ఐఎస్‌బిఎన్

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది పుస్తక రూపానికి నిర్దిష్ట గుర్తింపు సంఖ్య.

ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్, అదే పుస్తకం గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో జరిగింది.

International Standard Book Number
{{{image_alt}}}
A 13-digit ISBN, 978-3-16-148410-0, as represented by an EAN-13 bar code
పొడి పేరుISBN
ప్రవేశపెట్టిన తేదీ1970 (1970)
నిర్వహించే సంస్థInternational ISBN Agency
అంకెల సంఖ్య13 (formerly 10)
చెక్ డిజిట్Weighted sum
ఉదాహరణ978-3-16-148410-0

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

పుస్తకం

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాసముద్రంసత్యమేవ జయతే (సినిమా)సామజవరగమనభారత రాష్ట్రపతిరష్మికా మందన్నమహాత్మా గాంధీఅక్కినేని నాగ చైతన్యగరుత్మంతుడురజాకార్గుంటూరు కారంవికలాంగులుఅమ్మల గన్నయమ్మ (పద్యం)ప్రకాష్ రాజ్సౌర కుటుంబంబతుకమ్మకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంశతభిష నక్షత్రముగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్డేటింగ్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిహైదరాబాదుజ్యోతీరావ్ ఫులేతాజ్ మహల్తెలుగు సినిమాలు 2024బౌద్ధ మతంసింహంపూర్వాభాద్ర నక్షత్రముతొట్టెంపూడి గోపీచంద్వాస్తు శాస్త్రంతెలుగు వ్యాకరణంసునాముఖిసోరియాసిస్భారత జాతీయ చిహ్నంకోడూరు శాసనసభ నియోజకవర్గంతులారాశిశోభితా ధూళిపాళ్లసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుజే.సీ. ప్రభాకర రెడ్డిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతెలుగు వికీపీడియాఎనుముల రేవంత్ రెడ్డిక్రిమినల్ (సినిమా)గురువు (జ్యోతిషం)జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్పరకాల ప్రభాకర్ఎస్. ఎస్. రాజమౌళిభలే అబ్బాయిలు (1969 సినిమా)పురుష లైంగికతపంచారామాలుభీష్ముడుగ్రామ పంచాయతీబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంనానార్థాలుకులంసూర్యుడుసంఖ్యరాయలసీమమహేంద్రసింగ్ ధోనిమఖ నక్షత్రముచిరుధాన్యంహనుమంతుడుతమన్నా భాటియావెంట్రుకక్లోమముగంగా నదికనకదుర్గ ఆలయంజాషువారాహువు జ్యోతిషంఅయోధ్యవర్షం (సినిమా)దశావతారములుఆంధ్రప్రదేశ్ చరిత్రకడియం కావ్యశిబి చక్రవర్తిశామ్ పిట్రోడాఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుమహేశ్వరి (నటి)🡆 More