సువార్త

సువార్త అంటే శుభ వార్త లేదా మంచి వార్త అని అర్థం.

యేసుక్రీస్తు ద్వారా మానవాళికి దేవుడనుగ్రహించిన శుభసందేశాలను సువార్తలు అని క్రైస్తవులు పిలుస్తారు. ముస్లిములు ఏసుక్రీస్తు తెచ్చిన ఈసువార్తనే ఇంజీల్ అంటారు. ఖురాన్లో ఇంజీల్ ప్రస్తావన 12 సార్లు వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులైన మత్తయి, మార్కు, లూకా, యోహానులు వ్రాసిన సువార్తలు నాలుగు ఉన్నాయి. క్రీస్తు యేసు జననం నుండి ఆయన ప్రభోదాలు, పరిచర్యలు, సర్వ మానవాళి విమోచనార్థమై ఆయన కల్వరి సిలువలో చేసిన స్వీయ బలియాగము (శ్రమ, మరణాలు), పునరుత్థాన అరోహణాలు వివరంగా ఈ నాలుగు సువార్తలలో వ్రాయబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం తౌరాత్, ఏసుక్రీస్తు ధర్మశాస్త్రం ఇంజీల్గా చెబుతారు.


భాగం వ్యాసాల క్రమం

సువార్త

 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు తెలియని సంవత్సరాలు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
సువార్త క్రైస్తవ పోర్టల్

సువార్త గూర్చి పరిశుద్ధ బైబిలు గ్రంథము ఏమి చెప్పుచున్నది?

"అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను." 1 కొరింథీయులకు 15: 3

సువార్త
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

ఇంజీల్ఏసుక్రీస్తుఖురాన్తౌరాత్బైబిల్యేసుక్రీస్తుసువార్తలు

🔥 Trending searches on Wiki తెలుగు:

కమ్మనల్లమిల్లి రామకృష్ణా రెడ్డితెలంగాణకు హరితహారంవసంత వెంకట కృష్ణ ప్రసాద్మొదటి ప్రపంచ యుద్ధంబంగారంఅవకాడోనారా లోకేశ్శ్రీరామనవమికేతిరెడ్డి వెంకటరామిరెడ్డిఏప్రిల్ 24అనురాధ శ్రీరామ్బ్లూ బెర్రీతమిళ అక్షరమాలజీమెయిల్లక్ష్మీనారాయణ వి విభారత రాష్ట్రపతుల జాబితాకాపు, తెలగ, బలిజఅగ్నికులక్షత్రియులుఛత్రపతి శివాజీజవహర్ నవోదయ విద్యాలయంకౌరవులుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతమన్నా భాటియాతెలుగు కథనరేంద్ర మోదీఫ్లిప్‌కార్ట్రామసహాయం సురేందర్ రెడ్డికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవిజయశాంతికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంకన్యారాశిమంగళగిరి శాసనసభ నియోజకవర్గంకడియం కావ్యఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.సప్త చిరంజీవులుమామిడినితీశ్ కుమార్ రెడ్డివాయు కాలుష్యంతిథిరియా కపూర్మూలా నక్షత్రం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువాసిరెడ్డి పద్మసమాచార హక్కుదొమ్మరాజు గుకేష్తాటి ముంజలుఅర్జునుడువిష్ణువు వేయి నామములు- 1-1000శ్రీనాథుడునామినేషన్బోయింగ్ 747ప్రేమలువ్యాసుడుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమలేరియావిజయవాడపెరిక క్షత్రియులురాయప్రోలు సుబ్బారావురవితేజవై.యస్. రాజశేఖరరెడ్డిఆరుద్ర నక్షత్రముపచ్చకామెర్లుతంగేడువినుకొండగరుత్మంతుడుసామజవరగమనLకర్ర పెండలంప్రజా రాజ్యం పార్టీరాజ్యసభట్రైడెకేన్వెల్లలచెరువు రజినీకాంత్అమర్ సింగ్ చంకీలా🡆 More