సంగీతం

సంగీతం (Music) శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.

గంగూభాయ్ హంగల్
దుర్గా పాట

సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.

సంగీతం
వాయిద్యాలు మోగిస్తూ పాటలు పాడుతున్న భారతీయ మహిళలు

సంగీతం ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం, పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష μουσική (mousike), "(art) of the Muses" నుండి వచ్చింది. సంగీతం నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ సంస్కృతి, సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ రాగాలు అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం సాహిత్యంతో మేళవించి నాట్యం (Dance), నాటకం (Drama), లలిత కళలు (Fine arts), సినిమా (Films) మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడ్డాయి.

బహుళ ప్రోగ్రామ్‌ల నుండి ఎలక్ట్రానిక్‌గా సేకరించబడింది. ఫెస్టివల్స్, రాక్ కచేరీలు, ఆర్కెస్ట్రా ప్రదర్శనలు వంటి ఈవెంట్‌లలో ఫీచర్ చేయబడిన సంగీతం పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో ప్లే చేయబడుతుంది, ఫిల్మ్, టెలివిజన్ షో, ఒపెరా లేదా వీడియో గేమ్ యొక్క స్కోర్ లేదా సౌండ్‌ట్రాక్‌లో భాగంగా యాదృచ్ఛికంగా వినబడుతుంది. మ్యూజికల్ ప్లేబ్యాక్ అనేది MP3 ప్లేయర్ లేదా CD ప్లేయర్ యొక్క ప్రాథమిక విధి, రేడియోలు, స్మార్ట్‌ఫోన్‌ల యొక్క సార్వత్రిక లక్షణం.

సంగీత విధానాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

ప్రముఖ గాయకులు, వాగ్గేయకారులు

Tags:

సంగీతం సంగీత విధానాలుసంగీతం ఇవి కూడా చూడండిసంగీతం మూలాలుసంగీతం ప్రముఖ గాయకులు, వాగ్గేయకారులుసంగీతంకళకాలంశబ్దం

🔥 Trending searches on Wiki తెలుగు:

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిశ్రీశైలం (శ్రీశైలం మండలం)క్లోమముఅరుణాచలంవిశాఖ నక్షత్రముబెంగళూరుపులివెందుల శాసనసభ నియోజకవర్గంతిరుమల చరిత్రజీమెయిల్భీష్ముడువినుకొండప్రకృతి - వికృతిఫరియా అబ్దుల్లాపురుష లైంగికతగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంమహాభారతంసూర్య నమస్కారాలుపర్యాయపదంఅర్జునుడుపల్లెల్లో కులవృత్తులు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఊరు పేరు భైరవకోనకోల్‌కతా నైట్‌రైడర్స్ఏలకులుకాశీభరణి నక్షత్రమురైతునన్నయ్యతెలుగు విద్యార్థియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశ్రీనాథుడుభారతీయ స్టేట్ బ్యాంకుపెమ్మసాని నాయకులుభారత రాజ్యాంగంభారత పార్లమెంట్మంగళవారం (2023 సినిమా)ముదిరాజ్ (కులం)మహాత్మా గాంధీహన్సిక మోత్వానీదత్తాత్రేయఇందిరా గాంధీట్రూ లవర్విడాకులుఅంగచూషణరామప్ప దేవాలయంఇత్తడిదశావతారములుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంతాజ్ మహల్సామెతల జాబితాఅష్ట దిక్కులుమృగశిర నక్షత్రముకిలారి ఆనంద్ పాల్రమ్యకృష్ణపార్శ్వపు తలనొప్పిభోపాల్ దుర్ఘటనకొంపెల్ల మాధవీలతకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ప్రభాస్మూలా నక్షత్రంపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంస్టాక్ మార్కెట్విశాఖపట్నంచంపకమాలకాటసాని రామిరెడ్డిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంకన్నెగంటి బ్రహ్మానందంప్రబంధముహైదరాబాదుఇన్‌స్టాగ్రామ్త్రిఫల చూర్ణంకాళోజీ నారాయణరావుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాదేవుడు🡆 More