గ్రీకు భాష

గ్రీకు భాష ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోని స్వతంత్ర శాఖకు చెందిన భాష.

గ్రీస్, సైప్రస్, అల్బేనియా ఇంకా తూర్పు మధ్యదరా ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతాల్లో పుట్టిన భాష ఇది. ఈ భాషకు ఇండో యూరోపియన్ భాషలన్నింటిలోకి అత్యధికంగా 3400 సంవత్సరాల సుదీర్ఘ లిఖిత చరిత్ర ఉంది. ఈ భాషను రాయడానికి గ్రీకు అక్షరాలను ఉపయోగిస్తారు. ఈ లిపి సుమారు 2000 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. అంతకు మునుపు కూడా దీన్ని లీనియర్ బి, సైప్రియట్ సిలబరీలో అక్షరబద్ధం చేయబడి ఉన్నది. ఈ అక్షరమాల ఫోనీషియన్ లిపి నుంచి ఉద్భవించింది. ఇది లాటిన్, సిరిలిక్, ఆర్మేనియన్, కాప్టిక్, గోతిక్ లాంటి మరెన్నో అక్షరమాలలకు ఆధారమైంది.

గ్రీకు భాష
రచయిత హోమర్

పాశ్చాత్య ప్రపంచ చరిత్రలో గ్రీకు భాష ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హోమర్ రాసిన ఇతిహాసాలతో ప్రారంభించి ప్రాచీన గ్రీకు సాహిత్య రచనలు యూరోపియన్ కానన్ లో ప్రాముఖ్యమైన రచనలుగా ఉన్నాయి. సైన్సు, తత్వ శాస్త్రాలకు సంబంధించిన అనేక ప్రాథమిక రచనలు ఈ భాషలోనే రాయబడి ఉన్నాయి. క్రైస్తవ మతానికి చెందిన న్యూ టెస్టమెంట్ కూడా గ్రీకు భాషలోనే రాయబడింది. ఆధునిక గ్రీకు భాష గ్రీస్, సైప్రస్ దేశాలలో అధికారిక భాష, యూరోపియన్ యూనియన్ గుర్తించిన 24 అధికారిక భాషల్లో ఒకటి. గ్రీస్, సైప్రస్, ఇటలీ, అల్బేనియా, టర్కీ, ఇంకా ఇతరదేశాలను కలుపుకుంటే ఈ భాషను 1 కోటి 35 లక్షలమందికిపైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇతర భాషల్లో పదాలను ప్రతిపాదించడానికి గ్రీకు పదాలను తరచుగా వాడుతుంటారు. గ్రీకు, లాటిన్ భాషలను అంతర్జాతీయ సైన్స్ సమాజం ప్రబలమైన మూల భాషలుగా వాడుకుంటుంది.

మూలాలు

Tags:

అల్బేనియాఇండో యూరోపియను వర్గముగ్రీస్సైప్రస్

🔥 Trending searches on Wiki తెలుగు:

మానవ శరీరముతెలుగు సినిమాలు డ, ఢశ్రీ గౌరి ప్రియజోగి రమేష్రామ్ సింగ్ భానావత్భారతీయ జనతా పార్టీవందేమాతరంఅమ్మభారతదేశంలో సెక్యులరిజంఉరుముమల్లు భట్టివిక్రమార్కనక్షత్రం (జ్యోతిషం)సిద్ధంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాపోలవరం ప్రాజెక్టుకన్యారాశితేలుఈనాడుశ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంసెక్స్ (అయోమయ నివృత్తి)సుకన్య సమృద్ధి ఖాతాతమన్నా భాటియాఆర్టికల్ 370 రద్దుసెక్యులరిజంగాయత్రీ మంత్రంకోవెల సంతోష్ కుమార్కులంలాపతా లేడీస్దానం నాగేందర్మాధవీ లతస్టాక్ మార్కెట్రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ఉత్తరాషాఢ నక్షత్రముసాయి ధరమ్ తేజ్అంబటి రాయుడుభారతరత్నగద్దర్సజ్జల రామకృష్ణా రెడ్డిఆమ్ల వర్షంరెడ్‌క్రాస్భారతీయ రైల్వేలుఆవేశం (1994 సినిమా)మృగశిర నక్షత్రముపసుపు గణపతి పూజమంగళవారం (2023 సినిమా)అంగుళంభూమిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకొడైకెనాల్నువ్వు లేక నేను లేనుపిడుగుశ్రవణ నక్షత్రముమదర్ థెరీసాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంతిక్కనతెలుగునాట జానపద కళలుయేసుఆలీ (నటుడు)ఇంగువసుహాస్వాతావరణంరాజమండ్రిబుధుడు (జ్యోతిషం)ఉదగమండలంజడవృశ్చిక రాశిచిరంజీవిమంతెన సత్యనారాయణ రాజుప్ర‌స‌న్న‌వ‌ద‌నంరెడ్డిఅక్కినేని నాగార్జునప్రశ్న (జ్యోతిష శాస్త్రము)వడదెబ్బఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలుశ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంనారా చంద్రబాబునాయుడుక్రికెట్రమ్యకృష్ణ🡆 More