సినిమా కళావతి

కళావతి 2016లో విడుదలైన కామెడీ హర్రర్ సినిమా.

తమిళ్ లో అరణ్మనై 2 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో కళావతి పేరుతో దుబ్బింగ్ చేసి విడుదల చేశారు. గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ నిర్మించిన ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు. త్రిష, సిద్దార్థ్, సుందర్.సీ, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 జనవరి 2016న విడుదలైంది.

కళావతి
దర్శకత్వంసుందర్.సీ
రచనవెంకట్ రాఘవన్
సుందర్.సీ
స్క్రీన్ ప్లేసుందర్.సీ,
ఎసిబి. రామ దాస్
నిర్మాతఖుష్బూ
తారాగణంత్రిష
సిద్దార్థ్
సుందర్.సీ
హన్సిక
పూనమ్ బజ్వా
కోవై సరళ
ఛాయాగ్రహణంయుకె. సెంథిల్ కుమార్
కూర్పుశ్రీకాంత్.ఎన్.బి
సంగీతంహిప్హాప్ తమిజా
విడుదల తేదీ
2016 జనవరి 29 (2016-01-29)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశంసినిమా కళావతి భారతదేశం
భాషతెలుగు

కథ

కోవిలూర్ గ్రామంలో అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేయడం కోసం ఆ ఊరి పెద్దలు సిద్ధమవుతారు. అందుకోసం ఆ విగ్రహానికి స్థానం భ్రంశం కలిగిస్తారు. దాంతో అప్పటివరకు అమ్మవారికి భయపడి ఎక్కడో దాక్కున్న ఆత్మలు ఒక్కసారిగా విజృంభిస్తాయి. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు స్వాములు కొన్ని ఆత్మలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఒక ఆత్మ ఆ ఊరి జమీందారు బంగళాలోకి వస్తుంది. ఇది తెలుసుకున్న మురళి(సిద్ధార్థ), కోడలు అనిత(త్రిష) ఊరికి వచ్చి అక్కడ ఏదో వుందనే విషయాన్ని ఇద్దరూ గ్రహిస్తారు. పట్టణం నుంచి వచ్చిన అనిత అన్నయ్య రవి(సుందర్ సి.) దాని గురించి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఆత్మ జమీందారు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? దానికి జరిగిన అన్యాయం ఏమిటి? ఆ ఆత్మ పగ తీర్చుకొని శాంతించిందా? దాన్ని ఆ బంగళా నుంచి పంపించేందుకు రవి ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • నిర్మాత:గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
  • సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు
  • దర్శకత్వం:సుందర్.సీ
  • రచన: వెంకట్ రాఘవన్, సుందర్.సీ
  • స్క్రీన్ ప్లే: సుందర్.సీ, ఎసిబి.రామ దాస్
  • సంగీతం: హిప్ హాప్ తమీజా
  • సినిమాటోగ్రఫీ: యుకె. సెంథిల్ కుమార్
  • ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి

మూలాలు

Tags:

సినిమా కళావతి కథసినిమా కళావతి నటీనటులుసినిమా కళావతి సాంకేతిక నిపుణులుసినిమా కళావతి మూలాలుసినిమా కళావతిత్రిషసిద్దార్థ్సుందర్.సీహన్సిక

🔥 Trending searches on Wiki తెలుగు:

ముదిరాజ్ (కులం)రావణుడుభారత రాజ్యాంగంమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డివేమనపౌరుష గ్రంథిమోదుగపుట్టపర్తి నారాయణాచార్యులుగ్లోబల్ వార్మింగ్సెక్యులరిజంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవృశ్చిక రాశిజోల పాటలుసత్య కృష్ణన్టి.జీవన్ రెడ్డిసద్గురురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)డోర్నకల్సురేఖా వాణికులంచిలకమర్తి లక్ష్మీనరసింహంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుపెళ్ళిపందిరి (1997 సినిమా)జయప్రదకోల్‌కతా నైట్‌రైడర్స్భాషా భాగాలుదాశరథి కృష్ణమాచార్యగేమ్ ఛేంజర్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅయోధ్య రామమందిరంసుహాసినిమూత్రపిండముట్రావిస్ హెడ్బైబిల్క్వినోవాఉస్మానియా విశ్వవిద్యాలయంజ్యోతిషంఅశ్వగంధవనపర్తిభారత రాష్ట్రపతిశివుడురక్త పింజరివసంత వెంకట కృష్ణ ప్రసాద్విజయశాంతినితిన్లవ్ స్టోరీ (2021 సినిమా)ఢిల్లీ మద్యం కుంభకోణంసామజవరగమనవేపపర్యాయపదంనక్షత్రం (జ్యోతిషం)న్యుమోనియావర్షిణిప్రభాస్మహాభారతంతెనాలి రామకృష్ణుడుసింధు లోయ నాగరికతఊర్వశిఎల్లమ్మసౌర కుటుంబంనీతా అంబానీశ్రీకాంత్ (నటుడు)రాజమండ్రిజయలలిత (నటి)అశ్వని నాచప్పకొణతాల రామకృష్ణకల్వకుంట్ల తారక రామారావునీతి ఆయోగ్మొఘల్ సామ్రాజ్యంభౌతిక శాస్త్రంసుందర కాండతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్అక్కినేని నాగ చైతన్యఋగ్వేదంవావిలిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసర్దార్ వల్లభభాయి పటేల్నువ్వొస్తానంటే నేనొద్దంటానా🡆 More