మీనా: నటి

మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

మీనా
మీనా: వ్యక్తిగత జీవితం, మీనా నటించిన తెలుగు సినిమాలు, మీనా నటించిన తమిళ సినిమాలు
జన్మ నామంమీనా
జననం సెప్టెంబర్ 16, 1975
భార్య/భర్త విద్యాసాగర్ (2009–2022) మరణం (28/6/2022)
పిల్లలు 1, నైనికా విద్యాసాగర్ (కూతురు)

మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.

వ్యక్తిగత జీవితం

2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. తేరీ (తెలుగులో పోలీస్) సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ 2022 జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో మీనా భ‌ర్త తుది శ్వాస విడిచారు.

మీనా నటించిన తెలుగు సినిమాలు

Tags:

మీనా వ్యక్తిగత జీవితంమీనా నటించిన తెలుగు సినిమాలుమీనా నటించిన తమిళ సినిమాలుమీనా నటించిన మళయాళ సినిమాలుమీనా నటించిన కన్నడ సినిమాలుమీనా నటించిన హిందీ చిత్రాలుమీనా మూలాలుమీనా

🔥 Trending searches on Wiki తెలుగు:

పెడన శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅర్జునుడుపాల కూరగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుశ్రీరామరాజ్యం (సినిమా)బ్రహ్మ (1992 సినిమా)భారతీయ శిక్షాస్మృతిసంధ్యావందనంసామెతల జాబితాకేతువు జ్యోతిషంభారత జాతీయ చిహ్నంసమంతజనకుడువై.యస్.అవినాష్‌రెడ్డిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఅచ్చులువశిష్ఠ మహర్షిశాతవాహనులుయవలుభారత ఆర్ధిక వ్యవస్థసురేఖా వాణిచార్మినార్గజేంద్ర మోక్షంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిమహాభాగవతంకుంభరాశిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురామేశ్వరంవడదెబ్బఅశ్వని నక్షత్రముఅనసూయ భరధ్వాజ్భారతదేశంలో కోడి పందాలుశ్రీరామ పట్టాభిషేకంస్వలింగ సంపర్కంఆల్బర్ట్ ఐన్‌స్టీన్తెలుగు రామాయణాల జాబితారామప్ప దేవాలయంరజాకార్లురామాయణంతొట్టెంపూడి గోపీచంద్నువ్వొస్తానంటే నేనొద్దంటానాకోదండ రామాలయం, ఒంటిమిట్టసాయి ధరమ్ తేజ్కృత్తిక నక్షత్రముప్రధాన సంఖ్యభారత్ రాష్ట్ర సమితితమన్నా భాటియావామనావతారముభీష్ముడువ్యవసాయంఅభిరామివై.యస్.భారతిచెక్ (2021 సినిమా)సత్యనారాయణ వ్రతంకామాక్షి భాస్కర్లజోస్ బట్లర్శివపురాణంవిశ్వనాథ సత్యనారాయణతెలుగు సంవత్సరాలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుకంచుఇజ్రాయిల్చరవాణి (సెల్ ఫోన్)ఆవర్తన పట్టికరేణూ దేశాయ్ఎస్. శంకర్నిర్మలా సీతారామన్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఇత్తడికడప లోక్‌సభ నియోజకవర్గంశ్రీముఖికాళోజీ నారాయణరావుకాశీఎయిడ్స్పుష్పనవగ్రహాలు జ్యోతిషంరేవతి నక్షత్రం🡆 More