యేసు శిష్యులు

యేసుకు 12 మండి శిష్యులు.

పండ్రెండుమంది శిష్యులు/అపొస్తలుల పేర్లు మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంధ్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలోమయి తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరు గల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

యేసు శిష్యులు
1490 చివరలో లియోనార్డో డావిన్సీ చిత్రించిన "ద లాస్ట్ సప్పర్" . ఇందులో యేసు యొక్క 12 మంది శిష్యులున్నారు.

“శిష్యుడు” అనే పదము నేర్చుకొనువాడు లేక అనుసరించువాడు అని సూచించును. “అపొస్తలుడు” అనే పదమునకు అర్థము “బయటకు పంపబడినవాడు.” యేసు భూమిమీద ఉన్నప్పుడు, అతని పండ్రెండు మంది అనుచరులు శిష్యులుగా పిలువ బడిరి. ఆ పండ్రెండు మంది శిష్యులు యేసుక్రీస్తును అనుసరించి, ఆయన నుండి నేర్చుకొని, ఆయనచే తర్ఫీదు పొందిరి. ఆయన పునరుత్థానము, ఆరోహణ తర్వాత, యేసు ఆయన శిష్యులను ఆయన సాక్షులుగా ఉండుటకు బయటకు పంపెను . అప్పుడు వారు పండ్రెండు అపొస్తలులుగా సూచించబడ్డారు. అయితే, యేసు ఇంకను భూమిపై ఉంటుండగా, “శిష్యులు”, “అపొస్తలులు” అనే పదములు కొంతమేరకు మార్చుకోదగినట్లు వాడబడెను.

ఆ పండ్రెండు మంది శిష్యులు/అపొస్తలులు దేవుడు అసాధారణ విధానములో వాడుకొన్న సాధారణ పురుషులు. ఆ పండ్రెండు మందిలో, చేపలను పట్టే జాలరులు, ఒక పన్ను వసూలుదారుడు,, ఒక విప్లవాత్మకుడు ఉండెను. యేసు యొక్క పునరుత్థానమును, పరలోకమునకు ఆరోహణను సాక్ష్యమిచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ శిష్యులు/అపొస్తలులను ప్రపంచమును తలక్రిందులు చేసే శక్తివంతమైన దేవుని వ్యక్తులుగా రూపాంతరము చెందిరి.

మూలాలు

Tags:

యేసు

🔥 Trending searches on Wiki తెలుగు:

అరుణాచలంఅంగుళంఆంధ్ర విశ్వవిద్యాలయంవై.యస్.రాజారెడ్డిఅన్నప్రాశనమిథునరాశియేసుమహామృత్యుంజయ మంత్రంఫ్లిప్‌కార్ట్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమహేశ్వరి (నటి)రోజా సెల్వమణిడేటింగ్ఉష్ణోగ్రతదగ్గుబాటి వెంకటేష్విభక్తిపది ఆజ్ఞలుపెంటాడెకేన్రకుల్ ప్రీత్ సింగ్విష్ణువుదక్షిణామూర్తిరాశి (నటి)గోల్కొండఆరుద్ర నక్షత్రముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కీర్తి రెడ్డిశ్రీనాథుడుఇంద్రుడుతెలుగు నాటకరంగంతెలంగాణ విమోచనోద్యమంవాల్మీకిపాట్ కమ్మిన్స్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసూర్యుడుబాదామిరవితేజగజము (పొడవు)భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులునువ్వు లేక నేను లేనుఅన్నమయ్యబోడె రామచంద్ర యాదవ్కృష్ణా నదిభూకంపంఉదగమండలంవై.యస్.భారతిరజత్ పాటిదార్కస్తూరి రంగ రంగా (పాట)తెలంగాణ ప్రభుత్వ పథకాలుకాలేయంగుంటూరు కారంహార్దిక్ పాండ్యాఎన్నికలుఇక్ష్వాకులుసచిన్ టెండుల్కర్ఎస్. జానకిచార్మినార్సీతాదేవిపెళ్ళి (సినిమా)పుష్పసత్యనారాయణ వ్రతంజీలకర్రసామెతలుపూర్వాభాద్ర నక్షత్రముబుధుడురామరాజభూషణుడువంగా గీతతెలంగాణ రాష్ట్ర సమితిఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాబైబిల్ఆవుమేషరాశిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఇంగువకామసూత్రఆటవెలదిఉత్తరాభాద్ర నక్షత్రముకిలారి ఆనంద్ పాల్🡆 More