అయేషా ఖాన్

అయేషా ఖాన్ (జననం 13 సెప్టెంబర్ 2002) భారతదేశానికి చెందిన సినిమా నటి.

ఆమె జూనియర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టి 2019లో ‘బాలవీర్‌ రిటర్న్స్‌’తో మంచి గుర్తింపు పొంది 2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.

అయేషా ఖాన్
అయేషా ఖాన్
జననం13 సెప్టెంబర్ 2002
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • హిందీ బిగ్ బాస్ సీజన్-17

సినీ జీవితం

అయేషా ఖాన్ ఏక్తా కపూర్ డైలీ సోప్ ' కసౌతీ జిందగీ కే 'లో జూనియర్ ఆర్టిస్ట్‌గా టెలివిజన్ అరంగేట్రం చేసి, 2019లో టెలివిజన్ షో 'బల్వీర్ రిటర్న్స్'లో ప్రతికూల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని 2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 2023లో బిగ్‌బాస్ హిందీ సీజన్ 17లో పోటీదారుగా, 2024లో రియాల్టీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో పాల్గొంది.

సినిమాలు

సంవత్సరం సినిమా భాష పాత్ర మూలాలు
2022 ముఖచిత్రం తెలుగు మాయా ఫెర్నాండెజ్ తొలి సినిమా
2024 ఓం భీమ్‌ బుష్‌ రత్తాలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మోత.. పాటలో
లక్కీ భాస్కర్

టెలివిజన్

సంవత్సరం షో ఛానెల్ గమనికలు
- కసౌతీ జిందగీ కే స్టార్ ప్లస్ జూనియర్ ఆర్టిస్ట్
2020 బాలవీర్‌ రిటర్న్స్‌ సోనీ SAB బీర్బా
2023-24 బిగ్ బాస్ 17 కలర్స్ టీవీ కంటెస్టెంట్‌

మూలాలు

బయటి లింకులు

Tags:

అయేషా ఖాన్ సినీ జీవితంఅయేషా ఖాన్ సినిమాలుఅయేషా ఖాన్ టెలివిజన్అయేషా ఖాన్ మూలాలుఅయేషా ఖాన్ బయటి లింకులుఅయేషా ఖాన్ముఖచిత్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

పొట్టి శ్రీరాములుహోళీకారాగారంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)తీన్మార్ మల్లన్నమ్యాడ్ (2023 తెలుగు సినిమా)విజయవాడవై. ఎస్. విజయమ్మపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావాట్స్‌యాప్తీహార్ జైలువిజయశాంతిజానంపల్లి రామేశ్వరరావుమధుమేహంఆలివ్ నూనెరమ్యకృష్ణశతభిష నక్షత్రముసింగిరెడ్డి నారాయణరెడ్డిడిస్నీ+ హాట్‌స్టార్మీనరాశితెలుగు పద్యముశాసనసభకామాక్షి భాస్కర్లచింతపురుష లైంగికతభావ కవిత్వంప్రపంచ రంగస్థల దినోత్సవంబియ్యముభారత జాతీయపతాకంఅగ్నికులక్షత్రియులుకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంచిత్త నక్షత్రమునీతి ఆయోగ్దగ్గుబాటి వెంకటేష్షిర్డీ సాయిబాబాప్రభుదేవాసజ్జా తేజగుడ్ ఫ్రైడేభారతీయ తపాలా వ్యవస్థఆంధ్ర విశ్వవిద్యాలయంభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాశిద్దా రాఘవరావుకర్ణుడుసికింద్రాబాద్మాధవీ లతబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆర్య (సినిమా)వై.యస్.భారతిమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంకెఫిన్గూగుల్కల్వకుంట్ల కవితఉలవలుభారతీయ రిజర్వ్ బ్యాంక్జైన మతంఅరుణాచలంగీతా కృష్ణఆవర్తన పట్టికబ్రెజిల్రావణుడుమాయాబజార్జాన్వీ క‌పూర్అక్కినేని నాగార్జుననిర్మలా సీతారామన్వరంగల్బ్రహ్మంగారి కాలజ్ఞానంపక్షవాతంవరిబీజంఉగాదిజి.ఆర్. గోపినాథ్కాపు, తెలగ, బలిజకరక్కాయజ్యోతీరావ్ ఫులేభూమన కరుణాకర్ రెడ్డినరసింహ శతకముఋతువులు (భారతీయ కాలం)హిందూధర్మంనవగ్రహాలు🡆 More