హిప్ హాప్ సంగీతం

హిప్ హాప్ సంగీతం లేదా సంక్షిప్తంగా హిప్ హాప్ లేదా ర్యాప్ సంగీతం అమెరికాలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లు అభివృద్ధి చేసిన ఒక సంగీత శైలి.

ఇది 1970 వ దశకం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో లయబద్ధంగా వచ్చే సంగీతం, ప్రాసతో కూడిన గాత్ర సంగీతం కలగలిసి ఉంటాయి. హిప్ హాప్ సంస్కృతిలో ఇది ఒక భాగం.

హిప్ హాప్ సంగీతం
Kanye West performing in 2008

హిప్ హాప్ అనేది ఒక సంస్కృతిగా, ఒక సంగీత శైలిగా 1970 వ దశకంలో ప్రారంభమైంది. న్యూయార్క్ సమీపంలోని బ్రాంక్స్ అనే ప్రాంతంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్ యువకులు బృందాలుగా చేరి పార్టీలు జరుపుకునే సమయంలో ఇది రూపుదిద్దుకుంది. అయితే 1979 వరకూ ఇది రేడియో కోసం గానీ, టీవీల కోసం గానీ ఎవరూ రికార్డు చేయలేదు. ఇందుకు కారణం వారి పేదరికం, ఈ సంగీతాన్ని ఇతర జాతులవారిని పెద్దగా మెప్పించకపోవడం.

మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

అండాశయముస్వామి వివేకానందఛందస్సుస్వాతి నక్షత్రముజొన్నఅమెజాన్ (కంపెనీ)దీపావళితెలంగాణ జిల్లాల జాబితాఅటల్ బిహారీ వాజపేయిద్వాదశ జ్యోతిర్లింగాలుతీన్మార్ మల్లన్నవైరస్సోంపుపాముకృష్ణా నదికల్వకుంట్ల తారక రామారావుఆతుకూరి మొల్లవిజయ్ (నటుడు)రాకేష్ మాస్టర్ఎనుముల రేవంత్ రెడ్డిగోదావరికర్మ సిద్ధాంతంప్రొద్దుటూరుక్షయభారత కేంద్ర మంత్రిమండలిసుభాష్ చంద్రబోస్సెక్స్ (అయోమయ నివృత్తి)గాంధీనాగార్జునసాగర్భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాలావణ్య త్రిపాఠిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితానడుము నొప్పిభారతదేశ జిల్లాల జాబితాయేసు శిష్యులుబుధుడు (జ్యోతిషం)శక్తిపీఠాలురామోజీరావుట్విట్టర్ఆర్య (సినిమా)గరుడ పురాణంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంప్రభాస్భారతదేశంలో బ్రిటిషు పాలనఆంధ్రజ్యోతిజాతిరత్నాలు (2021 సినిమా)బారసాలకన్నెగంటి బ్రహ్మానందంపురుష లైంగికతకాశీవై. ఎస్. విజయమ్మమదర్ థెరీసాటిల్లు స్క్వేర్హలో గురు ప్రేమకోసమేఅవయవ దానంఉయ్యాలవాడ నరసింహారెడ్డిధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంమానసిక శాస్త్రంమౌర్య సామ్రాజ్యంనవగ్రహాలు జ్యోతిషంరోహిత్ శర్మతెలుగు సంవత్సరాలుగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిసంస్కృతంసందీప్ కిషన్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంభారతీయ స్టేట్ బ్యాంకుకనకదుర్గ ఆలయంజానంపల్లి రామేశ్వరరావుచిరంజీవి నటించిన సినిమాల జాబితాసుకన్య సమృద్ధి ఖాతాయవలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుH (అక్షరం)కామినేని శ్రీనివాసరావురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ముంతాజ్ మహల్ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాయాదవ🡆 More