హోమర్

హోమర్ (ఆంగ్లం : Homer) (ప్రాచీన గ్రీకు: పాలీటానిక్ :Ὅμηρος, Hómēros) ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్, ఒడిస్సీ ల రచయిత.

హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు." ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు. హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు. కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని. ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధ్రువీకరింపబడుతున్నది.

హోమర్
హోమర్, అతడి మార్గదర్శకుడు - విలియం అడాల్ఫె బోగుర్యూ (1825–1905).

ఇవీ చూడండి

హోమెరిక్ విషయాలు

నవీనకాల ప్రముఖ హోమరిక్ స్కాలర్లు

పాదపీఠికలు

ఆంగ్ల అనువాదాలు

This is a partial list of translations into English of Homer's Iliad and Odyssey.

  • Augustus Taber Murray (1866-1940)
    • Homer: Iliad, 2 vols., revised by William F. Wyatt, Loeb Classical Library, Harvard University Press (1999).
    • Homer: Odyssey, 2 vols., revised by George E. Dimock, Loeb Classical Library, Harvard University Press (1995).
  • Robert Fitzgerald (1910–1985)

బయటి లింకులు


Tags:

హోమర్ ఇవీ చూడండిహోమర్ పాదపీఠికలుహోమర్ బయటి లింకులుహోమర్en:Ancient Greeken:Eratosthenesen:Odysseyen:Trojan Waren:wikt:Ὅμηροςఇలియడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

రాయప్రోలు సుబ్బారావుశ్రీ కృష్ణదేవ రాయలుభారత ఎన్నికల కమిషనుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంభారత జాతీయ క్రికెట్ జట్టుశ్రీలీల (నటి)ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)త్రినాథ వ్రతకల్పంసరోజినీ నాయుడురామదాసుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంసునాముఖిదీపావళివై.యస్.అవినాష్‌రెడ్డినిఖిల్ సిద్ధార్థమహామృత్యుంజయ మంత్రంక్లోమముకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)సాక్షి (దినపత్రిక)సీతాదేవిఆంధ్రప్రదేశ్ చరిత్రట్విట్టర్గోత్రాలువిశాఖపట్నంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅశోకుడువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంఅవకాడోఛత్రపతి శివాజీ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామరాజభూషణుడురెండవ ప్రపంచ యుద్ధంతామర వ్యాధిగాయత్రీ మంత్రంగురుడుశ్రీనాథుడుధనూరాశివినుకొండచిరంజీవులువిజయవాడమర్రిసన్ రైజర్స్ హైదరాబాద్భారత ప్రభుత్వంనువ్వొస్తానంటే నేనొద్దంటానారాజ్యసభతమిళ భాషసునీత మహేందర్ రెడ్డిసన్నాఫ్ సత్యమూర్తిడీజే టిల్లుబాల కార్మికులుసవర్ణదీర్ఘ సంధిసెక్యులరిజంసూర్యుడుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమంతెన సత్యనారాయణ రాజుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజూనియర్ ఎన్.టి.ఆర్వంగా గీతడామన్పన్ను (ఆర్థిక వ్యవస్థ)కరోనా వైరస్ 2019కాశీబ్రాహ్మణులురుక్మిణి (సినిమా)మీనరాశిసత్య సాయి బాబావేంకటేశ్వరుడువర్షంలావు శ్రీకృష్ణ దేవరాయలుఘట్టమనేని కృష్ణపులివెందుల శాసనసభ నియోజకవర్గంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారత జీవిత బీమా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలుదక్షిణామూర్తి ఆలయం🡆 More