ఆర్థిక వ్యవస్థ పన్ను

పన్ను (tax) అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం.

ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.

ఆర్థిక వ్యవస్థ పన్ను
ఆదాయ పన్ను కాలిక్యులేషన్ - ప్రతీకాత్మక చిత్రం

పన్ను నియమాలు

వన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు.

ప్రత్యక్ష పన్నులు

వ్యక్తులు, సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని అంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.

  • ఆదాయపు పన్ను (Income Tax)
  • ఆస్తి పన్ను (Property Tax)
  • వృత్తి పన్ను (Professional Tax)
  • సంపద పన్ను (Wealth Tax)

పరోక్ష పన్నులు

పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు కవులు - బిరుదులువందేమాతరంఉత్తరాషాఢ నక్షత్రముగుమ్మడి వెంకటేశ్వరరావుహిమాలయాలుషిర్డీ సాయిబాబానీరుచెరువుగిడుగు వెంకట రామమూర్తిరామ్మోహన్ రాయ్విద్యుత్తుదక్కన్ పీఠభూమిభారత రాష్ట్రపతిరామాయణంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావ్యతిరేక పదాల జాబితాభారత జాతీయ మానవ హక్కుల కమిషన్అధిక ఉమ్మనీరుపెద్దమనుషుల ఒప్పందంచెట్టుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఅవకాడోలైంగిక విద్యతెలుగు సినిమాసింధు లోయ నాగరికతదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోశ్వాస వ్యవస్థకవివరలక్ష్మి శరత్ కుమార్పాదరసముగుండెరమణ మహర్షిశాసన మండలిగ్రీన్‌హౌస్ ప్రభావంనువ్వు నాకు నచ్చావ్ధర్మపురి శ్రీనివాస్ప్రకాశం బ్యారేజిరామన్ ఎఫెక్ట్ద్రౌపది ముర్మునామనక్షత్రముచిన్న ప్రేగునోబెల్ బహుమతిమృచ్ఛకటికమ్కోటప్ప కొండహిందూధర్మంబలి చక్రవర్తిఫిబ్రవరిసరోజినీ నాయుడుతెలుగు పత్రికలుకల్వకుంట్ల చంద్రశేఖరరావువిష్ణువు వేయి నామములు- 1-1000తామర వ్యాధిరోహిణి నక్షత్రముపురుష లైంగికతనందమూరి తారక రామారావుచిత్త నక్షత్రములలిత కళలుదర్శనీయ స్థలాలుసుమతీ శతకముబ్రాహ్మణులుతెలుగు పదాలుకేతువు జ్యోతిషంబరాక్ ఒబామాతామర పువ్వువిశాఖ నక్షత్రముజీ20భారత గణతంత్ర దినోత్సవంభగత్ సింగ్శుక్రుడు జ్యోతిషంభారతదేశ ప్రధానమంత్రినవరసాలుప్రకృతి వైపరీత్యాలుస్టెతస్కోప్స్వచ్ఛ భారత్జగదీశ్ చంద్ర బోస్🡆 More