పర్యావరణం

పర్యావరణం :మనం నివసించే ప్రదేశంలో చుట్టూ వుండే ప్రాంతాన్నే పరిసరాలని, దీనిలో వుండే మౌలిక విషయాలనే పర్యావరణం అని అంటారు.

పర్యావరణం
జలపాతం

మన కనీస బాధ్యతలు

పర్యావరణం 
అగ్నిపర్వతం

నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యత.

పర్యావరణ కాలుష్యన్ని నివారించాలి. మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని నివారంచటం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతోంది.

  • ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలి.
  • మీకు తెలుసా ? ప్లాస్టిక్స్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు... మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది,
  • ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే చెట్లను పెంచాలి.
  • మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే ప్రాణ వాయువు. మనం చేసే పనుల వల్ల కాలుష్యం ఎంతో జరుగుతోంది. దీని వల్ల రోజూ కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి.

కారణం...భూమి వేడెక్కటం. అది కూడా మనం చేసే పనుల వలనే.

కాలుష్య నివారణోపాయాలు

పర్యావరణం 
సముద్రం
  • మీ ఇంటి దగ్గరే చెట్లు నాటండి.
  • మీ ఇంట్లో వుండే చెత్తను కాల్చవద్దు. చెత్త కుండీలో పడేయండి. రోడ్దు ప్రక్కన పెట్టిన చెత్త కుండీలను ఉపయోగంచుకోండి.
  • ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మీతో ఒక సంచి తీసుకెళ్ళండి. మంచి నీరు కూడా ఇంట్లో నుండి తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం కూడా తగ్గించండి.
  • ఇంధనం వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన గమ్యం దగ్గరే ఐతే నడచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది, కాలుష్యం తగ్గుతుంది.

పుస్సీ

ఇవి కూడా చూడండి

వెలుపలి లంకెలు

Tags:

పర్యావరణం మన కనీస బాధ్యతలుపర్యావరణం కాలుష్య నివారణోపాయాలుపర్యావరణం ఇవి కూడా చూడండిపర్యావరణం వెలుపలి లంకెలుపర్యావరణం

🔥 Trending searches on Wiki తెలుగు:

గోత్రాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభీష్ముడుసజ్జా తేజవిశాఖ నక్షత్రముఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంరుతురాజ్ గైక్వాడ్పద్మశాలీలువసంత ఋతువునీ మనసు నాకు తెలుసుగుంటకలగరకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅలంకారంఫ్యామిలీ స్టార్రాశి (నటి)కె. అన్నామలైహిందూధర్మంతిరుపతిఎస్. ఎస్. రాజమౌళిశ్రీశ్రీలక్ష్మిసంగీత వాద్యపరికరాల జాబితానక్షత్రం (జ్యోతిషం)శివాత్మికపరశురాముడుజవహర్ నవోదయ విద్యాలయంనువ్వుల నూనెభారత కేంద్ర మంత్రిమండలిపూర్వ ఫల్గుణి నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాయువరాజ్ సింగ్తెలుగు సినిమాలు 2022కులంతెనాలి రామకృష్ణుడుపోలవరం ప్రాజెక్టువిద్యా బాలన్అమెరికా సంయుక్త రాష్ట్రాలుసాక్షి (దినపత్రిక)నువ్వు నాకు నచ్చావ్నువ్వులుజాతీయ ప్రజాస్వామ్య కూటమిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళికమల్ హాసన్ నటించిన సినిమాలురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్క్రిక్‌బజ్రామాయణంపరిటాల రవిశ్రీ చక్రంశుభ్‌మ‌న్ గిల్లక్ష్మీనారాయణ వి విరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)అంగచూషణకిలారి ఆనంద్ పాల్తెలుగు సినిమాలు 2024పేరుకేతిరెడ్డి పెద్దారెడ్డిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఆంగ్ల భాషతామర పువ్వురాజమహల్బ్లూ బెర్రీభారతీయుడు (సినిమా)రియా కపూర్డి. కె. అరుణజ్యోతీరావ్ ఫులేపార్వతిచార్మినార్కృపాచార్యుడుసన్నిపాత జ్వరంసౌర కుటుంబంపునర్వసు నక్షత్రముసప్త చిరంజీవులుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంనితిన్మంతెన సత్యనారాయణ రాజు🡆 More