వజ్రం

వజ్రం (ఆంగ్లం: Diamond) (ప్రాచీన గ్రీకు భాష αδάμας – adámas విడదీయలేనిది) ఒక ఖరీదైన నవరత్నాలలో ఒకటి.

ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఇది కర్బన రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది..దాని గట్టిదనం వల్లను, దానికి గల కాంతి పరావర్తన ధర్మం వల్లను ఇది అత్యంత ఖరీదైన రత్నముగా గుర్తింపబడింది. కొద్దిపాటి మలినాలైన బోరాన్, నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది.. మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో,, బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది..చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో కోహినూర్ వజ్రం అత్యంత ప్రాధాన్యత కలిగినది. 1867లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రంగా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదులలోనూ కొన్ని నేలల్లోనూ వీటికోసం వెదుకులాట ప్రారంభమైంది. బోత్స్వానా, నమీబియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడంలో ముందున్నాయి.

వజ్రం
వజ్రం
వివిధ ఉపరితలాలు కలిగి కాంతులు విరజిమ్ముతున్న ఒక వజ్రం
సాధారణ సమాచారం
వర్గముNative Minerals
రసాయన ఫార్ములాC
ధృవీకరణ
పరమాణు భారం12.01 u
రంగుసాధారణంగా పసుపు పచ్చ, కపిల వర్ణం, లేదా వర్ణరహితం. అక్కడక్కడా నీలం, ఆకుపచ్చ, నలుపు, తెలుపు, గులాబీ రంగు, , ఎరుపు.
స్ఫటిక ఆకృతిఅష్ట ముఖి
స్ఫటిక వ్యవస్థIsometric-Hexoctahedral (Cubic)
చీలిక111 (perfect in four directions)
ఫ్రాక్చర్Conchoidal - step like
మోహ్స్‌ స్కేల్‌ కఠినత్వం10

లక్షణాలు

  • దీని సాంద్రత 3.51 గ్రా/సెం.మీ3
  • దీని వక్రీభవన గుణకం 2.41
  • దీనిని ప్రయోగశాలలో తయారుచేయుట కష్టం
  • వజ్రము ఏ ద్రావణి లోనూ కరుగదు.
  • ఇది అథమ ఉష్ణ వాహకం., అథమ విద్యుద్వాహకం.
  • ఇది అమ్లాలతో గాని క్షారాలతో గాని ప్రభావితం కాదు.
  • దీనిని గాజును కోయటానికి ఉపయోగిస్తారు.

నిర్మాణం

వజ్రంలో కార్బన్ పరమాణువులు చతుర్ముఖీయ నిర్మానములో ఏర్పాటై ఉన్నాయి. ఇందు ప్రతి పరమాణువు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో సమయోజనీయ బంధము ద్వారా కలపబడియున్నది. దీన్ని అనేక మైన పంజరము వంటి నిర్మానములు గల స్థూల అణువుగా గుర్తించవచ్చు. ఈ నిర్మాణము పగలగొట్టడానికి కష్టతరమైనది, అత్యంత తక్కువ ఘనపరిమాణము కలది. C-C బంధ దూరము 1.54 A0 కాగా బంధ కోణం 1090 28'

సియెర్రా లియోన్‌లో నిలకడలేని డైమండ్ మైనింగ్

సంస్కృతి

మూలాలు

Tags:

వజ్రం లక్షణాలువజ్రం నిర్మాణంవజ్రం సంస్కృతివజ్రం మూలాలువజ్రం1867ఆంగ్లంకార్బన్కెనడాకోహినూర్ వజ్రందక్షిణాఫ్రికానమీబియానవరత్నాలుభారతదేశంసామెత

🔥 Trending searches on Wiki తెలుగు:

ఓటురామోజీరావుభూకంపంఘిల్లిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలురఘురామ కృష్ణంరాజుటంగుటూరి సూర్యకుమారిభారతీయ తపాలా వ్యవస్థగర్భాశయముబాలకాండగరుత్మంతుడుజగ్జీవన్ రాంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంగుంటూరు కారంరాష్ట్రపతి పాలనదేవుడుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)దశదిశలుబోయపాటి శ్రీనుమహాత్మా గాంధీసెక్యులరిజంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంవిశ్వామిత్రుడునందమూరి తారక రామారావుదొంగ మొగుడునువ్వు లేక నేను లేనుశ్రీ గౌరి ప్రియవిశాఖపట్నంఫ్యామిలీ స్టార్తెలంగాణ రాష్ట్ర సమితికడియం కావ్యసరోజినీ నాయుడుమీనాక్షి అమ్మవారి ఆలయంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంతూర్పు చాళుక్యులుమర్రిద్వాదశ జ్యోతిర్లింగాలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాపది ఆజ్ఞలుగరుడ పురాణంతెలుగు నాటకరంగంఎస్. జానకితెలంగాణ విమోచనోద్యమంరావణుడుశోభన్ బాబుతిరుమలవిటమిన్ బీ12ఉప రాష్ట్రపతిశివుడుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కూరభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమహామృత్యుంజయ మంత్రంమియా ఖలీఫాశ్రీనివాస రామానుజన్రాప్తాడు శాసనసభ నియోజకవర్గంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్వాస్తు శాస్త్రంసన్ రైజర్స్ హైదరాబాద్శ్రీ కృష్ణుడుకూచిపూడి నృత్యంగురజాడ అప్పారావువికీపీడియావరలక్ష్మి శరత్ కుమార్బైండ్లతెలుగు కులాలుదత్తాత్రేయమహేంద్రసింగ్ ధోనికర్ణుడుదాశరథి కృష్ణమాచార్యసావిత్రి (నటి)ఏప్రిల్లలితా సహస్రనామ స్తోత్రంఅన్నప్రాశన2019 భారత సార్వత్రిక ఎన్నికలుపులివెందులఅక్కినేని నాగ చైతన్య🡆 More