ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది.

1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి
Photo of the Chief Minister
Incumbent
వై.స్.జగన్మోహన్ రెడ్డి

since 2019 మే 30 (2019-05-30)
విధంగౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు
స్థితిప్రభుత్వ అధినేత
Abbreviationసీఎం
సభ్యుడుఆంధ్రరాష్ట్ర శాసనసభ
ఆంధ్రరాష్ట్ర శాసనమండలి
మంత్రిమండలి
అధికారిక నివాసంఅమరావతి,ఆంధ్ర
స్థానంఆంధ్రరాష్ట్ర సచివాలయం అమరావతి,ఆంధ్ర.
నియామకంఆంధ్రరాష్ట్ర గవర్నర్
కాల వ్యవధిశాసనసభ విశ్వాసం ఉన్నంతకాలం
ఐదు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్
నిర్మాణం1 నవంబరు 1956; 67 సంవత్సరాల క్రితం (1956-11-01)
2 జూన్ 2014; 9 సంవత్సరాల క్రితం (2014-06-02)
ఉపఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రుల జాబితా

ఆంధ్ర రాష్ట్రం

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి
1 టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1953 అక్టోబరు 1 1954 నవంబరు 15
రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1954 నవంబరు 15 1955 మార్చి 28
2 బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1955 మార్చి 28 1956 నవంబరు 1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

1956 నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం కింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి రాజకీయ పార్టీ
1 నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1956 నవంబరు 1 1960 జనవరి 11 3 సంవత్సరాలు, 71 రోజులు కాంగ్రెస్
2 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1960 జనవరి 11 1962 మార్చి 12 2 సంవత్సరాలు, 60 రోజులు కాంగ్రెస్
(1) నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 1 సంవత్సరం, 337 రోజులు కాంగ్రెస్
3 కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబరు 30 7 సంవత్సరాలు, 244 రోజులు కాంగ్రెస్
4 పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1971 సెప్టెంబరు 30 1973 జనవరి 10 1 సంవత్సరం, 72 రోజులు కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1973 జనవరి 10 1973 డిసెంబరు 10 334 రోజులు
5 జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1973 డిసెంబరు 10 1978 మార్చి 6 4 సంవత్సరాలు, 86 రోజులు కాంగ్రెస్
6 మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 1980 అక్టోబరు 11 2 సంవత్సరాలు, 219 రోజులు కాంగ్రెస్
7 టంగుటూరి అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1980 అక్టోబరు 11 1982 ఫిబ్రవరి 24 1 సంవత్సరం, 136 రోజులు కాంగ్రెస్
8 భవనం వెంకట్రామ రెడ్డి 1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబరు 20 208 రోజులు కాంగ్రెస్
9 కోట్ల విజయభాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 111 రోజులు కాంగ్రెస్
10 నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1983 జనవరి 9 1984 ఆగష్టు 16 1 సంవత్సరం, 220 రోజులు తె.దే.పా
11 నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1984 ఆగష్టు 16 1984 సెప్టెంబరు 16 31 రోజులు కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1984 సెప్టెంబరు16 1985 మార్చి 9 174 రోజులు తె.దే.పా
(10) నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1985 మార్చి 9 1989 డిసెంబరు 2 4 సంవత్సరాలు, 269 రోజులు తె.దే.పా
11 మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబరు 3 1990 డిసెంబరు 17 1 సంవత్సరం, 14 రోజులు కాంగ్రెస్
12 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1990 డిసెంబరు 17 1992 అక్టోబరు 9 1 సంవత్సరం, 297 రోజులు కాంగ్రెస్
(9) కోట్ల విజయభాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1992 అక్టోబరు 9 1994 డిసెంబరు 12 2 సంవత్సరాలు, 64 రోజులు కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1994 డిసెంబరు 12 1995 సెప్టెంబరు 1 263 రోజులు తె.దే.పా
13 నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  1995 సెప్టెంబరు 1 2004 మే 14 8 సంవత్సరాలు, 256 రోజులు తె.దే.పా
14 వై.యస్.రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  2004 మే 14 2009 సెప్టెంబరు 2 5 సంవత్సరాలు, 111 రోజులు కాంగ్రెస్
15 కొణిజేటి రోశయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  2009 సెప్టెంబరు 3 2010 నవంబరు 24 1 సంవత్సరం, 83 రోజులు కాంగ్రెస్
16 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  2010 నవంబరు 25 2014 ఫిబ్రవరి 28 3 సంవత్సరాలు, 96 రోజులు కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  2014 మార్చి 1 2014 జూన్ 7 99 రోజులు

గమనిక: తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడిన తరువాత

  • కె. చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2 నుండి 2023 నవంబరు వరకు కొనసాగాడు.
  • ప్రస్తుతం ఎ. రేవంత్ రెడ్డి 2023 డిసెంబరు నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు

ఆంధ్రప్రదేశ్ (2014 నుండి)

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి రాజకీయ పార్టీ
1 నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  2014 జూన్ 8 2019 మే 30 4 సంవత్సరాలు, 356 రోజులు తె.దే.పా
2 వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా  2019 మే 30 ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా ముఖ్యమంత్రుల జాబితాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా ఇవీ చూడండిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా మూలాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా బయటి లింకులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుఆంధ్రప్రదేశ్తెలంగాణా ముఖ్యమంత్రులు

🔥 Trending searches on Wiki తెలుగు:

నెమలిభారత జాతీయ క్రికెట్ జట్టుభారతీయ స్టేట్ బ్యాంకుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాఫేస్‌బుక్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంమీనాక్షి అమ్మవారి ఆలయంరెండవ ప్రపంచ యుద్ధంబుధుడుశ్రీలలిత (గాయని)శ్రీనివాస రామానుజన్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంతెలుగు నాటకరంగంరతన్ టాటాచిరంజీవికరోనా వైరస్ 2019నందమూరి బాలకృష్ణఝాన్సీ లక్ష్మీబాయినిర్మలా సీతారామన్తమిళ అక్షరమాలఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీయూట్యూబ్2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురేణూ దేశాయ్నితీశ్ కుమార్ రెడ్డిమధుమేహంఉత్తరాషాఢ నక్షత్రముగొట్టిపాటి నరసయ్యగౌడగురజాడ అప్పారావునువ్వు నాకు నచ్చావ్వై.యస్.భారతిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాపి.సుశీలఒగ్గు కథరావి చెట్టునన్నయ్యసరోజినీ నాయుడుశక్తిపీఠాలుభారత సైనిక దళంహార్దిక్ పాండ్యాతమన్నా భాటియారజాకార్అశ్వత్థామఆంధ్ర విశ్వవిద్యాలయంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకూచిపూడి నృత్యంఎల్లమ్మఫహాద్ ఫాజిల్విజయసాయి రెడ్డిగోత్రాలు జాబితామహాభారతంH (అక్షరం)భీమసేనుడుఆరూరి రమేష్డామన్నాగార్జునసాగర్యతిమేషరాశికర్కాటకరాశిరాష్ట్రపతి పాలనఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిప్రకాష్ రాజ్కోడూరు శాసనసభ నియోజకవర్గంకంప్యూటరునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావిద్యుత్తుయువరాజ్ సింగ్రాజనీతి శాస్త్రములగ్నంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాదొంగ మొగుడుసుందర కాండఆహారంతెలుగు సంవత్సరాలునామవాచకం (తెలుగు వ్యాకరణం)మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసలేశ్వరం🡆 More