భారత జాతీయ ఎస్సీ కమిషన్

భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ 2006 ఫిబ్రవరి 19న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను విభజించి ఏర్పాటు చేశారు.

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌ను భారత రాజ్యాంగంలోని 338వ అధికరణం పరిధిలో ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగం పరిధిలో షెడ్యూల్డ్ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది.

జాతీయ ఎస్సీ కమిషన్
జాతీయ ఎస్సీ కమిషన్
Commission అవలోకనం
స్థాపనం 19 ఫిబ్రవరి 2004; 20 సంవత్సరాల క్రితం (2004-02-19)
పూర్వపు Commission జాతీయ ఎస్సీ కమిషన్ , ఎస్టీ కమిషన్ 1978
అధికార పరిధి కేంద్ర సామాజిక న్యాయం , సాధికారిక శాఖ , భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
Minister responsible వీరేంద్ర కుమార్, కేంద్ర సామాజిక న్యాయం , సాధికారిక శాఖ మంత్రి
Commission కార్యనిర్వాహకుడు/లు విజయ్ సంప్లా, చైర్మన్
అరుణ్ హల్దార్, వైస్ -చైర్మన్
అంజు బాల, సభ్యురాలు
సుభాష్ పార్థి, సభ్యుడు
-, సభ్యుడు
వెబ్‌సైటు
https://ncsc.nic.in

నిర్మాణం, నియామకం, పదవీ కాలం

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. ఈ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి. కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ప్రస్తుత కమిషన్ పదవీకాలం మూడేళ్లు. వీరిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికె ఉంటుంది.

విధులు

  1. షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడం
  2. షెడ్యూల్డ్ కులాల సాంఘిక - ఆర్థిక అభివృద్ధికి వివిధ ప్రణాళికల రూపకల్పనకు కేంద్ర, #రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
  3. ఈ కమిషన్‌కు ఏదైనా కేసును విచారించే విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
  4. షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేయడం.

చైర్మన్లు

నెం పేరు ఫోటో పదవి చేపట్టిన తేదీ పదవి ముగిసిన తేదీ కమిషన్ రాష్ట్రం వైస్ - చైర్మన్
1 సూరజ్ బాన్ భారత జాతీయ ఎస్సీ కమిషన్  2004 ఫిబ్రవరి 24 2007 ఆగస్టు 6 మొదటి చైర్మన్ హర్యానా ఫకీర్ వాఘేలా
2 బూటాసింగ్ భారత జాతీయ ఎస్సీ కమిషన్  2007 మే 25 2010 మే 24 2వ చైర్మన్ పంజాబ్ ఎన్.ఎం కాంబ్లీ
3 పి.ఎల్.పునియా భారత జాతీయ ఎస్సీ కమిషన్  2010 అక్టోబరు 15 2013 అక్టోబరు 14 3వ చైర్మన్ హర్యానా రాజ్ కుమార్ వేర్క
2013 అక్టోబరు 22 2016 అక్టోబరు 21 4వ చైర్మన్
4 రాంశంకర్ కఠారియా భారత జాతీయ ఎస్సీ కమిషన్  2017 మే 31 2020 మే 30 5వ ఉత్తర ప్రదేశ్ ఎల్.మురుగన్
5 విజయ్ సాంప్లా భారత జాతీయ ఎస్సీ కమిషన్  2021 ఫిబ్రవరి 18 ప్రస్తుతం 6వ పంజాబ్ అరుణ్ హల్దార్

మూలాలు

Tags:

భారత జాతీయ ఎస్సీ కమిషన్ నిర్మాణం, నియామకం, పదవీ కాలంభారత జాతీయ ఎస్సీ కమిషన్ విధులుభారత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్లుభారత జాతీయ ఎస్సీ కమిషన్ మూలాలుభారత జాతీయ ఎస్సీ కమిషన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ రైల్వేలుపార్వతిపసుపు గణపతి పూజగ్లోబల్ వార్మింగ్ధనూరాశిఅనిఖా సురేంద్రన్శివపురాణంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)విద్యుత్తువిశాఖ నక్షత్రముఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుజీలకర్రబలి చక్రవర్తివిడాకులునీ మనసు నాకు తెలుసుగొట్టిపాటి రవి కుమార్పంచభూతలింగ క్షేత్రాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులురాశి (నటి)ప్లీహముడామన్లైంగిక విద్యఎఱ్రాప్రగడకాజల్ అగర్వాల్రష్మి గౌతమ్పెరిక క్షత్రియులుమహమ్మద్ సిరాజ్పి.వెంక‌ట్రామి రెడ్డితీన్మార్ సావిత్రి (జ్యోతి)శ్రేయా ధన్వంతరిఎన్నికలుపరిటాల రవిఇంటి పేర్లుభాషా భాగాలుకలబందమలబద్దకంక్లోమముచంద్రుడుఆయాసంలలితా సహస్ర నామములు- 1-100ఆంధ్రజ్యోతిశాతవాహనులునక్షత్రం (జ్యోతిషం)పులివెందులరావణుడుసుభాష్ చంద్రబోస్పాడ్కాస్ట్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంప్రభాస్జ్యేష్ట నక్షత్రంరేణూ దేశాయ్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంక్రిమినల్ (సినిమా)ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంరుక్మిణీ కళ్యాణంతెలుగుదేశం పార్టీశుక్రుడు జ్యోతిషంక్రిక్‌బజ్భారతరత్నవై.యస్. రాజశేఖరరెడ్డిఇక్ష్వాకులురష్మికా మందన్నసర్వే సత్యనారాయణఉలవలుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాజయలలిత (నటి)శింగనమల శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థసంధ్యావందనంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఇండియన్ ప్రీమియర్ లీగ్భద్రాచలంనీతి ఆయోగ్చే గువేరాతీన్మార్ మల్లన్నకొబ్బరిఝాన్సీ లక్ష్మీబాయిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు🡆 More