పుష్ప: 2021 సుకుమార్ అందించిన చలన చిత్రం

పుష్ప 2021లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ , రష్మికా మందన్న, సునీల్‌ శెట్టి, ఫహాద్‌ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్‌ 17న విడుదలైంది. ఈ సినిమా 7 జనవరి 2022న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదలైంది.

పుష్ప : ది రైజ్ – పార్ట్‌ 1
పుష్ప: చిత్ర నిర్మాణం, నటీనటులు, సాంకేతిక నిపుణులు
దర్శకత్వంసుకుమార్
రచనసుకుమార్
నిర్మాతనవీన్ యెర్నేని
వై. రవి శంకర్
తారాగణంఅల్లు అర్జున్ , రష్మికా మందన్న ఫహాద్‌ ఫాజిల్ సునీల్‌ శెట్టి
ఛాయాగ్రహణంమీరోస్లా కూబా బ్రోజెక్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా
విడుదల తేదీ
2021 డిసెంబరు 17 (2021-12-17)
దేశంపుష్ప: చిత్ర నిర్మాణం, నటీనటులు, సాంకేతిక నిపుణులు భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్250 కోట్లు

69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పుష్ప: ది రైజ్ సినిమాకు ఉత్తమ నటుడు (అర్జున్), ఉత్తమ సంగీత దర్శకత్వం (ప్రసాద్) విభాగాల్లో 2 అవార్డులను గెలుచుకుంది. 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో, ఈ చిత్రం ఉత్తమ నటి – తెలుగు (మందన్న)తో సహా 8 నామినేషన్లను అందుకుంది.ఉత్తమ చిత్రం – తెలుగు, ఉత్తమ దర్శకుడు – తెలుగు (సుకుమార్), ఉత్తమ నటుడు – తెలుగు (అర్జున్) సహా 7 అవార్డులను గెలుచుకుంది.

చిత్ర నిర్మాణం

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2019న ప్రారంభమైంది.ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 అక్టోబర్ లో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 నవంబర్ లో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా 7 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ‘‘పుష్ప పార్ట్‌ 1’ ను 2020 డిసెంబరు 17వ తారీఖున విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా
  • నిర్మాత: నవీన్ యెర్నేని
    వై. రవి శంకర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: మీరోస్లా కూబా బ్రోజెక్సో
  • సౌండ్ డిజైనర్: రసూల్ పూకుట్టీ
  • కొరియోగ్రఫీ: విజయ్‌ పొలంకి

పాటలు

ఈ చిత్రం లోని అన్ని పాటలు రచించింది, కూర్చింది చంద్రబోస్

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "దాక్కో దాక్కో మేక"  శివమ్ 4:55
2. "శ్రీవల్లి"  సిద్ శ్రీరామ్ 3:41
3. "ఊ అంటావా ఊ ఊ అంటావా"  ఇంద్రావతి చౌహాన్ 3:43
4. "సామి సామి"  మౌనిక యాదవ్ 3:43
5. "ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా"  నాకాష్ అజిజ్ 3:54
19:58

పురస్కారాలు

2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2022 లో పుష్ప : ది రైజ్ సినిమాకు మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ఈ సినిమాను ప్రదర్శించారు.

ఫిలింఫేర్ అవార్డులు

పుష్ప సినిమా 67వ ఫిలింఫేర్ అవార్డుల్లో మొత్తం ఏడు అవార్డుల‌ను గెలుచుకుంది.

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ నటుడిగా
  3. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌
  4. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌
  5. ఉత్తమ కెమెరామెన్‌గా కుబా
  6. ఉత్తమ గాయకుడు సిధ్ శ్రీరామ్ (శ్రీ వల్లి పాట)
  7. ఉత్తమ గాయని ఇంద్రావతి (ఊ అంటావా పాట)

సైమా అవార్డులు

2021 సైమా అవార్డులు (తెలుగు)

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ దర్శకుడు
  3. ఉత్తమ నటుడు
  4. ఉత్తమ సహాయనటుడు (జగదీష్ ప్రతాప్ బండారి)
  5. ఉత్తమ సంగీత దర్శకుడు
  6. ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్ - శ్రీవల్లి)

మూలాలు

Tags:

పుష్ప చిత్ర నిర్మాణంపుష్ప నటీనటులుపుష్ప సాంకేతిక నిపుణులుపుష్ప పాటలుపుష్ప పురస్కారాలుపుష్ప మూలాలుపుష్పఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియోఅల్లు అర్జున్కన్నడజగపతిబాబుతమిళతెలుగుప్రకాష్ రాజ్ఫహాద్‌ ఫాజిల్మలయాళరష్మికా మందన్నసుకుమార్సునీల్ (నటుడు)హిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రియమణిరాజనీతి శాస్త్రముబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంక్రికెట్సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్వింధ్య విశాఖ మేడపాటిరామ్ చ​రణ్ తేజహలో బ్రదర్గర్భందగ్గుబాటి పురంధేశ్వరివిద్యపచ్చకామెర్లుస్వలింగ సంపర్కంపవన్ కళ్యాణ్నాగ్ అశ్విన్షణ్ముఖుడుజగ్జీవన్ రాంపరిసరాల పరిశుభ్రతనీ మనసు నాకు తెలుసువాయు కాలుష్యంఖండండి. కె. అరుణలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపమేలా సత్పతిమాదిగఆల్ఫోన్సో మామిడిఆర్టికల్ 370నయన తారవిశ్వనాథ సత్యనారాయణనీటి కాలుష్యంచతుర్వేదాలుఉత్తరాభాద్ర నక్షత్రముతెలుగువై.యస్.రాజారెడ్డిమండల ప్రజాపరిషత్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుప్రేమలుతిరువణ్ణామలైఅక్షయ తృతీయయానాంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాచేతబడికాళోజీ నారాయణరావుమాధవీ లతఉలవలుఅ ఆరాశియూనికోడ్గొట్టిపాటి రవి కుమార్శోభన్ బాబుశక్తిపీఠాలువిద్యా బాలన్కార్తెభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుభారత జాతీయ ఎస్సీ కమిషన్అమ్మల గన్నయమ్మ (పద్యం)ఇంగువపి.సుశీలకలువజయలలిత (నటి)పద్మశాలీలుసంధిపి.వెంక‌ట్రామి రెడ్డివాతావరణంరోహిణి నక్షత్రంగ్రామ పంచాయతీనామవాచకం (తెలుగు వ్యాకరణం)చాట్‌జిపిటిమహాభారతంనారా లోకేశ్సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుశ్రీశైల క్షేత్రంవిష్ణు సహస్రనామ స్తోత్రముఅంగారకుడు (జ్యోతిషం)భారత ప్రధానమంత్రుల జాబితాతిలక్ వర్మఈనాడు🡆 More