సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు: 2016 సినిమా

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు 2016లో విడదలైన తెలుగు చలన చిత్రం.ఈ చిత్రానికి గవిరెడ్డి శ్రినివాస్ రెడ్డి రచయితా, దర్శకుడు.రాజ్ తరుణ్, అర్థన బిను ముఖ్య పాత్రలు పొషించారు.జనవరి 29 2016లో ఈ చిత్రం విదుదలైనది.

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు: కథ, తారాగణం, పాటలజాబితా
దర్శకత్వంశ్రినివాస్ గవిరెడ్డి
రచనశ్రినివాస్ గవిరెడ్డి
నిర్మాతఎస్.సైలెంద్ర బాబు
శ్రిధర్ రెడ్ది
దుగ్గిశెట్టి హరీష్
తారాగణంరాజ్ తరుణ్
అర్థనా బిను
ఛాయాగ్రహణంవిశ్వ
కూర్పుకార్తిక్ శ్రినివాస్
సంగీతంగోపీ సుందర్
విడుదల తేదీ
2016 జనవరి 29 (2016-01-29)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారత దేశము
భాషతెలుగు

కథ

శ్రీ రామ్ (రాజ్ తరుణ్) ఒక యువ గ్రామ వాసి, అతను చిన్న వయస్సు నుండి సీత మహాలక్ష్మి (అర్థన బిను) ను ప్రేమిస్తాడు.శ్రీ రామ్ గ్రామంలోనే ఉంటాడు కాని సీత ఉన్నత విద్య కోసం నగరానికి వెళుతుంది, సెలవుల్లో గ్రామానికి వస్తూ ఉంటుంది. శ్రీ రామ్, సీత మంచి స్నేహితులు అయ్యారు.

శ్రీ రామ్ ఆమెను అనేక విధాలుగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, చిత్రం యొక్క మొదటి సగం అంతటా అతని ప్రేమను వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తాడు.రామ్ ఆమెను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు సీత తన ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.రెండవ సగం రామ్ ఆమె ప్రేమను ఎలా సాధించాడు, సితా యొక్క కుటుంబం తన నిర్ణయంతో, కొన్ని సవాళ్ళను అధిగమించి ఎలా ఆకట్టుకున్నడో ఉంటుంది.

తారాగణం

పాటలజాబితా

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
సౌండ్‌ట్రక్ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు by
Released10 జనవరి
Recorded2015
Genreచలన చిత్ర సౌండ్‌ట్రాక్
Length21
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యుజిక్
ProducerS Sailendra Babu,
Sridhar Reddy,
Harish Duggishetti
క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "సీతామాలక్ష్మి"  కృష్ణ చైతన్యయజిన్ నజిర్ 03:55
2. "పరవశమే"  రామజొగయ్య శాస్త్రీసచ్చిన్ వారియర్, దివ్యా ఎస్ మెనన్ 03:55
3. "తారాజువ్వకి"  భాస్కర భట్లసుచిత్రా సురేశన్ 04:03
4. "నువ్వెనా"  వనమాలిహరిచరన్ 02:36
5. "ఒక్క నక్షత్రం"  శ్రీమణికార్తీక్, దివ్యా ఎస్ మెనన్ 03:34
6. "మనిషి"  సుద్దాల అశోక్ తేజరంజిత్ 02:39
21:20

మూలాలు

Tags:

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కథసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తారాగణంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు పాటలజాబితాసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మూలాలుసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలురాజ్ తరుణ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పొడపత్రివినాయక చవితిపుట్టపర్తి నారాయణాచార్యులుకులంరామాయణంలో స్త్రీ పాత్రలుపాఠశాలఅన్నపూర్ణ (నటి)నామవాచకం (తెలుగు వ్యాకరణం)అంగుళంనాగార్జునసాగర్సర్పంచిపర్యాయపదంఅంగారకుడురక్తహీనతభూమి యాజమాన్యంనిర్వహణవిజయ్ (నటుడు)శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాబుజ్జీ ఇలారాసర్దార్ వల్లభభాయి పటేల్ఇందుకూరి సునీల్ వర్మఋగ్వేదంమేషరాశిముదిరాజు క్షత్రియులుహనుమాన్ చాలీసాపంచారామాలుమరణానంతర కర్మలుశ్రీశ్రీతులారాశిదాస్‌ కా ధమ్కీజాషువాబలగంచిరంజీవిహనుమంతుడుహోళీపల్నాటి యుద్ధందశావతారములురష్యాతెలుగునాట ఇంటిపేర్ల జాబితామద్దాల గిరిఆవుబోదకాలుమంగళసూత్రంతెలంగాణ ఆసరా పింఛను పథకంచంద్రగుప్త మౌర్యుడురామాఫలందావీదుమున్నూరు కాపుమంగ్లీ (సత్యవతి)సౌందర్యలహరిఅమ్మప్లీహముఛత్రపతి (సినిమా)అయ్యలరాజు రామభద్రుడుఆరెంజ్ (సినిమా)పార్శ్వపు తలనొప్పిఘట్టమనేని కృష్ణకుక్కగోత్రాలుసి.హెచ్. మల్లారెడ్డితోలుబొమ్మలాటఇస్లాం మతంతోట చంద్రశేఖర్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివాతావరణంతెలుగు శాసనాలుమూలా నక్షత్రంకార్తెభారతదేశ చరిత్రవిశ్వామిత్రుడుఎండోమెట్రియమ్ఆంధ్రప్రదేశ్ చరిత్రఅనూరాధ నక్షత్రముధనిష్ఠ నక్షత్రముతెలుగు సాహిత్యంమాదయ్యగారి మల్లనభారతీయ స్టేట్ బ్యాంకుకాలుష్యంప్రజాస్వామ్యం🡆 More