సినిమా కథకళి

కథకళి 2016లో తెలుగులో విడుదలైన లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా.

ఈ సినిమా తమిళంలో అదే పేరుతో జనవరి 14 జనవరి 2016న విడుదలై, తెలుగులో డబ్బింగ్ చేసి 18 మార్చ్ 2016న విడుదల చేశారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను విశాల్‌, పాండిరాజ్‌ నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించాడు. విశాల్, కేథ‌రిన్ థ్రెసా, కరుణాస్‌, శ్రీజిత్‌ రవి, మధుసూదన్‌ రావు, మైమ్‌ గోపి, జయప్రకాష్‌ , ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, పవన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథకళి
దర్శకత్వంపాండిరాజ్‌
రచనపాండిరాజ్‌
ఆముదవేల్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంబాలసుబ్రమణియం
కూర్పుప్రదీప్ ఈ. రాఘవ్
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థలు
  • విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2016 మార్చి 18 (2016-03-18)
సినిమా నిడివి
125 నిమిషాలు
దేశంసినిమా కథకళి భారతదేశం
భాషతెలుగు

కథ

అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే కమల్ (విశాల్), ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (క్యాథరిన్)ని పెళ్ళి చేసుకోవడం కోసం వచ్చి అనుకోకుండా, సాంబ (మధుసూదన్‌) అనే వ్యక్తి హత్య కేసులో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు ? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది ? ఈ హత్య కేసు నుంచి కమల్‌ ఎలా బయటపడతాడు ? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్‌, పాండిరాజ్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాండిరాజ్‌
  • సంగీతం: హిప్ హాప్ తమిళ
  • సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియం

మూలాలు

Tags:

సినిమా కథకళి కథసినిమా కథకళి నటీనటులుసినిమా కథకళి సాంకేతిక నిపుణులుసినిమా కథకళి మూలాలుసినిమా కథకళికేథ‌రిన్ థ్రెసావిశాల్ కృష్ణ

🔥 Trending searches on Wiki తెలుగు:

గోల్కొండధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలుగు సినిమాలు 2024మహేంద్రసింగ్ ధోనికీర్తి సురేష్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుజయప్రదశిద్దా రాఘవరావుమాధవీ లతచోళ సామ్రాజ్యంశాతవాహనులుఉత్తర ఫల్గుణి నక్షత్రముయేసుమియా ఖలీఫా2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసైంధవుడుకియారా అద్వానీసికిల్ సెల్ వ్యాధిసింగిరెడ్డి నారాయణరెడ్డిఇన్‌స్టాగ్రామ్శ్రీనాథుడుగుండెరవితేజఅన్నయ్య (సినిమా)నరేంద్ర మోదీమహాత్మా గాంధీకలబందశివపురాణంభద్రాచలంతెలుగుదేశం పార్టీపురుష లైంగికతప్రహ్లాదుడుపూరీ జగన్నాథ దేవాలయంఅమ్మల గన్నయమ్మ (పద్యం)సింధు లోయ నాగరికతట్రూ లవర్పాముసంధ్యావందనంతెలుగు సినిమాల జాబితాపాలపిట్టపెరిక క్షత్రియులుకోల్‌కతా నైట్‌రైడర్స్గురువు (జ్యోతిషం)జాతిరత్నాలు (2021 సినిమా)మౌర్య సామ్రాజ్యంభారతీయ స్టేట్ బ్యాంకుసుమతీ శతకముభగవద్గీతభీమా నదిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుసికింద్రాబాద్Aతెలుగు అక్షరాలుతెలంగాణ గవర్నర్ల జాబితామెదడుLఅక్కినేని అఖిల్అమెరికా సంయుక్త రాష్ట్రాలుసాక్షి (దినపత్రిక)ఆరణి శ్రీనివాసులుభీమా (2024 సినిమా)మంగళవారం (2023 సినిమా)దేవీ ప్రసాద్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శారదఎఱ్రాప్రగడరాబర్ట్ ఓపెన్‌హైమర్ఉప రాష్ట్రపతిభారత ఎన్నికల కమిషనుఆలివ్ నూనెనామనక్షత్రముపద్మశాలీలుపది ఆజ్ఞలుతెలంగాణా సాయుధ పోరాటంకానుగతెలుగు పత్రికలుతిక్కన🡆 More