మెదడు

మెదడు (Brain), మానవుని తలభాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది.

జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో నాడీకణాలు గాయాలకు తగినట్లుగా తమ ఆకృతిని సైతం మార్చుకుని పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు. మెదడుకి ఎం చెయ్యాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే పురుషులకు జ్ఞాపక శక్తికంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, స్త్రీలకు తెలివితేటలకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, పురుషులు స్త్రీల కంటే తెలివైనవారని తాజా పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం మెదడులో నాడీకణముల నిర్మాణంలో తేడాయే అని తేలింది. 1999 నుండి 2005 వరకూ రిచర్డ్ లిన్ నిర్వహించిన మెటా స్టడీలో సగటు తెలివితేటలు స్త్రీలకంటే పురుషుల్లో 3 - 5 అంశంలు ఎక్కువని తేలింది. 17, 18 సంవత్సరాల వయసు గల బాలురలో తెలివితేటలు 3.63 అంశంలు ఎక్కువ ఉన్నట్లు జాక్సన్, రస్టన్ అను శాస్త్ర వేత్తలు తేల్చారు.

మానవుని మెదడు
మెదడు
Human brain and skull
మెదడు
Cerebral lobes: the frontal lobe (pink), parietal lobe (green) and occipital lobe (blue)
లాటిన్ Cerebrum
గ్రే'స్ subject #184 736
అంగ వ్యవస్థ కేంద్రీయ నాడీ వ్యవస్థ
ధమని Anterior communicating artery, middle cerebral artery
సిర Cerebral veins, external veins, basal vein, terminal vein, choroid vein, cerebellar veins

భాగాలు

మూలాలు

బయటి లింకులు

మెదడు 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

కపాలంజ్ఞానేంద్రియాలుతల

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలేయంహార్దిక్ పాండ్యాఅనుష్క శెట్టితిక్కనశ్రవణ కుమారుడుబంగారు బుల్లోడుమహేంద్రగిరిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిహల్లులుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షతెలుగు సినిమాలు 2024కామసూత్రపిత్తాశయమువెంట్రుకనామవాచకం (తెలుగు వ్యాకరణం)నారా చంద్రబాబునాయుడుప్రజాస్వామ్యంజాతీయ విద్యా విధానం 2020శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముఆలంపూర్ జోగులాంబ దేవాలయంచెమటకాయలువై.యస్. రాజశేఖరరెడ్డిదాశరథి కృష్ణమాచార్యసరస్వతినల్లారి కిరణ్ కుమార్ రెడ్డిబాలకాండకమ్యూనిజంవైజయంతీ మూవీస్పూర్వ ఫల్గుణి నక్షత్రముపరిటాల రవిఉష్ణోగ్రతతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాఅశోకుడుఛందస్సుకీర్తి రెడ్డికాపు, తెలగ, బలిజగొట్టిపాటి నరసయ్యవ్యాసం (సాహిత్య ప్రక్రియ)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)సపోటాతెలుగు సంవత్సరాలుమదర్ థెరీసారామప్ప దేవాలయంజోల పాటలుప్రభాస్నభా నటేష్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజాతీయములువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఅష్ట దిక్కులుమానవ జీర్ణవ్యవస్థచాట్‌జిపిటితిరుమల చరిత్రపునర్వసు నక్షత్రముశ్రీలలిత (గాయని)విడదల రజినిఅనుపమ పరమేశ్వరన్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుబాబు మోహన్ఇక్ష్వాకులుసాహిత్యంసత్యనారాయణ వ్రతంయోగి ఆదిత్యనాథ్సుమంగళి (1965 సినిమా)వసంత వెంకట కృష్ణ ప్రసాద్షష్టిపూర్తిశ్రేయా ధన్వంతరివందేమాతరంయువరాజ్ సింగ్హను మాన్పచ్చకామెర్లుపరకాల ప్రభాకర్దినేష్ కార్తీక్సామెతల జాబితామధుమేహంబైండ్లపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅల్లు అర్జున్🡆 More