గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2024లో తెలుగులో విడుదల కానున్న శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు.
విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 17న విడుదల చేయనున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి | |
---|---|
దర్శకత్వం | కృష్ణ చైతన్య |
రచన | |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అమిత్ మదాది |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 17 మే 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ చిత్రానికి పాటలు మరియు బ్యాక్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సుట్టంలా సూసి పోకలా" | శ్రీ హర్ష ఈమని | అనురాగ్ కులకర్ణి | 3:48 |
2. | "మోత" | చంద్రబోస్ | . ఎంఎం మానసి | 3:54 |
This article uses material from the Wikipedia తెలుగు article గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.