చర్చి

చర్చి (ఆంగ్లం : Church (సంఘము) ) : క్రైస్తవులు సమూహమును చర్చి అని అంటారు.

ప్రతి ఆదివారం క్రైస్తవులుసమూహ సంఘముగా చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని bodhakudu పాస్టర్ (కాపరి) అని వ్యవహరిస్తారు. చర్చిలలో చాలా రకాలు ఉంటాయి.

చర్చి
నాయుడుపేట లోని చర్చి - ఆసియాలో రెండవ పెద్ద చర్చి

చర్చిలలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండుగగా జరుగుతుంది.కానీ ఇది బైబిల్ లో చెప్ప లేనిదీ చర్చి బోధకుడు పవిత్ర గ్రంథమైన బైబిలును చదివి దానిలోని అర్ధమును వివరించి చెప్పును.

చర్చి
మాస్కో రష్యా లోని కేథడ్రల్ ఆఫ్ క్రీస్ట్ ద సేవియర్ చర్చి.

చర్చీల రకాలు

  • బాసీలికా :
  • కేథడ్రల్ :
  • చాపెల్ :

ఇవీ చూడండి

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." నిర్గమకాండము 20: 8

ఈ ఆజ్ఞను బట్టి క్రైస్తవులంతా ఆదివారము దేవాలయము (చర్చి) లో కూడి దేవుని ఆరాధిస్తారు. దేవుడిని ఘనపరుస్తారు

మూలాలు

బయటి లింకులు

  • Church from the Catholic Encyclopedia
  • [1] Archeologist discover first Church

Tags:

చర్చి చర్చీల రకాలుచర్చి ఇవీ చూడండిచర్చి మూలాలుచర్చి బయటి లింకులుచర్చిఆదివారంక్రైస్తవులు

🔥 Trending searches on Wiki తెలుగు:

రకుల్ ప్రీత్ సింగ్గోత్రాలు జాబితాసవర్ణదీర్ఘ సంధియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్దేవులపల్లి కృష్ణశాస్త్రికరోనా వైరస్ 2019మెదడుపాట్ కమ్మిన్స్ఘట్టమనేని మహేశ్ ‌బాబుఅండాశయముఆవర్తన పట్టికషణ్ముఖుడుప్రకటనసింధు లోయ నాగరికతసూర్య (నటుడు)జనసేన పార్టీఆరోగ్యంఉగాదినామవాచకం (తెలుగు వ్యాకరణం)రోహిణి నక్షత్రంహల్లులుసంక్రాంతిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంనజ్రియా నజీమ్ఇంటి పేర్లుఅమెరికా రాజ్యాంగంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలుగుదేశం పార్టీవినుకొండరాకేష్ మాస్టర్సూర్యుడునాగార్జునసాగర్మహాసముద్రంభారత రాజ్యాంగ పీఠికఆహారంపులివెందులజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసచిన్ టెండుల్కర్మండల ప్రజాపరిషత్ఋగ్వేదంనవరత్నాలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుతెలుగుతెలుగు వికీపీడియాశోభన్ బాబుప్రేమలుఅమర్ సింగ్ చంకీలాశ్రీకాళహస్తిఎయిడ్స్వాసుకి (నటి)కుటుంబంతీన్మార్ సావిత్రి (జ్యోతి)స్త్రీఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఉదగమండలంయేసుభారతదేశంలో సెక్యులరిజంసెక్యులరిజంపూరీ జగన్నాథ దేవాలయంచిరంజీవులుఆది శంకరాచార్యులుభారతదేశ జిల్లాల జాబితాభారతదేశ రాజకీయ పార్టీల జాబితావేమనశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినితిన్న్యుమోనియాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్రామావతారంవిజయనగర సామ్రాజ్యంభారతదేశంలో కోడి పందాలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఉండి శాసనసభ నియోజకవర్గంబుర్రకథ🡆 More