నటి రాశి: సినీ నటి

రాశి ఒక తెలుగు నటి.

బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా) సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.

రాశి
నటి రాశి: వ్యక్తిగత జీవితం, రాశి నటించిన తెలుగు చిత్రాలు, టెలివిజన్
జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1980-07-29) 1980 జూలై 29 (వయసు 43)
ఇతర పేర్లు రాశి, మంత్ర, విజయలక్ష్మి
క్రియాశీలక సంవత్సరాలు 1985 - ఇప్పటివరకు
భార్య/భర్త శ్రీనివాస్
ప్రముఖ పాత్రలు గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా)

వ్యక్తిగత జీవితం

రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.

రాశి నటించిన తెలుగు చిత్రాలు

టెలివిజన్

మూలాలు

Tags:

నటి రాశి వ్యక్తిగత జీవితంనటి రాశి రాశి నటించిన తెలుగు చిత్రాలునటి రాశి టెలివిజన్నటి రాశి మూలాలునటి రాశిగోకులంలో సీతతమిళంతెలుగువెంకీశీనుశుభాకాంక్షలు (సినిమా)సముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఛత్రపతి శివాజీప్రీతీ జింటాఆది శంకరాచార్యులుచరాస్తివిటమిన్ బీ12రైతుఆహారంభారత ఎన్నికల కమిషనుసింధు లోయ నాగరికతభారత ఆర్ధిక వ్యవస్థస్టాక్ మార్కెట్భాషా భాగాలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరామసహాయం సురేందర్ రెడ్డిబోయపాటి శ్రీనువారాహిభారత రాష్ట్రపతిపరిటాల రవిPHపచ్చకామెర్లుఎస్. ఎస్. రాజమౌళిపెమ్మసాని నాయకులుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవిభక్తిపరిపూర్ణానంద స్వామివిష్ణు సహస్రనామ స్తోత్రముసూర్యుడుఆర్యవైశ్య కుల జాబితాటిల్లు స్క్వేర్నారా లోకేశ్రాష్ట్రపతి పాలనక్రికెట్అనూరాధ నక్షత్రంవిజయ్ (నటుడు)మధుమేహంరామరాజభూషణుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుపార్వతిఫిరోజ్ గాంధీమాచెర్ల శాసనసభ నియోజకవర్గంక్రిమినల్ (సినిమా)అంగుళంనూరు వరహాలుఅక్కినేని నాగార్జునహరిశ్చంద్రుడుశామ్ పిట్రోడాపురుష లైంగికతపెళ్ళి చూపులు (2016 సినిమా)ఋగ్వేదంసాక్షి (దినపత్రిక)మా తెలుగు తల్లికి మల్లె పూదండతెలుగు పదాలుచరవాణి (సెల్ ఫోన్)శివపురాణంచంపకమాలపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుభారతదేశ రాజకీయ పార్టీల జాబితావిష్ణువునిఖిల్ సిద్ధార్థనువ్వులుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)అమిత్ షాసిద్ధార్థ్సర్వే సత్యనారాయణతామర పువ్వుచాట్‌జిపిటివికీపీడియాకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శ్రీనివాస రామానుజన్క్రిక్‌బజ్స్వాతి నక్షత్రముమామిడిఉత్తర ఫల్గుణి నక్షత్రముద్విగు సమాసముతమన్నా భాటియాదిల్ రాజుశ్రీముఖి🡆 More