సముద్రం, భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల గురించి చెప్పడానికి వాడే పదం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తెలుగు భాషలో సముద్రానికి వికృతి పదం సంద్రం. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. మహాసముద్రాలలో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.
This article uses material from the Wikipedia తెలుగు article సముద్రం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.