నేహా శర్మ: భారతీయ నటి, మోడల్.

నేహా శర్మ (జననం 1987 నవంబరు 21) ప్రముఖ భారతీయ నటి, మోడల్.

నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు (2009) సినిమాలో కూడా నటించింది. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది.

నేహా శర్మ
నేహా శర్మ: వ్యక్తిగత జీవితం, చిత్ర సమాహారం, మూలాలు
జయంతాభాయ్ కి లవ్ స్టోరీ ప్రోమో లాంచ్‌లో నేహా శర్మ
జననం (1987-11-21) 1987 నవంబరు 21 (వయసు 36)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007 – ఇప్పటి వరకు
తల్లిదండ్రులుఅజిత్ శర్మ (తండ్రి)
బంధువులుఆయిషా శర్మ (సోదరి)

వ్యక్తిగత జీవితం

నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ లోని భాగల్పూర్లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భగల్పుర్ అసంబ్లీ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఎ గా ఎన్నిక అయ్యాడు. నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది. ఈమె చిన్నప్పుడు ఆస్తమ వ్యాధితో బాధపడింది, అప్పుడు హైదరాబాద్ కి చెందిన కుటుంబం ఆ వ్యాధి నయం అవడానికి సహాయపడింది.

చిత్ర సమాహారం

సంవత్సరం చలన చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతరములు
2007 చిరుత సంజన తెలుగు
2009 కుర్రాడు హేమ తెలుగు
2010 క్రూక్: ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్ సుహాని హిందీ
2012 తేరి మేరి కహాని మీరా హిందీ అతిథి పాత్ర
2012 క్యా సూపర్ కూల్ హై హం సిమ్రన్ హిందీ
2013 జయన్తభాయ్ కి లవ్ స్టొరీ సిమ్రన్ హిందీ
2013 యమల పగల దీవానా 2 సుమన్ ఖాన్ హిందీ
2014 యన్గిస్తాన్ అన్వితా చౌహాన్ హిందీ
2016 క్రిటి క్రిటి హిందీ చిన్నచిత్రం
2016 క్షుఅన్జమ్గ్ హిందీ, మాండరిన్
2016 తుం బిన్ II తారన్ హిందీ
2017 ముబారకన్ అతిథి పాత్ర హిందీ చిత్రం

మూలాలు

ఇతర లింకులు

Tags:

నేహా శర్మ వ్యక్తిగత జీవితంనేహా శర్మ చిత్ర సమాహారంనేహా శర్మ మూలాలునేహా శర్మ ఇతర లింకులునేహా శర్మకుర్రాడుచిరుత (సినిమా)తెలుగు సినిమారాం చరణ్ తేజహిందీ సినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

సుధ (నటి)ఉష్ణోగ్రతహస్తప్రయోగంభగత్ సింగ్సునాముఖినాయట్టుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్అర్జునుడునితిన్కలమట వెంకటరమణ మూర్తిచాకలినవరత్నాలుమట్టిలో మాణిక్యంఉత్పలమాలతోటపల్లి మధుచతుర్యుగాలుభారతదేశ చరిత్రఅనాసశివుడుజాతీయములుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురెడ్డినువ్వులుశ్రీలీల (నటి)నువ్వు వస్తావనిపంచభూతలింగ క్షేత్రాలుహనుమాన్ చాలీసాఆరుద్ర నక్షత్రముపిఠాపురంరఘురామ కృష్ణంరాజుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోమంగళసూత్రంమధుమేహంసన్ రైజర్స్ హైదరాబాద్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షబుధుడు (జ్యోతిషం)టబుపంచారామాలుతెలుగునాట జానపద కళలునాయుడుతెలంగాణ ఉద్యమంఅంజలి (నటి)వెబ్‌సైటురాహుల్ గాంధీబతుకమ్మచంద్రయాన్-3అయోధ్య రామమందిరంరియా కపూర్రావణుడుబంగారంఅనుపమ పరమేశ్వరన్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంమీనరాశిపుచ్చఘిల్లిదీవించండిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంశ్రీకాంత్ (నటుడు)మాగుంట శ్రీనివాసులురెడ్డిరామాయణంమర్రిఅరకులోయక్లోమమురజాకార్నామినేషన్పూజా హెగ్డేదగ్గుబాటి వెంకటేష్భారత జాతీయ చిహ్నంఘట్టమనేని కృష్ణపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంశ్రీ కృష్ణదేవ రాయలువినోద్ కాంబ్లీగ్రామంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంఅష్ట దిక్కులుఉలవలుసుభాష్ చంద్రబోస్నవగ్రహాలు జ్యోతిషం🡆 More