ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా భారతదేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ.

దీని చట్టసభలలో 175 శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పదవికాలంతో ప్రజలచే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు, వివిధ శాసనమండలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే 58 మంది శాససమండలి సభ్యులు వుంటారు. ఈ ప్రభుత్వానికి రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ముఖ్యమంత్రి,మంత్రివర్గం చేతిలో చట్టాలు చేసే అధికారం వుంటుంది. శాసనవ్యవస్థతో పాటు శాసనాల అమలుకు కార్యనిర్వాహకవ్యవస్థ, హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలన కేంద్రంవిశాఖపట్నం
చట్ట వ్యవస్థ
శాసనసభ
సభాపతితమ్మినేని సీతారాం
శాసనసభ్యుల సంఖ్య175
శాసనమండలిఆంధ్రప్రదేశ్ శాసనమండలి
అధ్యక్షుడుకొయ్యే మోషేన్‌రాజు
ఉప అధ్యక్షుడుజకియా ఖానమ్
శాసనమండలి సభ్యులసంఖ్య58
కార్యనిర్వహణ వ్యవస్థ
గవర్నర్సయద్ అబ్దుల్ నశీద్
ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ఉపముఖ్యమంత్రులు
ప్రధాన కార్యదర్శిసమీర్ శర్మ, IAS
న్యాయవ్యవస్థ
ఉన్నత న్యాయస్థానంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
ప్రధాన న్యాయమూర్తిప్రశాంత్ కుమార్ మిశ్రా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం

కార్య నిర్వహణ

గవర్నర్

2023 ఫిబ్రవరి 12న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించారు.

ముఖ్యమంత్రి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019 మే 30 న నవ్యాంధ్ర రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.

మంత్రివర్గం

ప్రధాన వ్యాసం:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

  • జవహర్ రెడ్డి

డి. జి.పి

ప్రభుత్వ శాఖలు

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు 30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.

జిల్లా స్ధాయి పరిపాలన

జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు.

రాజ పత్రం

శాసనాలు వెబ్ సైట్ లో లభ్యం.

ప్రభుత్వ ఆదేశాలు

రహస్యం కానివి ప్రభుత్వ ఆదేశాలు జాలంలో అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ సేవలు

2001 లో ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి ఏర్పడింది. As of 2021, దీనిని అన్ని ప్రభుత్వ డిజిటల్ సేవల కొరకు విస్తరించి మైఎపి (myap) అనే జాలస్థలి (గవాక్షం) ఏర్పడింది.

చట్ట సభలు

శాసనసభ

చూడండి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)

శాసనమండలి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 2007 మార్చి 30 న పునరుద్ధరించబడింది.

న్యాయవ్యవస్థ

అమరావతిలో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభించబడింది. దీనికి ప్రతి జిల్లాలో పౌర, నేర వివాదాల న్యాయస్థానాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పులు అంగీకరించని కక్షిదారులు భారత సుప్రీమ్ కోర్టులో వివాదం కొనసాగించవచ్చు.

ప్రధాన న్యాయమూర్తి

ఇవీ చూడండి

మూలాలు

Tags:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్య నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట సభలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవ్యవస్థఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవీ చూడండిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలాలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆంధ్రప్రదేశ్గవర్నరుముఖ్యమంత్రి

🔥 Trending searches on Wiki తెలుగు:

విడదల రజినిప్రకృతి - వికృతివిటమిన్ బీ12బొత్స సత్యనారాయణబంగారంఉలవలుకూలీ నెం 1భగత్ సింగ్కురుక్షేత్ర సంగ్రామంచే గువేరాతెలంగాణ జిల్లాల జాబితాఇన్‌స్పెక్టర్ రిషికుమ్మరి (కులం)గోల్కొండకాట ఆమ్రపాలిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్నారా బ్రహ్మణిభారత సైనిక దళంచరవాణి (సెల్ ఫోన్)హనుమజ్జయంతిపొంగూరు నారాయణభారతదేశ జిల్లాల జాబితాకల్వకుంట్ల కవితకానుగనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాశ్రీశ్రీఅక్కినేని నాగ చైతన్యరావణుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిత్రిష కృష్ణన్తాటిరాశి (నటి)భారతీయ శిక్షాస్మృతిసత్యనారాయణ వ్రతం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామావతారంప్రకటనపక్షవాతంవిజయ్ (నటుడు)సైబర్ సెక్స్ఉగాదిసురేఖా వాణివంతెనగంజాయి మొక్కతిక్కనబి.ఆర్. అంబేద్కర్జ్యోతిషంబతుకమ్మకోణార్క సూర్య దేవాలయంవై.ఎస్.వివేకానందరెడ్డిశ్రీరామనవమిసుందర కాండతెలంగాణకు హరితహారంరెండవ ప్రపంచ యుద్ధంమిథునరాశివందేమాతరంగురజాడ అప్పారావువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తామర పువ్వుశాసనసభఅయోధ్యరెడ్డిఆటలమ్మజ్ఞానపీఠ పురస్కారంసమంతబమ్మెర పోతనగరుత్మంతుడుస్త్రీజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంజాతీయ విద్యా విధానం 2020విష్ణువుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకోదండ రామాలయం, ఒంటిమిట్టరామసహాయం సురేందర్ రెడ్డిచేతబడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం🡆 More