సత్యవతి మంగ్లీ

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి.

2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్‌వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటుంది.

మంగ్లీ (సత్యవతి చౌహన్ )
సత్యవతి మంగ్లీ
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత, నటి
క్రియాశీల సంవత్సరాలు2014 -ప్రస్తుతం
బంధువులుఇంద్రావతి చౌహాన్ (చెల్లెలు)

జననం, బాల్యం

మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వి. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.

జీవిత విశేషాలు

RDT చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది.

మంగ్లీ గా

ఒకసారి V6 టీవీ చానెల్ లో 'మాటకారి మంగ్లీ' అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన 'తీన్మార్' తీన్మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది. అందుకే టివీ నుండి బయటకు వచ్చి 'మైక్' టీవీ యూట్యూబ్ చానల్ లో చేరడం జరిగింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన "రేలా......రేలా....రే." పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. ఆ తర్వాత సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది. అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ 'గోర్ జీవన్' అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.

నటించిన సినిమాలు

పాడిన పాటల జాబితా

మంగ్లీ పాడిన పాటల జాబితా ఇది:

సంవత్సరం ఛానలు పాట సంగీతం సాహిత్యం సహగాయకులు యూట్యూబ్‌లో వీక్షణలు
2018 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ డా. నందిని సిధారెడ్డి 50+ లక్షలు
2018 మైక్ టీవీ గణేశ్ చతుర్థి అమీన్ కాసర్ల శ్యామ్ 20+ లక్షలు
2018 ఆదిత్య మ్యూజిక్ చూడే (శైలజారెడ్డి అల్లుడు సినిమా) కాసర్ల శ్యామ్‌ 16+ లక్షలు
2018 మైక్ టీవీ బోనాలు పాట బొబ్బిలి సురేష్ మట్ల తిరుపతి మట్ల తిరుపతి 100+ లక్షలు
2018 RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా) కళ్యాణ యాకూబ్ నాయక్ 34+ లక్షలు
2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ జంగిరెడ్డి 97+ లక్షలు
2018 మైక్ టీవీ కెసిఆర్ పాట రవివర్మ పోతేదార్ డా. కందికొండ 10 లక్షలు
2018 మైక్ టీవీ ఉగాది పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ 45+ లక్షలు
2018 RTV బంజారా బంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న) కళ్యాణ యాకూబ్ నాయక్ 42+ లక్షలు
2018 మైక్ టీవీ సమ్మక్క సారక్క మీనాక్షి భుజంగ్ డా. కందికొండ శిశిర 100+ లక్షలు
2018 మైక్ టీవీ సంక్రాంతి పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ ర్యాపర్:మేఘ్-అహ్-వాట్(మేఘరాజ్) 22+ లక్షలు
2018 మ్యాంగో మ్యూజిక్ పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా) బొబ్బిలి సురేష్ డా. కందికొండ రంజని శివకుమార్ సిద్ధారెడ్డి, నరేష్,బొబ్బిలి సురేష్, శంకర్ బాబు 3+ లక్షలు
2017 మైక్ టీవీ తెలుగు మహాసభలు బతుకమ్మ పాట 2.5+ లక్షలు
2017 ఐ డ్రీమ్ బతుకమ్మ పాట పుల్లిగిళ్ళ ప్రమోద్ తైదల బాపు పుల్లిగిళ్ళ ప్రమోద్ 38+ లక్షలు
2017 తెలుగు వన్ ప్రత్యేక బతుకమ్మ పాట పోలం సత్య సాగర్ పోలం సత్య సాగర్ రాహుల్ సిప్లిగంజ్ 35+ లక్షలు
2017 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ మిట్టపల్లి సురేందర్ సాకేత్ 300+ లక్షలు
2017 ఫ్యూచర్ ఫిల్స్మ్ అమ్మవా రాతిబొమ్మవా (జానపద గీతం) ముస్తఫా 110+ లక్షలు
2017 మైక్ టీవీ రేలా రే రేలా రే బొబ్బిలి నందన్ డా. కందికొండ లిప్సిక 160+ లక్షలు

సినిమా పాటలు

సంవత్సరం సినిమా పాట(లు) భాష స్వరకర్త(లు) రచయిత(లు) సహ ఆర్టిస్ట్(లు)
2018 శైలజారెడ్డి అల్లుడు "శైలజా రెడ్డి అల్లుడు చూడండి" తెలుగు గోపీ సుందర్ కాసర్ల శ్యామ్
నీది నాదీ ఒకే కథ "పార్వతి తనయుడవో" సురేష్ బొబ్బిలి డా.కందికొండ రంజని శివకుమార్ సిద్దారెడ్డి, నరేష్, సురేష్ బొబ్బిలి, శంకర్ బాబు
2019 జార్జ్ రెడ్డి "వాడు నడిపే బండి" సురేష్ బొబ్బిలి మిట్టపల్లి సురేందర్
2020 అలా వైకుంఠపురములో "రాములో రాములా" ఎస్ఎస్ థమన్ కాసర్ల శ్యామ్ అనురాగ్ కులకర్ణి
నాగ భైరవి "రావే భైరవి" గోపీ సుందర్ రామజోగయ్య శాస్త్రి
2021 ఏ 1 ఎక్స్‌ప్రెస్ "సీటు సిరగడ" హిప్హాప్ తమిజా హిప్హాప్ తమిజా, వంశీ వికాస్ హిప్ హాప్ తమిజా, ప్రణవ్ చాగంటి
సీటీమార్ "జ్వాలా రెడ్డి" మణి శర్మ కాసర్ల శ్యామ్ శంకర్ బాబు
లవ్ స్టోరీ "సారంగ దరియా" పవన్ సి సుద్దాల అశోక్ తేజ [1]
రంగ్ దే "ఊరంతా" దేవి శ్రీ ప్రసాద్ శ్రీ మణి
రాబర్ట్ (D) "కన్నె అదిరింది" అర్జున్ జన్య కాసర్ల శ్యామ్
రాధా కృష్ణ "నిర్మలా బొమ్మ" ఎం.ఎం.శ్రీలేఖ సుద్దాల అశోక్ తేజ
అల్లుడు అదుర్స్ "రంబా ఊర్వసి మేనక" దేవి శ్రీ ప్రసాద్ శ్రీ మణి వేదాల హేమచంద్ర
క్రాక్ "భూమ్ బద్దాల్" ఎస్ఎస్ థమన్ శ్రీ మణి సింహా, శ్రీ కృష్ణుడు
జెట్టీ "జిల్ జిల్" కార్తీక్ కొండకండ్ల కాసర్ల శ్యామ్ కార్తీక్ కొండకండ్ల, వినాయక్, వెంకీ
గల్లీ రౌడీ "చాంగురే ఐటమ్ సాంగ్రీ" సాయి కార్తీక్ భాస్కరభట్ల సాయి కార్తీక్, దత్తు
పెళ్లి సందడి "బుజ్జులుబుజ్జులు" ఎంఎం కీరవాణి చంద్రబోస్ బాబా సెహగల్
ఏక్ లవ్ యా "యెన్నెగు హెన్నిగు" కన్నడ అర్జున్ జన్య ప్రేమ్ కైలాష్ ఖేర్
పుష్ప: ది రైజ్ (డి) "ఊ అంతియా ఊ ఊ అంతియా" దేవి శ్రీ ప్రసాద్ వరదరాజ్ చిక్కబళ్లాపుర
2022 రౌడీ బాయ్స్ "బృందావనం" తెలుగు దేవి శ్రీ ప్రసాద్ సుద్దాల అశోక్ తేజ కోరస్ (దీప్తి సురేష్, అభినయ షెన్‌బగరాజ్, పద్మజ శ్రీనివాసన్, అపర్ణ హరికుమార్)
గోల్​మాల్ తమిళం అరుల్దేవ్ వివేకా
హీరో "బుర్ర పాడవుతాదే" తెలుగు జిబ్రాన్ భాస్కరభట్ల అనురాగ్ కులకర్ణి
సెహరి "వరుణ్ జీవితం" ప్రశాంత్ ఆర్ విహారి ప్రణవ్ చాగంటి ప్రణవ్ చాగంటి
10వ తరగతి డైరీలు "యెన్నెనో అందాల బంగారు చిలుక" సురేష్ బొబ్బిలి చైతన్య ప్రసాద్
విక్రాంత్ రోనా (డి) "రా రా రక్కమ్మా" బి. అజనీష్ లోక్‌నాథ్ రామజోగయ్య శాస్త్రి నకాష్ అజీజ్
ట్రిపుల్ రైడింగ్ "యట్టా యట్టా" కన్నడ సాయి కార్తీక్ చందన్ శెట్టి చందన్ శెట్టి
దిల్పసంద్ "రామ రామ రామ" కన్నడ అర్జున్ జన్య చేతన్ కుమార్
శివ ౧౪౩ "నాంతక్ బా" కన్నడ అర్జున్ జన్య అనిల్ కుమార్ అనిరుద్ధ శాస్త్రి, సంతోష్ వెంకీ, చేతన్ నాయక్
ధమాకా "జింతాక్" తెలుగు భీమ్స్ సిసిరోలియో కాసర్ల శ్యామ్ భీమ్స్ సిసిరోలియో
"దండకడియాల్" భీమ్స్ సిసిరోలియో భీమ్స్ సిసిరోలియో, సాహితీ చాగంటి
వేద "గిల్లకో శివ" కన్నడ అర్జున్ జన్య వి.నాగేంద్ర ప్రసాద్
లైక్ చేయండి, షేర్ చేయండి & సబ్‌స్క్రైబ్ చేయండి "ఏమంతి నబయా" తెలుగు ప్రవీణ్ లక్కరాజు పెంచల్ దాస్ కోరస్ (అరుణ్ కౌండిన్య, శివ కుమార్, లోకేశ్వర నాదస్వరం: మాంబలం శివకుమార్)
2023 మైఖేల్ "పమ్మరే" తెలుగు చంద్రబోస్ సామ్ సిఎస్
బలగం "ఊరు పల్లెటూరు" తెలుగు భీమ్స్ సిసిరోలియో కాసర్ల శ్యామ్ రామ్ మిరియాల
దాస్ కా ధమ్కీ "ఓ డాలర్ పిల్లగా" తెలుగు లియోన్ జేమ్స్ పూర్ణాచారి దీపక్ బ్లూ
భోలా శంకర్ "జం జం జజ్జనక" తెలుగు మహతి స్వర సాగర్ కాసర్ల శ్యామ్ అనురాగ్ కులకర్ణి
జవాన్ "జిందా బందా" హిందీ అనిరుధ్ రవిచందర్ ఇర్షాద్ కమిల్, వసీం బరేల్వి అనిరుధ్ రవిచందర్
"వంద ఎడమ" "దుమ్మే ధూళిపేలా" తమిళ తెలుగు వివేక్ చంద్రబోస్
తెప్ప సముద్రం "యాడున్నాడో" తెలుగు పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్) పూర్ణ చారి
2024 జితేందర్ రెడ్డి లచ్చిమక్క తెలుగు గోపీ సుందర్ గోసాల రాంబాబు

పురస్కారాలు

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.

మూలాలు

Tags:

సత్యవతి మంగ్లీ జననం, బాల్యంసత్యవతి మంగ్లీ జీవిత విశేషాలుసత్యవతి మంగ్లీ మంగ్లీ గాసత్యవతి మంగ్లీ నటించిన సినిమాలుసత్యవతి మంగ్లీ పాడిన పాటల జాబితాసత్యవతి మంగ్లీ సినిమా పాటలుసత్యవతి మంగ్లీ పురస్కారాలుసత్యవతి మంగ్లీ మూలాలుసత్యవతి మంగ్లీతిరుమల తిరుపతి దేవస్థానంతెలంగాణ ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2020శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్

🔥 Trending searches on Wiki తెలుగు:

యూట్యూబ్వసంత వెంకట కృష్ణ ప్రసాద్భారతదేశ ప్రధానమంత్రివేమన శతకముఉప్పు సత్యాగ్రహంజే.సీ. ప్రభాకర రెడ్డిఅండాశయముపెమ్మసాని నాయకులుచరవాణి (సెల్ ఫోన్)పునర్వసు నక్షత్రమునామినేషన్తెలుగు నెలలుశ్రవణ నక్షత్రముమంగళవారం (2023 సినిమా)సుందర కాండవై. ఎస్. విజయమ్మస్వామి వివేకానందహిందూధర్మంఎస్. ఎస్. రాజమౌళిభారతదేశ జిల్లాల జాబితామహామృత్యుంజయ మంత్రంకొణతాల రామకృష్ణనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఅశ్వని నక్షత్రముద్వంద్వ సమాసముయేసుగొట్టిపాటి రవి కుమార్గూగుల్పులివెందుల శాసనసభ నియోజకవర్గంశ్రీ గౌరి ప్రియజవహర్ నవోదయ విద్యాలయంశుభ్‌మ‌న్ గిల్హనుమజ్జయంతిసోరియాసిస్నితిన్రిషబ్ పంత్గన్నేరు చెట్టుకీర్తి సురేష్బ్లూ బెర్రీనవగ్రహాలుయాదవచేపసమాచార హక్కుకృష్ణా నదితెలుగుదేశం పార్టీపి.సుశీలతెలుగు సినిమాల జాబితాభారతీయ రిజర్వ్ బ్యాంక్డీజే టిల్లువిద్యా బాలన్Yఋతువులు (భారతీయ కాలం)విశాఖపట్నంరాధ (నటి)సీతాదేవిఇంటి పేర్లురావణుడుసావిత్రి (నటి)మామిడిచిరుధాన్యంమహేంద్రసింగ్ ధోనిమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజ73 వ రాజ్యాంగ సవరణశాంతిస్వరూప్జ్యేష్ట నక్షత్రంఇజ్రాయిల్ఉమ్మెత్తమానవ శరీరముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంపి.వెంక‌ట్రామి రెడ్డివెలిచాల జగపతి రావుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభారతదేశంలో సెక్యులరిజంఅహోబిలంతెలంగాణ జిల్లాల జాబితాఅమర్ సింగ్ చంకీలానవగ్రహాలు జ్యోతిషంభారత ఆర్ధిక వ్యవస్థ🡆 More