స్వామియే శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీతం అందించాడు.

స్వామియే శరణం అయ్యప్ప
(1981 తెలుగు సినిమా)
స్వామియే శరణం అయ్యప్ప
దర్శకత్వం దశరథన్
నిర్మాణం దశరథన్
త.కిట్టు
తారాగణం భూపతి
శరత్ బాబు
విజయన్
జయభారతి
శ్రీప్రియ
సంగీతం చంద్రబోస్
ఛాయాగ్రహణం ఎస్.ఎమ్. గానం
కూర్పు ఆర్. దేవరాజ్
నిర్మాణ సంస్థ అమృతేశ్వరి ఫిల్మ్స్
విడుదల తేదీ 1981 మార్చి 6 (1981-03-06)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

  • భూపతి
  • విజయన్ (విజయ్)
  • శరత్ బాబు
  • జయభారతి
  • మనోరమ
  • రవిరాజ్
  • అబో భాస్కర్ (ఇన్స్పెక్టర్)
  • రాజకృష్ణ
  • రాధారవి
  • ఎం.ఆర్. రాధ
  • సురులి బాబు
  • వికె రామస్వామి (గురుస్వామి)
  • గౌండమణి (జైలర్ జగదీష్)
  • జై శంకర్ (సిఐడి శంకర్)
  • కమల్ హాసన్ (అతిథి నటుడు)
  • శ్రీప్రియ (అతిథి నటి)
  • భాగ్యరాజ్ (అతిథి నటుడు)
  • రజినీకాంత్
  • ఎంఎన్ నంబియార్
  • ఆర్ ముత్తురామన్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: దశరథన్
  • నిర్మాణం: దశరథన్, త.కిట్టు
  • సంగీతం: చంద్రబోస్
  • ఛాయాగ్రహణం: ఎస్.ఎమ్. గానం
  • కూర్పు: ఆర్. దేవరాజ్
  • నిర్మాణ సంస్థ: అమృతేశ్వరి ఫిల్మ్స్

పాటలు

ఈ చిత్రానికి చంద్రబోస్ సంగీతం అందించాడు.

  1. స్వామి థింతనతోమ్ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 03:48
  2. మూయని మదిలోన - కె.జె. ఏసుదాసు - 04:25
  3. చూస్తే చాలునే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:09
  4. గిరిమీద జేగంట అయ్యప్ప - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:30

మూలాలు

బయటి లింకులు

Tags:

స్వామియే శరణం అయ్యప్ప తారాగణంస్వామియే శరణం అయ్యప్ప సాంకేతికవర్గంస్వామియే శరణం అయ్యప్ప పాటలుస్వామియే శరణం అయ్యప్ప మూలాలుస్వామియే శరణం అయ్యప్ప బయటి లింకులుస్వామియే శరణం అయ్యప్పజయభారతి(నటి)డబ్బింగ్ సినిమాశరత్ బాబుశ్రీప్రియ (నటి)

🔥 Trending searches on Wiki తెలుగు:

తెనాలి రామకృష్ణుడుహైదరాబాద్ రాజ్యంఇంద్రుడుగోదావరిహనుమంతుడుకామసూత్రఅంగుళంగాయత్రీ మంత్రంఅక్బర్టైఫాయిడ్చంద్రశేఖర వేంకట రామన్ఎన్నికలుగాజుల కిష్టయ్యకరక్కాయభారతీయ స్టేట్ బ్యాంకుస్మృతి ఇరానియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీదశరథుడుఅవకాడోమానవ శరీరముసంధ్యావందనంసి.హెచ్. మల్లారెడ్డితెలుగు అక్షరాలుజాకిర్ హుసేన్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకూన రవికుమార్మోదుగఆంధ్ర మహాసభ (తెలంగాణ)రాజోలు శాసనసభ నియోజకవర్గంఅయ్యలరాజు రామభద్రుడుమహేంద్రసింగ్ ధోనిభరణి నక్షత్రముయోనితెలుగు భాష చరిత్రఛత్రపతి (సినిమా)అన్నమయ్యఆనందరాజ్భద్రాచలంగవర్నరునీతి ఆయోగ్నాగార్జునసాగర్మంతెన సత్యనారాయణ రాజుఎస్. శంకర్గ్రీన్‌హౌస్ ప్రభావందళితులుబొల్లిరామాయణంరస స్వరూపంకన్నడ ప్రభాకర్మేరీ క్యూరీహలో గురు ప్రేమకోసమేలక్ష్మీనారాయణ వి విలక్ష్మిరౌద్రం రణం రుధిరంఆనం వివేకానంద రెడ్డిసెక్యులరిజంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసౌర కుటుంబంశ్రీశైలం (శ్రీశైలం మండలం)తెలుగు కవులు - బిరుదులుకాకునూరి అప్పకవిగూగుల్తమలపాకుకుక్కవిద్యనువ్వొస్తానంటే నేనొద్దంటానాఉగాదిహిమాలయాలుఋతువులు (భారతీయ కాలం)పడమటి కనుమలుకార్తెఅలంకారముపార్వతితెలుగు సినిమావిష్ణువు వేయి నామములు- 1-1000బుజ్జీ ఇలారాకలబంద🡆 More