వంగవీటి రంగా

Vangaveeti Mohana Ranga Rao kapu naidu palaekari ekila naidu (4 July 1947 – 26 December 1988) was an Indian politician from Andhra Pradesh.

He represented Vijayawada East assembly constituency as a member of Indian National Congress.

వంగవీటి మొహన్ రంగా
వంగవీటి రంగా
జననం
వంగవీటి మొహన్ రంగారావు

జులై 4, 1947
కాటురు, ఉయ్యురు, కృష్ణా జిల్లా
మరణం1988 డిసెంబరు 26(1988-12-26) (వయసు 41)
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయ కాంగ్రెస్ (party)
పిల్లలువంగవీటి రాధాకృష్ణ

వ్యక్తిగత జీవితం

వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యూరు మండలం లోని కాటూరులో జన్మించాడు. ఇతనికి

వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) అనే నలుగురు అన్నలు ఉన్నారు. ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత్య చేయబడ్డాడు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు  రంగ , చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం.   రాధాకృష్ణ, ఆషా. 

రాజకీయాలు,మరణం

విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో వున్న వంగవీటి రంగ ప్రత్యర్థుల చేతిలో హత్య చేయబడ్డాడు. అతని హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. ఒక్కసారిగా విజయవాడ రంగా హత్యతో అతలా కుతలం అయిపోయింది, రంగ అనుచరులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని, వారి ఆస్తులను నాశనం చేశారు, అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.

ఇతర విశేషాలు

  • రంగ భార్య రత్నకుమారి ప్రముఖరాజకీయ నాయకురాలు.
  • రంగ జీవిత కథ ఆధారంగా రాంగొపాల్ వర్మ దర్శకుడిగా వంగవీటి అనే సినిమా తీశారు.

మూలాలు

Tags:

వంగవీటి రంగా వ్యక్తిగత జీవితంవంగవీటి రంగా రాజకీయాలు,మరణంవంగవీటి రంగా ఇతర విశేషాలువంగవీటి రంగా మూలాలువంగవీటి రంగా

🔥 Trending searches on Wiki తెలుగు:

నోబెల్ బహుమతిమలబద్దకంరమణ మహర్షిఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితానాడీ వ్యవస్థఆర్కిమెడిస్జలచక్రంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుజిల్లేడుకానుగవేపభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాబయోగ్యాస్విజయ్ (నటుడు)ఖలిస్తాన్ ఉద్యమంఇక్ష్వాకులుస్వచ్ఛ భారత్గోవిందుడు అందరివాడేలేవిజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలుగరుడ పురాణంఋతువులు (భారతీయ కాలం)నవరత్నాలుచాకలిజొన్నతట్టుమామిడిగ్లోబల్ వార్మింగ్తెలుగు పత్రికలువిజయవాడదక్కన్ పీఠభూమిసుభాష్ చంద్రబోస్కళ్యాణలక్ష్మి పథకంఅహోబిలంహరికథమాదయ్యగారి మల్లనవిష్ణువురామాయణంపొడుపు కథలుపెరిస్కోప్లంకేశ్వరుడు (సినిమా)మేషరాశిరక్త ప్రసరణ వ్యవస్థవిశాఖపట్నంసైనసైటిస్ఆవారాతెలంగాణ ఆసరా పింఛను పథకంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంమొఘల్ సామ్రాజ్యంనవధాన్యాలుదొడ్డి కొమరయ్యఉప రాష్ట్రపతివరకట్నంఆది శంకరాచార్యులుఖిలాఫత్ ఉద్యమంపురుష లైంగికతచేతబడిరామదాసుప్లాస్టిక్ తో ప్రమాదాలుభూమి యాజమాన్యందసరాచాకలి ఐలమ్మపాఠశాలకుమ్మరి (కులం)ఓటుమధుమేహందుర్గాబాయి దేశ్‌ముఖ్ధర్మపురి శ్రీనివాస్వేంకటేశ్వరుడురామన్ స్పెక్ట్రోస్కోపీరామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యంబొల్లిభారత జాతీయపతాకంఆరుగురు పతివ్రతలుతెలుగు సాహిత్యంభారత జాతీయ ఎస్సీ కమిషన్రాం చరణ్ తేజ🡆 More