొంగూరు నారాయణకడియం కావ్యవాతావరణంవిశ్వబ్రాహ్మణకందుకూరి వీరేశలింగం పంతులుకొణతాల రామకృష్ణపార్వతివిశాఖ నక్షత్రముయేసుతెలుగు సినిమాలు 2023రాజంపేట2019 భారత సార్వత్రిక ఎన్నికలుపవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపెమ్మసాని నాయకులుకంప్యూటరుఉలవలునువ్వు లేక నేను లేనుఅ ఆభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాపంచారామాలుతెలుగు వ్యాకరణంబద్దెనడేటింగ్కాలేయంశ్రీకాకుళం జిల్లాఎల్లమ్మప్రీతీ జింటాఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంవినాయకుడుపాడ్కాస్ట్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డినిర్మలా సీతారామన్నందమూరి తారక రామారావుయూట్యూబ్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)భూమిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవంగా గీతఎయిడ్స్రాజనీతి శాస్త్రముపరిపూర్ణానంద స్వామిసన్ రైజర్స్ హైదరాబాద్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఆంధ్రప్రదేశ్శ్రీకాంత్ (నటుడు)నరేంద్ర మోదీఅయోధ్య రామమందిరంతూర్పు చాళుక్యులువిష్ణువుభారతదేశ జిల్లాల జాబితాపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఅశ్వత్థామబాలకాండరక్త పింజరిమంగళవారం (2023 సినిమా)వంగవీటి రంగానువ్వు నాకు నచ్చావ్తోట త్రిమూర్తులులలిత కళలుఇక్ష్వాకులునామవాచకం (తెలుగు వ్యాకరణం)బొత్స సత్యనారాయణలక్ష్మిరత్నం (2024 సినిమా)తెలంగాణ చరిత్రపర్యావరణంబారసాలఏప్రిల్ఇండియన్ ప్రీమియర్ లీగ్మిథాలి రాజ్🡆 More