భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా ఇండియన్కు అనువాద సినిమా.
కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు.
భారతీయుడు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.శంకర్ |
---|---|
నిర్మాణం | ఎ.ఎమ్.రత్నం |
కథ | ఎస్.శంకర్ |
చిత్రానువాదం | ఎస్.శంకర్ |
తారాగణం | కమల్ హసన్ మనీషా కోయిరాలా ఊర్మిళ సుకన్య |
సంగీతం | ఎ.ఆర్. రెహ్మాన్ |
సంభాషణలు | శ్రీరామకృష్ణ |
ఛాయాగ్రహణం | జీవా |
కళ | తోట తరణి |
కూర్పు | బి.లెనిన్ వి.టి.విజయన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్య మూవీస్ |
నిడివి | 185 నిముషాలు |
భాష | తెలుగు |
పాటల రచయిత: భువన చంద్ర.
This article uses material from the Wikipedia తెలుగు article భారతీయుడు (సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.