రష్మికా మందన్న: సినీ నటి

రష్మికా మందన్న(జననం 1996 ఏప్రిల్ 5) ఒక భారతీయ చలన చిత్ర నటి.

ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.

రష్మికా మందన్న
రష్మికా మందన్న: బాల్యం, కెరీర్, నటించిన చిత్రాలు
ప్రెస్ మీట్‌లో రష్మికా
జననం (1996-04-05) 1996 ఏప్రిల్ 5 (వయసు 28)
విరజ్‌పేట్, కర్ణాటక, భారతదేశం.
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

బాల్యం

రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆమె M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమె 24వ స్థానం లభించగా, 2017లో ఆమె మొదటి స్థానం సంపాదించింది.

రష్మికా కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, జులై 2017లో వారి నిశ్చితార్థం జరిగింది.

కెరీర్

2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు చిత్రం. 2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం. అలాగే ఇదే సంవత్సరంలో మిషన్ మజ్ను సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

నటించిన చిత్రాలు

సూచిక
రష్మికా మందన్న: బాల్యం, కెరీర్, నటించిన చిత్రాలు  ఇంకా విడుదల కానీ సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు మూ.
2016 కిరిక్ పార్టి శాన్వి జొసఫ్ కన్నడ విజేత- సైమా ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం

ప్రతిపాదన—ఐఫా ఉత్సవం ఉత్తమ నటి పురస్కారం

2017 అంజని పుత్ర గీత కన్నడ తమిళ చిత్రం పూజ పునఃనిర్మాణం
చమక్ \ (గీతా ఛలో) - తెలుగు కుషి కన్నడ
2018 ఛలో ఎల్. కార్తికా తెలుగు తొలి తెలుగు చలన చిత్రం
గీత గోవిందం గీత తెలుగు
దేవదాస్ పూజా తెలుగు
2019 యజమన కావేరి కన్నడ
డియర్ కామ్రేడ్ లిల్లీ తెలుగు
2020 సరిలేరు నీకెవ్వరు సంస్కృతి తెలుగు మహేష్ బాబు తో మొదటి చిత్రం
భీష్మ చైత్ర తెలుగు ఈ చిత్రం ఫిబ్రవరి 21, 2020 న విడుదల
2021 పొగరు గీత కన్నడ
సుల్తాన్ రుక్మిణి తమిళం తొలి తమిళ చలన చిత్రం
పుష్ప తెలుగు
2022 ఆడవాళ్లు మీకు జోహార్లు ఆధ్య తెలుగు
సీతా రామం అఫ్రీన్ (వహీదా) తెలుగు
గుడ్ బై తార భల్ల హిందీ
2023 వారసుడు దివ్య తమిళ్ \ తెలుగు
మిషన్ మజ్ను నస్రీన్ హిందీ
అనిమల్ హిందీ నిర్మాణంలో ఉంది
పుష్ప 2: ది రూల్ శ్రీవల్లి తెలుగు నిర్మాణంలో ఉంది
వెంకీ కుడుములు సినిమా తెలుగు
రెయిన్‌బో తమిళ్
తెలుగు

మూలాలు

బయటి లింకులు

Tags:

రష్మికా మందన్న బాల్యంరష్మికా మందన్న కెరీర్రష్మికా మందన్న నటించిన చిత్రాలురష్మికా మందన్న మూలాలురష్మికా మందన్న బయటి లింకులురష్మికా మందన్నఛలో

🔥 Trending searches on Wiki తెలుగు:

కె.బాపయ్యతెనాలి రామకృష్ణుడుప్రియురాలు పిలిచిందిజాతిరత్నాలు (2021 సినిమా)శ్రావణ భార్గవివాతావరణంకాకినాడరుక్మిణీ కళ్యాణంగర్భాశయముకొండా విశ్వేశ్వర్ రెడ్డిపుష్కరంయువరాజ్ సింగ్మియా ఖలీఫారిషబ్ పంత్విద్యార్థిద్రౌపది ముర్ముగాయత్రీ మంత్రంతెలుగు పదాలుచెమటకాయలుసుడిగాలి సుధీర్తీన్మార్ సావిత్రి (జ్యోతి)శుక్రాచార్యుడు2024వై.యస్. రాజశేఖరరెడ్డినరసింహ (సినిమా)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకాపు, తెలగ, బలిజతొలిప్రేమమౌర్య సామ్రాజ్యంపంచభూతలింగ క్షేత్రాలువేయి స్తంభాల గుడిరైలుసావిత్రి (నటి)ఏలూరుకూన రవికుమార్దొమ్మరాజు గుకేష్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్జయలలిత (నటి)భారత పార్లమెంట్యమధీరదీవించండికాళోజీ నారాయణరావుజోర్దార్ సుజాతకీర్తి సురేష్దీపావళిగీతాంజలి (1989 సినిమా)రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంభారత రాష్ట్రపతుల జాబితాఆంధ్రప్రదేశ్ మండలాలుమీనరాశిదేవికధ్వజ స్తంభంగైనకాలజీగుజరాత్ టైటాన్స్ఇక్ష్వాకులువినుకొండనాయట్టుజనసేన పార్టీపూజా హెగ్డేఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంనోటాపంబన్ వంతెననాగార్జునసాగర్మాధవీ లతనీ మనసు నాకు తెలుసుఅల్లు అర్జున్బంగారంకె. అన్నామలైవినాయకుడుకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంభాషమండల ప్రజాపరిషత్కాశీమానవ శరీరముఆటలమ్మనరేంద్ర మోదీచే గువేరాస్టాక్ మార్కెట్🡆 More