2022 సినిమా హృదయం

హృదయం 2022లో విడుదలైన మలయాళం సినిమా.

మేరిలాండ్ సినిమాస్, బిగ్ బ్యాంగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై విశాఖ్ సుబ్రమణియం నిర్మించిన ఈ సినిమాకు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 21న విడుదలైంది. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ బిగ్ హౌస్ ధర్మా ప్రొడక్షన్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాకు సంబంధించి తెలుగు, హిందీ, తమిళ్ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు.

హృదయం
2022 సినిమా హృదయం
దర్శకత్వంవినీత్ శ్రీనివాసన్
రచనవినీత్ శ్రీనివాసన్
నిర్మాతవిశాఖ్ సుబ్రమణియం
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వజిత్ ఒడుక్కుతిల్
కూర్పురంజన్ అబ్రహం
సంగీతంహేశం అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థలు
  • మేరిలాండ్ సినిమాస్
  • బిగ్ బ్యాంగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
పంపిణీదార్లుమేరిలాండ్ సినిమాస్
విడుదల తేదీ
2022 జనవరి 21 (2022-01-21)(India)
సినిమా నిడివి
172 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం
బడ్జెట్₹8కోట్లు
బాక్సాఫీసు₹65 కోట్లు

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్లు: మేరిలాండ్ సినిమాస్, బిగ్ బాంగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: విశాఖ్ సుబ్రమణియం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వినీత్ శ్రీనివాసన్
  • సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
  • సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ ఒడుక్కుతిల్
  • ఎడిటర్:రంజన్ అబ్రహం

మూలాలు

బయటి లింకులు

Tags:

2022 సినిమా హృదయం నటీనటులు2022 సినిమా హృదయం సాంకేతిక నిపుణులు2022 సినిమా హృదయం మూలాలు2022 సినిమా హృదయం బయటి లింకులు2022 సినిమా హృదయంకరణ్ జోహార్కల్యాణీ ప్రియదర్శన్తమిళ్తెలుగుహిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలేయంఅశ్వగంధకులంచంద్రయాన్-3చాట్‌జిపిటిశివుడుసమాచార హక్కుపౌరుష గ్రంథిగుంటూరు కారంమార్చి 28ఉత్పలమాలద్రౌపది ముర్ముఇండియన్ ప్రీమియర్ లీగ్కీర్తి సురేష్సచిన్ టెండుల్కర్నరసింహావతారంమార్చివై. ఎస్. విజయమ్మఅయోధ్యభారతదేశంలో విద్యఝాన్సీ లక్ష్మీబాయిశాతవాహనులుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఇండోనేషియాపెరూరామావతారంరోహిత్ శర్మశ్రీదేవి (నటి)ఉమ్మెత్తలలితా సహస్రనామ స్తోత్రంజె. చిత్తరంజన్ దాస్మృగశిర నక్షత్రముభారత జాతీయ ఎస్సీ కమిషన్హైదరాబాదుభారతదేశ చరిత్రటాన్సిల్స్అన్నప్రాశనప్రకృతి - వికృతిశ్రీ కృష్ణుడుఆహారంపాండవులుయూట్యూబ్జంగం కథలుఋతువులు (భారతీయ కాలం)శ్రీశైలం (శ్రీశైలం మండలం)ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాసుమేరు నాగరికతఆకాశం నీ హద్దురాసుమతీ శతకము90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్తెలంగాణ గవర్నర్ల జాబితాభారత ఎన్నికల కమిషనునవగ్రహాలునవధాన్యాలుసూర్యకుమార్ యాదవ్మీనానందమూరి తారక రామారావుసర్పిగ్యాస్ ట్రబుల్సామెతలుఅవయవ దానంఅండాశయముఅలంకారంయజుర్వేదంఆయాసంఏకలవ్యుడునర్మదా నదితిలక్ వర్మమహ్మద్ హబీబ్చిరంజీవి నటించిన సినిమాల జాబితాసాయిపల్లవిరేవతి నక్షత్రంభారతీయ తపాలా వ్యవస్థముంతాజ్ మహల్అయోధ్య రామమందిరంఖండంబాల్యవివాహాలుజే.రామేశ్వర్ రావు🡆 More